03-11-2024, 02:32 PM
పార్ట్ -16
పద్మిని గతం- మత్తులో మొదలైన సరసం
(శే: శేఖర్ ,ప:పద్మిని)
కాలేజీ లో పద్దతిగా చీరకట్టులో ఉండే మా పద్మిని మేడమేనా ఈమె అని ఆశ్చర్యంగా చూస్తున్నాను. పద్మిని మేడమ్ కళ్ళు మత్తుతో ఎర్రగా మారుతుంటే, నాకు మరింతగా కోరిక పెరుగుతోంది. ఇలా మేడమ్ అందాలను చూస్తువుంటే కింద బుజ్జిగాడు లుంగీ చించేసేలాగా ఉన్నాడు, అని చేతిలో ఉన్న మందును సిప్ చేసాను.
మంట!! కడుపులో ఏదో కాలిపోతునట్లుంది. స్కాచ్ అలవాటు లేకపోవటంతో ఒక్కసారిగా పొలమారింది నాకు.
ప: నాకు సలహా చెప్పటం కాదు, నువ్వు మెల్లగా తాగు.
అని నా తల మీద తడుతూ పద్మిని మేడమ్ దెగ్గరకు వచ్చింది. మేడమ్ సళ్ళు కంటి ముందు కదులుతుంటే నా దగ్గు మరింత పెరిగింది.
ప: ఇంకొన్ని నీళ్ళు కలుపుకో.
మందుతో కుదరదు. ఇలాగే ఉంటే మేడమ్ అందాలు చూస్తూ పిచ్చి పట్టి ఏదైనా తప్పు చేసేలా వున్నాను, అని ఏమి తోచక ఏదో అడగాలని,
శే: మేడమ్! మీ ఎక్స్ హస్బండ్ బర్త్డే రోజు ఇంకెమేమి చేసేవారు?
ప: వాడికి ఇష్టమైనవన్నీ. పొద్దున బ్రేక్ఫాస్ట్ టేబుల్ నుండి రాత్రి బెడ్ మీద వరకు, వాడికి ఇష్టమైనవన్నీ చేసేదాన్ని. ఏరి కోరి ప్రేమించాను కదా!!
మేడమ్కి కిక్ ఎక్కినట్లుంది. నేనేదో casual గా అడిగితే ఈమె బెడ్రూమ్ అంటుంది. టాపిక్ సీరియస్ చెయ్యాలి అనుకున్నాను.
శే: అంతగా ప్రేమించుకున్న వారు ఎందుకు విడిపోయారు??
ప: కారణాలు చెప్పలేం రా. అంత మందిలో వాడి మీదే ప్రేమ ఎందుకు పుట్టిందో తెలిదు. అందరినీ ఎదిరించి మరి సాధించిన ప్రేమ, ఇలా ఏమైపోయిందో తెలీదు.
శే: అర్థం కాలేదు మేడమ్.
ప: మొద్దు మొహం!! క్లాస్ లో లెసనే ఒక్క రోజులో అర్థం కాదు. జీవితం ఒక్క ముక్కలో ఎలా అర్థం అవుతుంది రా. మొదటి నుండి చెబుతా విను.
అని పద్మిని మేడమ్ 3 పెగ్ కూడా తాగేసి, నాలుగో పెగ్ కలుపుకుంది.
ప: మేము విజయవాడ లో ఉన్నప్పుడు ప్రేమించుకున్నాం. సిద్ధు కాలేజీ లో నాకు సీనియర్. ఫైనల్ ఇయర్ లో నా కోసం మా వాళ్ళు సంభందాలు చూస్తున్నారని, ఇద్దరం ఇంట్లో విషయం చెప్పేసాము.
శే: ఒప్పుకోరు. రౌటినేగా...
ప: రౌటినే, ఒకే కాస్ట్ కాదు, ఒకే అంతస్తు కాదు అని చాలా చెప్పారు.
శే: మరి మీరేం చెశారు??
ప: నా ఫైనల్ ఇయర్ అయ్యేదాక ఎదురుచూశాం. డిగ్రీ అందగానే ఎవ్వరికీ తెలీకుండా లేచిపోయాం. అప్పుడు సిద్ధు ఎంబిఏ 1 st ఇయర్ లో ఉన్నాడు. నా కోసం పై చదువులు మానేసి వచ్చేసాడు.
శే: తరువాత...
