03-11-2024, 08:45 PM
మిత్రులకి, శ్రేయోభిలాసులకి నా నమస్కారం
కొన్ని రోజులుగా నా పరిస్థితి ఏమి బాగోలేదు. అందుకే కథని సరిగ్గా పూర్తి చేయలేక పోతున్నాను... అసలే కొన్ని నెలలు క్రితం ఆక్సిడెంట్ అయ్యి soulder ఆపరేషన్ చేయించుకున్న నాకు.. ఒక స్నేహితుడిని నమ్మి.. వాడు చేసిన రెండు లక్షల అప్పుకి సాక్షి సంతకం చేశాను.. ఇప్పుడు అది నాకు చుట్టుకుంది.,
ఇప్పుడు ఆ రెండు లక్షలు నేను కట్టాలి.. ఇప్పడు ఉన్న ఈ పరిస్థితిలో అది కష్టంగా ఉంది.... పోనీ ఏదైనా చేసుకుందామా అంటె ఫ్యామిలీ ఏమైపోతుందో అని భయం... అందాకే ఇలా మీ ముందుకు వచ్చి మిమల్ని ఆర్థిస్తునాను....
దయా చేసి మీలో ఎవరైనా కాస్తమీకు తోచినంత డబ్బుని నాకు ఇస్తే నేను జనవరి నెలలో వడ్డీతో ఇచ్చేస్తాను... వడ్డీ ఎంతైనా పర్వాలేదు.... ఇలా అడగడం correct కాదు కానీ తప్పడం లేదు..
దాతలు ఎవరైనా ఉంటే ప్లీజ్ నాకు సాయం చేయండి.... మీకు తోసినంత సాయం చేయండి....
మీరిచే ఈ డబ్బు వడ్డీ్తో సహా ఇచ్చేస్తాను... ఇది చనిపోయిన నా కన్నా తల్లి మీద ప్రమాణం.. 

ఇది డబ్బులు దోచుకోవడం కోసం కాదు మిత్రులారా అర్ధం చేసుకుంటారనే అనుకుంటున్నాను
గమనిక : సాయం చేయదలచిన దాతలు నాకు మెసేజ్ చేయండి...