Thread Rating:
  • 9 Vote(s) - 1.89 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller బెస్ట్ కపుల్ (Nov 20)
#42
7. ఎంగేజ్


...ప్రస్తుతం...

విష్ణు "చిన్నగా....  దామిని నిద్ర లేస్తే.... అసలికే మోసం వస్తుంది...."

ఇషా "తను డీప్ స్లీప్ లో ఉంది.... ఇప్పుడప్పుడే లేవదు...." అని చెప్పింది.

విష్ణు, ఇషా రెండూ బుగ్గలు నొక్కుతూ "బంగారం..... అన్ని చూసుకొనే వచ్చావా.... రా....  రా....  రా....  త్వరగా రా....  " అంటూ గదిలోకి లాక్కొని వెళ్లి తలుపు వేసి ఇషాని గట్టిగా గోడకు గోడకు అదిమి పెట్టి ముద్దు పెడుతున్నాడు. ఇషా కూడా నవ్వుతూ అతన్ని ఫాలో అయి వెళ్లి అతని కౌగిలిలో ముద్దులో మునిగిపోయింది.

విష్ణు, ఇషా నుదుటి మీద నుండి గడ్డం మీద వరకు ముద్దుల వర్షం కురిపించాడు. ఆమె చెంపలు అతని ముద్దులలో పడి సిగ్గుతో కూడిన ఎర్రదనం నుండి అతని గరుకు మీసాల రాపిడి వల్ల వచ్చిన ఎరుపుగా మారిపోయింది.

ఇషా "ఏం చేస్తున్నావ్? మాట్లాడడం కోసం తీసుకొని వచ్చావ్ అనుకున్నా..."

విష్ణు ఇక మాటలతో చెప్పనవసరం లేదు అనుకుంటూ, ఇషా చీరని లాగి పడేసి ఆమె సళ్ళ గీతని కసిగా చూస్తూ ఆమె మీద పడిపోతున్నాడు.

[Image: IMG-20241104-144529.jpg]

ఇషాకి చక్కలిగిలిగా మరియు కసిగా అనిపించి నవ్వుతూ "అసలు నీకు బోర్ కొట్టడం లేదా.... ఊరు నుండి రాగానే మీద పడిపోతావ్..... వెళ్ళే టపుడు మీద పడిపోతావ్....." అంది.

విష్ణు, ఇషా కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు, ఇషా అతని నోటి నుండి "ఐ లవ్ యు" అని వినాలని అనిపిస్తుంది. 

విష్ణు ఆమె అందమైన కళ్ళలోకి చూస్తూ ఆమె కనుబొమ్మల్లో తన రూపాన్ని చూసుకుంటూ "దామిని ఉంది కాబట్టి తగ్గి తగ్గి ఉంటున్నా.... తొందర తొందరగా దామిని పెద్ద అయిపోతే వేరే గదిలో పడుకుంటుంది..... అప్పుడు ప్రతి రోజు పండగే...." అంటూ అదోలా నవ్వుతున్నాడు.

ఇషా, విష్ణు మోహంలో నవ్వుని చూసి తను కూడా నవ్వేసి "అపుడు నువ్వు ముసలోడివి అయిపోయిపోతావోయ్.... ఇప్పుడే చూడు బట్ట వచ్చేస్తుంది" అంటూ విష్ణు తల మీద కొట్టింది.

విష్ణు "కోరికలు ఎక్కువయి పెళ్ళాలు దూరంగా ఉంచుతుంటే ఇలా జుట్టు ఊడిపోతుంది అంట....." అన్నాడు.

ఇషా "ఓహ్..." అంటూ నోరు తెరిచి "అంటే అది నా తప్పా...." అంది.

విష్ణు "మరి కాదా..." అంటూ ఇషాని చూస్తూ ఉన్నాడు.

ఎందుకో తెలియదు విష్ణు తన కంటికి చాలా హ్యాండ్ సమ్ గా కనిపించాడు. ఇషా ముందుకు జరిగి విష్ణు పెదాల పై ముద్దు పెట్టుకొని "అయితే సారీ...." అంది.