ప: సిద్ధు ఫ్రెండ్స్ ఇక్కడ చెన్నై లో ఉండటం తో, ఇక్కడికి వచ్చి పెళ్ళి చేసుకున్నాం. ఇద్దరం జాబ్ కూడా సంపాదించుకున్నాం.
శే: మరి ఇంట్లో వాళ్ళు వెతకలేదా??
ప: సెక్యూరిటీ ఆఫీసర్లకు కంప్లయింట్ ఇచ్చి మరి వెతికి,మేము పనిచేసే కంపెనీ వరకు వచ్చారు.
శే: మరి గొడవయ్యిందా??
ప: పెద్ద గోడవే, కాని మేం ఇద్దరం మేజర్స్,ఇష్టం తోనే పెళ్ళి చేసుకున్నాం అని తెలిసి ఏం చేయలేక పోయారు. మొదటి సారి మా పేరెంట్స్ వాళ్ళను ఎదిరించినందుకు నాశనం ఐపోతారు అని తిట్టారు. అది రాబోయే కాలం లో మాకు శాపం అవుతుందని అప్పుడు మాకు తెలియలేదు.
శే: ఏం జరిగింది??
ప: అప్పటి వరకు ప్రేమంటే ఇద్దరు కలిసి సుఖంగా వుండటం, మా జీవితానికి ఏం కావాలో కలలు కనడం, దాని కోసం ఒకరికి ఒకరు సహకరించుకోవటం అని మాత్రమే మాకు తెలుసు. తొందరగా పెళ్ళి అవ్వటం తో అప్పుడే పిల్లలు వద్దు అనుకున్నాం. మమ్మల్ని చులకనగా చూసే వాళ్ళ ముక్కున వేలు వెసుకునేలా చేయాలని,ఇద్దరం 6 ఏళ్ళు కష్టపడి ఇల్లు, కారు అన్నీ సంపాదించాం. ఆఫీసు లో బయటా అందరూ సిద్ధు- పద్మిని బెస్ట్ కపుల్ అనేవారు.
శే: అంతా బానే ఉందిగా?? మరి ఏమయ్యింది??
ప: మాకు అలాగే అనిపించింది. నేను pregnant అయ్యాను. ఈ వార్త అందరి కుటుంబాలలో సంతోషాన్ని ఇస్తుంది, కాని మా విషయంలో అలా అవ్వలేదు.
శే: అదేంటి??
ప: అప్పటి వరకు జాబ్ స్ట్రెస్ వల్ల,మిగితా కారణాల వల్ల నా pregnancy కాంప్లికేటెడ్ గా అయ్యింది. కడుపు లో ఉన్న ఆదిత్య డెలివరి అయ్యే లోపు ఆరోగ్యంగా పుట్టడం కష్టం అన్నారు, డాక్టర్లు. అప్పటి వరకు సిద్ధు తప్ప ఇంకెవ్వరు అవసరం లేదు అనుకున్న నాకు, తల్లిని అవుతుండటం తో మా అమ్మ గుర్తుకొచ్చింది.
శే: మరి మీ మమ్మీ వచ్చిందా?
ప: తల్లి కదా, అన్నీ మరిచిపోయి వచ్చింది. కాని సిద్ధుకు ఇంకా పంతం తగ్గలేదు. మాకు మీ సాయం అక్కరలేదు అని, మమ్మీని అవమానించి పంపించాడు. నేను ఏం చేయలేక పోయాను.సాయం అవసరం లేదన్నాడు కాని,తను నా అవసరాలు అన్నీ చూసుకోలేక ఇబ్బంది పడ్డాడు. Pregnancy ఆడదాని జీవితంలో ఎంతో మధురమైన క్షణాలుగా ఉండాల్సిన టైమ్. మాకు మాత్రం ఏం జరుగుతుందా అన్న భయమే ప్రతి క్షణం మిగిలింది. దాంతో మా మధ్య కొద్దిగా దూరం కూడా పెరిగింది.
శే: ఆదిత్య ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడు గా??
ప: ఆ దేవుడి దయ, వాడు బాగానే పుట్టాడు. వాడిని అల్లారు ముద్దుగా పెంచాలని, నేను జాబ్ మానేశాను. ఇది సిద్ధుకు నచ్చలేదు. మా మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చేవి, కాని ప్రకాష్ రావటం తో అవి మరి పెద్దవి అయ్యాయి.
శే: మధ్యలో ఈ ప్రకాష్ ఎవడు?
