04-11-2024, 07:48 AM
(03-11-2024, 01:02 PM)rajuvenkat Wrote: కవిత గారు... ఒక మంచి డైరీ ఓపెన్ చేశారు... చతురమైన మి శైలి బాగుంది... దయచేసి మధ్యలో ఆపేయకండి... ఫిమేల్ రైటర్ అని కొంత మంది ఏవేవో పిచ్చి కామెంట్స్ పెడుతారు పట్టించుకోకుండా... మి డైరీ పేజీలను ఒక్కొకటి తెరవండి...
మి వెంకట్ రాజు
థాంక్స్ అండీ మీ సలహాకు , వీలయినంత మేరకు అప్డేట్స్ ఇస్తుంటాను , అలాగే మీక్కూడా ఎలా కావాలో చెబితే దాన్ని బట్టి చేర్పులు , మార్పులు చేసుకుంటా . ఇది నా మొదటి కధ కాబట్టి తప్పులు చాలా ఉంటాయి , క్షమించగలరు