విష్ణు "ఓయ్.... అమ్మాయ్.... జస్ట్ సారీ చెబితే సరిపోతుందా.... "

ఇషా తన పెద్ద కళ్ళను పైకి లేపి విష్ణుని అందంగా చూస్తూ "మరి ఏం చేయాలో..... " అని అడిగింది.

విష్ణు "బదులు తీర్చాలి..... " అంటూ దగ్గరకు జరిగాడు

ఇషా "అంటే..... " అంటూ దగ్గరకు జరిగింది. 

విష్ణు "అంటే..... " అంటూ ఆమెను అమాంతం ఇషాని మంచం మీదకు తోసేశాడు.

ఇషా "నో..." అంటూ అరుస్తూ ఉంది.

విష్ణు ఆమెను మంచం మీదకు తోసేసి ఆమె బట్టలను ఒక్కొక్కటిగా ఆమె వంటి మీద నుండి తీసేస్తూ ఉన్నాడు.

ఇషా "నో..." అంటూ ఉంది, కానీ అతనికి సహకరిస్తూనే ఉంది.

విష్ణు, ఇషాని మంచం మీదకు తోసేసి తన ఒంపు సొంపులకు ముద్దుల పూజ చేశాడు.

ఇషా, విష్ణు పెడుతున్న ముద్దులకు మత్తుగా "మ్మ్" అంటూ మూలుగుతూ ఉంది.

గదిలో వాతావరణం కామానికి పరాకాష్టగా మారిపోయింది. ఇషా తన తనను తానూ పుస్తకంలా తెరిచి పెడితే విష్ణు ఆమెను ఆపాదమస్తకం ఆక్రమించుకొని శృంగార యుద్దాన్ని మొదలు పెట్టాడు.

దామిని నిద్ర లేవకూడదు, అనుకుంటూ శబ్దం రాకూడదు అనుకుంటూ మంచానికి గోడకు మధ్య దిండును ఉంచారు. కొద్ది సేపటికి వాళ్ళ కిర్రు కిర్రు యుద్ధం దెబ్బకి దిండు కింద పడింది.

ఇద్దరూ కామంలో మునిగిపోయి పట్టించుకోకుండా ఉన్నారు. విష్ణు చాన్స్ దొరకదు అన్నట్టు దున్ని పారేస్తున్నాడు, ఇషా రెండూ చేతులతో తన నోటిని మూసుకొని శబ్దం బయటకు వినపడకూడదు అనుకుంటూ ఉంది.

ఇంతలో దామిని గది నుండి "అమ్మా" అని శబ్దం వినపడగానే ఇద్దరూ పరుగున పైకి లేచి బాత్రూంలోకి పరిగెత్తారు.

దామిని వచ్చి బాత్రూం డోర్ కొట్టింది. ఇషా "ఉమ్మ్" అని మూలిగింది, దామిని సరే అనుకుంటూ వెళ్లిపోయింది.

వెనక నుండి దాడి చేస్తున్న విష్ణు, ఇషా తనని కోప్పడుతుంది ఏమో అనుకున్నాడు, కాని ఇషా వెనకి తిరిగి చూసినపుడు, ఆమె కళ్ళలో కోపం స్థానంలో కామం కనపడడంతో విష్ణు మరింత ఉత్సాహంగా మారిపోయాడు. 

అరగంట వరకు దాడి తర్వాత ఇద్దరూ చమటతో ముద్దయి స్నానం చేసి తిరిగి బెడ్ రూమ్ లోకి వచ్చారు. ఇద్దరూ ఒక రకమైన సంతృప్తితో అలిసిపోయి దామిని చెరో వైపు చేరి కళ్ళు మూసుకొని నిద్ర పోయారు.




... గతం ...

రమాదేవి "నేనసలు ఒప్పుకోను...." అని అరిచి ఇషా ముందు కోపంగా కూర్చుంది.

ఇషా "ఏమయింది?"

