04-11-2024, 08:14 PM
kavi Kavitha గారు మి రిప్లై కి కృతజ్ఞతలు.. మి రచన శైలి బాగుంది కాస్త చలోక్తి గా మి శైలి కొత్త గా ఉంది... మాకు ఏమి కావాలో మీకు తెలుసు... సలహాలు సూచనలు ఇచ్చేంత ఏమి లేదండి .. మీరు రాసేది ఫైనల్ అదే బాగుంది... మీరు కొత్త గా రాస్తున్నారు అన్నారు... కాబట్టి తప్పులు సహజం రాస్తూ వెళ్తుంటే... అన్ని సర్దుకుంటాయి... ఇంకా మి అప్డేట్ కోసం వెయిటింగ్ ఎప్పుడెప్పుడు కర్చేసుకుందామ అని... బాగా కార్పిస్తున్నారు మరి