ప: ఒకప్పుడు సిద్ధు క్లాస్మెట్. అప్పుడు సిద్ధుకు బాస్ గా మా ఆఫీసు లో చేరాడు. సిద్ధు కూడా ఎంబిఏ కంప్లీట్ చేసి వుంటే ఆ పొజిషన్ తనకే వచ్చేది. ఇది చాలదని ప్రకాష్ కు సిద్ధు అంటె కాలేజీ నుండి పడదు. ఆఫీసు లో ఎప్పుడు ఏదో వంక తో సిద్ధును తక్కువ చేసేవాడు.
శే: అది ఆఫీసు గొడవ. దానికి మీకు ఏం సంభందం.
ప: కష్టం వచ్చినప్పుడు అంత క్లారిటీగా ఎవరు ఆలోచించగలరు. సిద్ధు ఆఫీసు frustration ఇంట్లో చూపించేవాడు. రోజు రోజుకు ఇల్లు నరకం లాగా మారింది. ఒక రోజు కోపం లో ఎంబిఏ కంప్లీట్ చేయకుండా నిన్ను చేసుకున్నందుకే నాకీ కష్టాలు అని అన్నాడు. అంతే నా మనసు విరిగిపోయింది.
శే: కోపం లో తేలిక నోరు జారి ఉంటారు. నిజంగా అలా అనుకోరుకాదా...
ప: నేనూ అలాగే సర్ది చెప్పుకున్నాను. కాని ఒక్కసారి విరిగిన గాజు మళ్ళీ అతికించినా పగుళ్లు కనబడతాయి. మా ప్రేమ అలాగే తయారయ్యింది. ఆ రోజూ, సిద్ధు బర్త్డే నే వాడి కోసం చాలా ప్లాన్ చేశాను. ఆదిత్య కి అప్పుడు రెండేళ్ళు. సిద్ధు మళ్ళీ ఆ రోజు గోడవపడ్డాడు. కోపంలో నా మీద చెయ్యి కూడా చేసుకున్నాడు.
శే: ఎంత ఆఫీసు frustration ఉన్నా,పెళ్ళాం మీద చెయ్యి చేసుకోవడం తప్పు. అలా చేసి ఉండకూడదు.
ప: వాడిని ప్రేమించినందుకు వాడి దెబ్బలని కూడా సహించాను, కాని మా గొడవ ఆదిత్య చూసి జడుసుకున్నాడు. వారం రోజులు హై ఫీవర్ వచ్చింది. ఆదిత్యని ఇలాంటి ఇంట్లో పెంచటం ఇష్టం లేక,ఇక విడిపోదాం అని నిర్ణయించుకున్నాను.
శే: మరి సిద్ధు ఒప్పుకున్నాడా??
ప: ఒప్పుకున్నాడు. ఇప్పుడు అదే కంపెనీ CEO అయ్యాడు. ఆదిత్య కోసం జాబ్ మానేసిన నేను ఇలా కాలేజీ లెక్చరర్ గా మారాను, వాడిని చూసుకోవడానికి టైమ్ దొరుకుతుందని.
అని పద్మిని చేతిలో ఉన్న 6 పెగ్ తాగేసింది. జరిగిన కథ వింటూ నేను కూడా 3 పెగ్ లు తాగేసాను. ముభావంగా ఉన్న మేడమ్ భుజం మీద చెయ్యి వేసి ఓదార్చాను.
పద్మిని మేడమ్ నా చెంపలు నిమురుతూ
ప: కాలేజీ లో నువ్వు గొడవ పడేటప్పుడు నీ ఆవేశం లో సిద్ధు కనపడే వాడు. అందుకే నువ్వు అలా అవ్వకూడదని నీకు సహాయం చెయ్యాలి అనుకున్నాను. ఆవేశం లో ఇందాకటి లాగా అందరితో గొడవ పడితే ఏం రాదు, నిన్ను ప్రేమించే వాళ్ళని ముందు కాపాడు కోవాలి, లేకపోతే ఏం సాధించినా ఏం ప్రయోజనం లేదు. అర్థం అయ్యిందా??
అని మత్తు లో తూగుతూ నా ఛాతీ మీద చెయ్యి వేసింది. నేను వేసుకున్న tshirt ను ప్రేమగా నిమురుతూ
ప: ఇది సిద్ధు షర్ట్ తెలుసా??
అని పద్మిని మత్తెక్కి నాలో తన భర్త సిద్ధు ను చూసుకుంటూ హత్తుకుంది. మేడమ్ మెత్తటి వొంటి స్పర్శకు, నాకు మళ్ళీ కింద అలజడి మొదలయ్యింది.
(to be Contd. )