రమాదేవి "ఏమయింది అంటావేంటి? నువ్వేమో 'నేను చూసుకుంటా..'  'నేను చూసుకుంటా..'  అంటూ నీ మెక్ అప్ నుండి ఫంక్షన్ హాల్ డెకరేషన్ వరకు అంతా చాలా ఖర్చు పెట్టి మరీ చేయించావు.... నీ వీడియోస్ చూసి చాలా మంది ఆన్ లైన్ లో నీకు ఫాన్స్ అయి ఫాలో అవుతున్నారు"

ఇషా "హుమ్మ్... మంచి విషయమే కదా...."

రమాదేవి "అది కాదు మేడం.... ఆ సంజన, ఆకాష్ వల్ల ప్రెగ్నెంట్ అయింది.... ఇప్పుడు ఈ నిశ్చితార్దం చెడకొట్టడం కోసం ఎదో ఒకటి చేస్తారు... ఎదో ఒక మోసం చేస్తారు... " అంటూ ఇషా చేతిని పట్టుకుంది. రమాదేవి చేతులు వణుకుతూ ఉన్నాయి ఆమె చేతుల్లో తడి ఇషా చేతికి అంటుకొని ఉంది.

ఇషా నవ్వేసి "సంజన ఒక చెత్త, ఆకాష్ ఒక చెత్త బుట్ట.....  సంజన వెళ్లి ఆకాష్ బుట్టలో పడడం సహజమే కదా...." అని నవ్వుతుంది.

రమాదేవి ఇషా చేతిని పట్టుకొని "ప్లీజ్ ఇషా.... నువ్వు ఆ విష్ణువర్ధన్ ని పెళ్లి చేసుకున్నా లేకపోయినా పర్లేదు.... ఆకాష్ మాత్రం వద్దు.... వాళ్ళ ఫ్యామిలీ కూడా పెద్ద కంచు.... అన్నింటికీ మించి ఆ ఆకాష్ వాళ్ళ అక్కయ్య భార్గవి ( వయస్సు  35).... తనని చూస్తేనే నాకు టెన్షన్ వచ్చేస్తుంది.... వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ మొత్తాన్ని తనే హ్యాండిల్ చేస్తుంది"

ఇషా, రమాదేవి చేతిలో చేయి వేసి "విష్ణువర్దన్ ఎందుకు వద్దు....  పర్లేదు చెప్పూ...."

రమాదేవి "నిన్నటి వరకు పర్లేదు..... నిన్న కొంచెం పొగరుగా మాట్లాడాడు..... "

ఇష, రమాదేవి చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఆప్యాయంగా రుద్దుతూ "నువ్వు బెస్ట్ అసిస్టెంట్ వి...... నువ్వు చెప్పింది నిజమే..... భార్యాభర్తలు..... లైఫ్ పార్టనర్స్.... అంటే ఇద్దరూ సరిసమానంగా ఉండాలి... అలా తక్కువ చేసి మాట్లాడితే కరక్ట్ కాదు కదా.... అందుకే విష్ణువర్ధన్ ని వద్దు అనుకున్నా.... "

రమాదేవి "కానీ...... ఆకాష్...... "

ఇషా "రమాదేవి...... కంగారు పడకు...... చాలా పెద్ద గేం స్టార్ట్ అవ్వబోతుంది" అంది.

ఇంతలో ఫోన్ మోగింది....

ఇషా మరియు రమాదేవి ఫోన్ లలో  విష్ణువర్ధన్ పంపిన వీడియో ఉంది.

అందులో..... సంజన మరియు ఆకాష్ ల ప్రవేటు వీడియో... ఇద్దరూ సెక్స్ చేసుకుంటూ ఉండగా ఉన్న వీడియో.... చూస్తూ ఉంటే, ఆకాష్ తీసినట్టు ఉన్నాడు. 

విష్ణువర్దన్ "మిస్టర్ ఆకాష్ ఫోన్ హ్యాక్ చేయించాను... వీడియో బాగుందా.... హ్యాండ్ సమ్ గా కనిపిస్తున్నాడా.... నా మాట విని వదిలేయ్....." అని మెసేజ్s పంపాడు.

ఇషా చిన్నగా నవ్వి తన ఫోన్ నుండి మరో మెసేజ్ పంపింది. అందులో అంత కంటే క్లారీటి వీడియో ఉంది.

