05-11-2024, 04:48 AM
(04-11-2024, 01:29 PM)k3vv3 Wrote: "నిజమే మృతసంజీవనీ విద్య గొప్ప విద్యయే. ఏ విద్య అయినా సరైన వారి చేతుల్లో లేకుంటే దాని వలన సమాజానికి ప్రమోదం కంటే ప్రమాదమే అధికం అవుతుంది.
ఇక ఈ రోజుల్లో మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా ఆడవారు అభ్యసించి ప్రదర్శించే వేద విద్యలకు, విజ్ఞాన శాస్త్ర విద్యలకు ఆదరణ తక్కువ కదా?" మాధవితో అంది ఆమె చెలికత్తె అరవింద.
ఇంకా ఉంది
Nice update, K3vv3 garu!!!