04-11-2024, 08:34 PM
(03-11-2024, 04:02 PM)Haran000 Wrote: In upcoming update:
టక్కున వెనక్కి చకచకా అడిగువేసి బెడ్డులో పడ్డాడు గీతని మీద వేసుకుంటూ. గీత భయంగా గట్టిగా హత్తుకుంది. నవ్వుతూ పక్కకి ఒరిగించి తను గీత మీద ఎక్కాడు. మొహం పట్టుకొని చెంప ముందు పెట్టాడు.
భరత్ అలా కుక్కలాంటి విశ్వాసంతో కళ్ళు తెరవకుండా చిరునవ్వుతో ****** ంగా ఆమెని పట్టుకొని ఆడుకుంటుంటే గీతకి కొత్త ఆనందం, ఉత్సాహం పొంగుకొచ్చాయి.
భరత్ చిలిపితనం చూసి ముచ్చటేస్తుంది తనకి. తలెత్తి అతడి నుదురు ముద్దు పెట్టింది.
గీత: ఇక చాలు నువు బయటకి పోతే నేను బట్టలేసుకుంటాను.
వొంగి మత్తుగా ఆమె చెవి కింద ముద్దు పెట్టి, భరత్: మరి పది ముద్దులు ?
గీత: బట్టలేస్కున్నాక పెట్టుకో.
భరత్: వేసుకుంటే మళ్ళీ విప్పాలి
గీత: ఓయ్... పనిష్మెంట్ ఇస్తా నీకు.
భరత్: పనిష్మెంటుగా ఇంకో పది ముద్దులు అనుకుందాం.
భుజం గిల్లింది గట్టిగా.
భరత్: ఆఅష్...
గీతకి అంతా కొత్తగా అనిపిస్తుంది. ఎప్పుడూ ఇంతే భరత్ ఎప్పుడూ కొత్తగా చేస్తూ, ఒక్కో మెట్టు ఎక్కుతూ తనలో తాపం, కొంటెతనం, చిలిపి కోరికలు పెంచేస్తూ ఉంటాడు.
పెళ్ళైన దగ్గర్నుంచి అన్ని నెలల్లో గౌతమ్ ఒక్కసారిగా కూడా ఇంతలా సరసాలు ఆడింది లేదు. గౌతమ్ తో ఎప్పుడూ ఒకేలా ఉండేది.
.
.
.
.
అబ్బబ్బ 4 లైన్స్ లోనే కిక్కు ఎక్కిస్తున్నావు బ్రో తరువాత పుల్ అప్డేట్ తో పిచ్చెక్కిస్తవేమో బ్రో