ఇషా "మిస్ సంజన ఫోన్ హ్యాక్ చేయించాను... వీడియో క్లారీటిగా ఉంది కదా..." అని మెసేజ్ పంపింది.

పైగా అటాచ్ గా బొక్కలు పెట్టిన కండోం ప్యాకెట్లు.....  సంజన ప్రేగ్నేన్సి రిపోర్ట్ కూడా పంపింది.

సంజన తన తల్లి కల్పనతో చేసిన చాట్ కూడా ఉంది. అందులో తన తల్లి ఇచ్చిన సలహా మీదనే సంజన, ఆకాష్ వల్ల ప్రెగ్నెంట్ అయినట్టు ఉంది.

ఇషా "ఇప్పుడు చెప్పూ అందరిని వదిలేసేదా!" అని మెసేజ్ పంపింది.

రమాదేవి, ఇషా వైపు టెన్షన్ గా చూస్తూ ఉంది. ఇషా తెలియక ఈ గోతిలో పడుతుంది అనుకుంది. కాని ఇషా చూసి చూసి ఆ గోతిని వెతుక్కొని మరి పడుతుంది.

చూస్తూ ఉండగానే ఎంగేజ్మెంట్ డే వచ్చేసింది. ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయి పోయింది.


రమాదేవి టెన్షన్ గా ఏడుగురు అమ్మాయిలకు తన బాధ చెప్పింది వాళ్ళు కూడా ఇషాకి సర్ది చెప్పాలని చూశారు కాని ఇషా ఏం మాట్లాడకుండా వెళ్లి పూజలో కూర్చుంది.

ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయింది.

పంతులు గారు మంత్రాలు జరుపుతూ ఉండగా అతిలోక సుందరిలా రెడీ అయిన ఇషా నవ్వుతూ కెమెరా మ్యాన్ కి పోజ్ లు ఇస్తూ ఉంది, పైగా తన తండ్రి మరియు పిన తల్లి మధ్యలో ఒద్దికగా కూర్చొని ఉంది.

దూరంగా ఉన్న సంజన కళ్ళ వెంట నీళ్ళు వస్తూ ఎర్రగా ఉన్నాయి.

ఇంతలో పెద్ద సౌండ్ తో ఎంగేజ్మెంట్ దగ్గరకుఒకరు వచ్చారు "ఆపండి..... ఈ ఎంగేజ్మెంట్ ఆపండి....."

అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. అక్కడకు వచ్చిన VIP ఆడియన్స్ కూడా ఆశ్చర్య పోయి చూస్తున్నారు. అందరి కంటే ఎక్కువ విష్ణువర్దన్ ఆశ్చర్య పోయి చూస్తున్నాడు. ఎందుకంటే ఈ డైలాగ్ తనది. వేరే ఎవరో చెప్పారు.

ఎవరో ఒక వ్యక్తీ ఎంగేజ్మెంట్ హాల్ లోకి వస్తూ "ఆపండి...." అంటూ పెద్ద పెద్దగా అరిచాడు.

అందరూ అతన్నే చూస్తూ ఉన్నారు.

ఆ వ్యక్తీ "ఇషా..... నేను వచ్చాను..... నీ కోసం నేను వచ్చాను..... నన్ను రప్పించడం కోసమే కదా ఈ ఎంగేజ్ మెంట్ కి ఒప్పుకున్నావ్..... నువ్వే గెలిచావ్ నేనే దిగి వచ్చాను..... " అన్నాడు.

అందరూ అటూ ఇషాని ఇటూ ఇతన్ని మార్చి మార్చి చూస్తున్నారు.




.... ప్రస్తుతం ....

"నిన్న రాత్రి నేనొక సన్నివేశం చూశాను, ఒక బ్లాక్ మెర్సిడాజ్ ని కొంత మంది ఆపి గన్ గురి పెట్టారు. లోపల ఉన్న వ్యక్తులు దిగి సరెండర్ అయి వీళ్ళ వెహికల్ లో వెళ్ళిపోయారు."

"హుమ్మ్..... సినిమా గాని చూశావా!"

"వాళ్ళు మా అబ్బాయి చదువుతున్న కాలేజ్ లో దామిని అనే అమ్మాయి పేరెంట్స్.... వాళ్ళ అమ్మతో ప్రిన్సిపల్ రూమ్ లో గొడవ కూడా పడ్డాము.... ఇదిగో ఆమె ఫోటో..."

కేర్ లెస్ గా ఫోటో చూసి దగ్గరకు తీసుకొని మరీ మరీ చూశాడు గుటకలు మింగుతూ "వాళ్ళ జోలికి కాని వెళ్ళావా!" 

"లేదు ఎందుకు?"

"వేళ్ళకు..... వాళ్ళతో ఎట్టి పరిస్థితులలో ఎంగేజ్ అవ్వకు.... అర్ధం అయిందా...."

"అసలు ఎవరూ....?"

"వద్దని చెబుతున్నాను కదా.... వాళ్ళ గురించి తెలుసుకోకు.... వాళ్ళ విషయాలలో ఎంగేజ్ అవ్వకు..." అని అరిచి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.




ఇషా "జాగ్రత్త!" అంటూ విష్ణు టై కడుతుంది.

విష్ణు తన దగ్గరగా ఉన్న ఆమెను ఆమె అందాన్ని చూస్తూ అలానే ఉన్నాడు, అతని మొహం నిండా సంతోషం వెలుగొందుతోంది.

ఇషా కళ్ళు మాత్రం బాధగా ఉన్నాయి, విష్ణుతో "అక్కడకు వెళ్ళాక కుదిరినపుడల్లా ఫోన్ చెయ్.... టైం కి అన్నం తిను.... సరేనా...." అంది.

విష్ణు, ఇషా నడుము ఆసరాగా పట్టుకొని "నీ నడుము భలే ఉంటుంది" అంటూ కండ బట్టి మడతలు పడిన ఆమె నడుమును తన చేతులతో సముదాయిస్తూ  ముందుకు వంగి ఆమె పెదవుల మీద ముద్దు పెట్టాడు. ఎప్పటిలా ఇషా నేట్టేయలేదు, అందుకే విష్ణు మరి కొన్ని ఎక్కువ ముద్దులు పెట్టాడు.

ఇషా, తనలో తను 'మృత్యుంజయ మంత్రం' చదువుతూ విష్ణు చేతికి ఎదో తాడు కడుతూ ఉంది.

ఫైనల్ గా విష్ణు ఇషాకి బాయ్ చెప్పడంతో వాళ్ళ ఇంటి నుండి కార్ బయటకు కదిలింది.

ఇషా కళ్ళు ముక్కు ఎడ్చినందుకు బాధతో ఎర్రగా అయిపోయాయి.




... గతం ...

సంజన నవ్వుకుంటూ చూస్తూ ఉంది, ఇషాకి ఇదంతా సంజన ప్లాన్ అని అర్ధం చేసుకోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు.

ఆకాష్ పెళ్లి వద్దు అని చెప్పడం కోసం సిద్దంగా ఉన్నాడు. తన తండ్రి పురుషోత్తం అతని దగ్గరకు వెళ్లి అతన్ని నాలుగు దెబ్బలు కొట్టడం, నీ దగ్గర సాక్షాలు ఏమి ఉన్నాయి అంటే, ఆ వచ్చిన అతను ఫోటోస్ చూపించడం స్పీడ్ స్పీడ్ గా జరిగిపోయింది. అక్కడ జరుగుతున్న డ్రామా అంతా అక్కడ ఉన్న అందరూ చూస్తూ ఉన్నారు.

ఇషా తండ్రి పురుషోత్తం అతన్ని తోసేయడంతో అతను పైకి లేచి పెట్రోల్ తీసుకొని ఒంటి మీద పోసుకొని ఇషా ఎంగేజ్మెంట్ చేసుకుంటే చనిపోతా అని బెదిరించాడు.

పురుషోత్తం "ఏయ్.... వద్దు... వద్దు...." అంటూ ఆపూతూ ఉన్నట్టు నటిస్తున్నారు. వీళ్ళ ఇద్దరినీ చూస్తూ అక్కడ ఉన్న చాలా మంది దూరంగా జరిగారు.

ఆ వ్యక్తీ "ఇషా నన్ను చూడు.... నీ కోసం నాకు ప్రాణం ఇచ్చేంత ప్రేమ ఉంది" అంటూ ఉన్నాడు.




ఇషా ఎంగేజ్మెంట్ బట్టల లోనే నడుచుకుంటూ పురుషోత్తం మరియు ఆ వ్యక్తీ దగ్గరకు వచ్చింది. 

పురుషోత్తం "ఇషా.... నువ్వు వేళ్ళు అమ్మా.... నేను ఇతన్ని పంపించేస్తాను.... వయసులో అందరూ తప్పు చేస్తారు.... దానిదేముంది.... " అంటూ ఇషా తప్పు చేసింది అన్నట్టు అందరి ముందు ఒప్పెసుకుంటాడు.

ఇషా పురుషోత్తంని పైకి కిందకు చూసి తప్పుకొని అతని దగ్గరకు జరుగుతూ వచ్చింది. అతని బాడీ దగ్గరగా వచ్చి స్మెల్ చూసి "ఇది నిజంగానే పెట్రోల్" అంది.

దాంతో అక్కడ ఉన్న కొందరు దూరంగా జరిగారు. పురుషోత్తం వేగంగా చాలా దూరం వెళ్ళిపోయాడు.

ఇషా మొహం అదోలా పెట్టి "అసలు ఎవరు నువ్వు? ఏంటి నీ బాధ...."

అతను "ఇషా..... నేను ఇషా మనిద్దరం ఆన్ లైన్ లో ప్రేమించుకున్నాం..... నేను..... వినోద్ ని...." అన్నాడు.

అక్కడ ఉన్న కుర్చీలు అన్ని ఎపుడో ఖాళి అయిపోయాయి, వినోద్ పెట్రోల్ పోసుకోగానే అందరూ దూరం జరిగిపోయారు.

ఇషా అక్కడే ఉన్న కుర్చీలో కుర్చోని "చెప్పూ" అంది. 

వినోద్ "మనం ఆన్ లైన్ లో ప్రేమించుకున్నాం...."

ఇషా "తర్వాత...."

వినోద్ "ఆ తర్వాత మనం కలిసి గేమ్స్ ఆడే వాళ్ళం.... సరదాగా మాట్లాడుకునే వాళ్ళం.... "

ఇషా తల కొట్టుకొని "ఏరా.... సారిగా ప్రిపేర్ అయి రాలేదా....  ఎందుకు తడబడుతున్నావ్.... ఎంగేజ్మెంట్ ఆపడం కోసం డబ్బులు తీసుకొని వచ్చావ్.... సరిగా ప్రిపేర్ అయి రావాలి కదా..."

వినోద్ "లేదు.... నేను నీకు తెలుసు... మనిద్దరం కలిసి తిరిగాం..."

ఇషా "ఎక్కడ తిరిగాం... ఒక్క డేట్ చెప్పూ...."

వినోద్ "మూడు నెలల క్రితం మనం గోవాలో ఉన్నాం"

ఇషా "రమాదేవి" అయి కేకేసింది.

రమాదేవి దూరంగానే ఉండి.... ఫోన్ చూసుకొని "మూడు నెలల క్రితం నెల మొత్తం మీరు అసలు ఇండియాలోనే లేరు మేడం...." అని అరిచింది.

ఇషా "బిగినేర్ మిస్టేక్స్ ఇవన్ని స్క్రిప్ట్ బాగా ప్రిపేర్ అయి రావాలి కదా.... నా పాస్పోర్ట్ ఎంట్రీ ప్రకారం నేను ఇండియాలోనే లేను" అంది.

వినోద్ "లేదు.....  లేదు.....  నువ్వు ఎదో అబద్దం చెబుతున్నావ్.... అయినా నువ్వు చాలా డబ్బు ఉన్న దానివి ఏదైనా చేయగలవు" అన్నాడు. కాని ఎవరూ నమ్మలేదు.

అందరూ అప్పటికే గుసగుసలు మొదలు పెట్టారు అప్పటి వరకు వినోద్ చెప్పింది నిజం అనుకున్న వాళ్ళు అంతా ఇషా చెప్పేది నిజం అని నమ్ముతున్నారు.

విష్ణువర్దన్ ఇషాని చూశాడు, ఆమె కళ్ళు ముక్కు అంతా ఎర్రగా బాధగా కనిపిస్తుంది. 

తను అందంగా కావాలని రెడీ అవ్వడం లేదు, తన మీద తను స్పాట్ లైట్ వేసుకుంటుంది. అందరూ తనని చూసేలా అందరి ముందు నిలబడుతుంది. అప్పుడే తనని ఏదైనా అన్యాయంగా అనడం కోసం దడుస్తారు. 

ఆరాధ్య చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి, నటిస్తుంది..... అవునూ తను నటిస్తుంది... తన కోసం తను.... తనని తానూ కాపాడుకోవడం కోసం దైర్యంగా ఉన్నట్టు నటిస్తుంది. నిజానికి ఇక్కడ ఉన్న అందరూ తన ఫ్యామిలీ, చుట్టాలు, స్నేహితులు కాని ఒక్కరు కూడా తనకు సపోర్ట్ చేయలేదు తనకు తానే పోరాడుతుంది.

విష్ణువర్దన్ తన ఉన్న ప్లేస్ నుండి ఇషాని చూశాడు. ఒంటరిగా వేట కోసం నిలబడ్డ శివంగిలా కనపడింది, అలాగే ఇప్పటి వరకు ఇషా మీద కోపమే ఉంది, ఇప్పుడు చూస్తూ ఉంటే ఇషా మీద నమ్మకం కూడా పెరిగిపోయింది. 

ఇషా "ఫోటోస్ బయటకు తియ్.... రమాదేవి ఈ ఫోటోస్ ఒరిజినల్ అవునో కాదో టెస్ట్ చేయించు.... నీ గురించి ఇంకా డీటెయిల్స్ చెప్పూ...." అని అడిగింది.

విష్ణువర్దన్ "ఏరా.... ఆడపిల్ల ఎంగేజ్మెంట్ చెడగొట్టి డబ్బులు దొబ్బుదాం అని వచ్చావా... ఎవరూ చెబితే వచ్చావ్.... రా..." అన్నాడు.

ఇషా ఇరిటేషన్ గా విష్ణువర్దన్ వైపు చూసింది.

విష్ణువర్దన్ సరే అన్నట్టు ఇషా సైగను అర్ధం చేసుకొని కోపం తగ్గించుకొని వెనక్కి తిరిగి తన అసిస్టెంట్ తో "వీడి బ్యాంక్ డీటెయిల్స్ అన్ని తెప్పించు.... రీసెంట్ గా ఇతని అకొంట్ లో డబ్బు ఎవరూ పంపారు అనేది కనుక్కో" అని ఇషా వైపు ఓకేనా అన్నట్టు చూశాడు. 

ఇషా అసలు పట్టించుకోకుండా వినోద్ ని ఇంటరాగేట్ చేస్తుంది.

వినోద్ కి ఏం చేయాలో అర్ధం కాక "ఇషా నువ్వు ఈ ఎంగేజ్ మెంట్ చేసుకుంటే..... నేను చనిపోతా" అంటూ చేతుల్లోకి లైటర్ తీసుకున్నాడు.

విష్ణువర్దన్ కళ్ళు పెద్దవి చేసి కోపంగా ముందుకు వెళ్ళబోయాడు, ఇషా తల వెనక రుద్దుకున్నట్టు "ప్చ్" అని శబ్దం చేసింది అది వాళ్ళ ఇద్దరికీ మాత్రమే వినపడింది.

విష్ణువర్ధన్ ఆగి ఒక నిముషం ఆలోచించి "పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే..... నీ ఫ్యామిలీ మొత్తాన్ని తగలబెట్టేస్తాను.... మర్యాదగా నిజానిజాలు చెప్పూ..." అన్నాడు.

వినోద్ కి విష్ణువర్దన్ ని చూస్తేనే భయం వేస్తుంది, ఇంకేం చేయాలో అర్ధం కాక విష్ణువర్ధన్ కాళ్ళ మీద పడిపోయి "నన్ను క్షమించండి సర్.... బుద్ది గడ్డి తిని ఇదంతా చేశాను.... నాకు ఇషా చెల్లెలు సంజన గారు, పెళ్లి కొడుకు ఆకాష్ గారు డబ్బు యిచ్చి చేయమన్నారు.... " అన్నాడు.

ఇషా సైగ చేయడంతో విష్ణువర్ధన్, వినోద్ ని కొడుతున్నట్టు "ఏంట్రా వాగుతున్నావ్?" అని కోపంగా అరిచాడు.

వినోద్ "అయ్యో నేను చెప్పింది నిజం సర్.... సంజన మేడం గారు ఆకాష్ సర్ వల్ల ప్రెగ్నెంట్ అయ్యారు... అందుకే ఇషా మేడం మీద నింద వేసి ఎంగేజ్మెంట్ ఆపిస్తే ఇక్కడే వాళ్ళు ఇద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోవాలనేది వాళ్ళ ప్లాన్" అన్నాడు.

ఆ మాటలు అందరూ స్పష్టంగా విన్నారు, స్టేజ్ మీద ఉన్న ఆకాష్ మరియు సంజన వైపు చూస్తూ ఉన్నారు.

అదే సమయంలో సంజన "వ్యాక్..." వాంతు వచ్చినట్టు పరిగెత్తడంతో అందరికి క్లారీటి వచ్చేసింది.

ఇషా "లేదు... లేదు.... నా చెల్లెలు అలా చేయదు.... ఆకాష్ అలా చేయడు...." అంటూ కళ్ళు తిరిగి పడిపోయింది.

అందరూ అయ్యో అంటూ ఆమె దగ్గరకు వెళ్ళారు. ఇషా ఓరకంట విష్ణువర్ధన్ ని చూసి కన్ను కొట్టింది.

విష్ణువర్ధన్ ఇదంతా చూసి నవ్వు ఆపుకుంటూ ఇషాని పైకి లేపి "తప్పుకోండి....  తప్పుకోండి.... " తీసుకొని వెళ్ళాడు.

దారి మధ్యలో ఇషాతో తన చెవి దగ్గర "ఎదో అనుకున్నాను గానీ.... నీ నడుము భలే ఉంది.... సూపర్ అసలు..." అన్నాడు. 

ఇషాకి ఒళ్లంతా వణుకుడు వచ్చేసినట్టు మొహం అంతా ఎర్రగా అయిపొయింది.

అక్కడకు వచ్చిన ఒక డాక్టర్ ఇషాని చూసి "ఏం లేదు..? షాక్ వల్ల అలా అయింది..." అన్నాడు.

చుట్టూ ఉన్న వాళ్ళు "అయ్యో పాపం చూడండి..... ఇషా మొహం అంతా బాధతో ఎర్రగా అయిపొయింది...." అనుకుంటూ "బాధ పడకు ఇషా.... నువ్వు మా అమ్మయిలాంటి దానివి నీకు మంచి సంబంధం వస్తుంది..." అంటూ విష్ణువర్ధన్ వైపు చూస్తున్నారు. 

విష్ణువర్దన్ మాత్రం సూటిగా ఇషా వైపు చూస్తూ ఉన్నాడు.

ఇషా మాత్రం తల దించుకొని తనలో తానూ "సచ్చినోడు... సచ్చినోడు... " అని తిట్టుకుంటూ పళ్ళు నూరుకుంటూ ఉంది.





[Image: 216bac54ffad26943a46aa94c359399e.jpg]















[+] 9 users Like 3sivaram's post
Like Reply


Messages In This Thread
RE: బెస్ట్ కపుల్ - by Uday - 24-10-2024, 01:43 PM
RE: బెస్ట్ కపుల్ - by Uday - 25-10-2024, 02:48 PM
RE: బెస్ట్ కపుల్ - by Uday - 29-10-2024, 12:40 PM
RE: బెస్ట్ కపుల్ - by 3sivaram - 07-11-2024, 09:54 PM



Users browsing this thread: 3 Guest(s)