03-11-2024, 10:59 AM
(This post was last modified: 28-11-2024, 09:25 AM by kavitha99. Edited 1 time in total. Edited 1 time in total.)
******************** 2 ********************
ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ , పేరెందుకక్కా ఫిగర్ బాగుంటే చాలు అని అనుకునే కుర్రోళ్ళకి ఒక విన్నపం . ఆడదానికి గుర్తింపుని తెచ్చేది తన అందమే కాదు , తన వ్యక్తిత్వం కూడా . నా అందం గురించి తెలుసుకోవాలంటే నా అద్దాన్ని అడగండి , నా వ్యక్తిత్వాన్ని తెలుసుకోవాలంటే నా డైరీ చదవాలి .
ఇక సోది ఆపి డైరీ లోకి వెల్దామక్కా .. నా పాఠకులే కాదు , నా నిద్రలో నాకు తోడుండే నా టెడ్డి బేర్ కూడా అడుగుతుంది .
సరే ఇక డైరీ ఓపెన్ చేస్తే
సత్యా , ఎంత సేపే ఆ అద్దం ముందు , త్వరగా రెడీ కా , కాలేజ్ టైం అవుతుంది
అమ్మ కేకేసింది కిచెన్ లోంచి
అక్కా , నీ ఫిగర్ ని చూస్తుంటే , ఆడదాన్ని .. నాకే జిల గా ఉందే
ఎప్పుడూ అదే గోల .. చెల్లి కి
నా బంగారు తల్లి , వచ్చే వారమే నీకు కొన్న స్కూటీ డెలివరీ కి వస్తుంది
ఉన్న డబ్బులన్నీ కూతుర్లకే ఖర్చుపెట్టే నాన్న
చిన్న కుటుంబం , చింత లేని కుటుంబం . కానీ ఇంత మందికి నా డైరీ లో ప్లేస్ లేదని లేపేసా .. లేపేయడమంటే పైకి పంపించడం కాదండి బాబు , నా డైరీ లో వాళ్ళ ప్రస్తావన ఉండదు . పాపం .. చెల్లికన్నా కొన్ని పేజీ లో కేటాయించక్కా అని మీలో ఎవరన్నా అడిగితే అప్పుడు చూద్దాం , ఎందుకంటే .. దాని గుల , జిల గురించి రాస్తే నా డైరీ లో నాకే ప్లేస్ ఉండదు . నా శోభనం టైం లో అది చేసిన అల్లరికి ఒక డైరీ చాలదు . నా మొగుడు మంచోడు కాబట్టే నన్నే లాక్కున్నాడు లోపలికి .. ఏమాత్రం తేడా వచ్చినా లోపాలకి దూరదామని ట్రై చేసిన ఆ కోతిపిల్లని అతి కష్టం మీద బైటే ఆపేసారు అమ్మలక్కలు
ఏంటండీ అప్పుడే శోభనం సీన్ లోకి జంప్ అయ్యారు , ప్రేమ దోమ లేదా ?
ఇంత ఫిగర్ ని , కాలేజ్ బ్యూటీని .. మగ స్నేహితులు తక్కువేమి కాదు . చూసారా .. మగ స్నేహితులు అని అంటే మీకేమి అసూయ కలగలేదు . అదే బాయ్ ఫ్రెండ్స్ అని రాస్తే , కుళ్ళుకునేవాళ్ళు కదా . బొడ్డు కిందకి చీర కట్టుకుని ఫ్రెషర్స్ నైట్ రోజు నేను చేసిన ఫిదా డాన్స్ కి ఫిదా అయ్యారు అబ్బాయలు , లెక్చరర్స్ కూడా . అందుకే నేను ఎప్పుడన్నా కాలేజ్ బంకు కొడితే .. కన్ను కొడితే .. లెక్చరర్స్ నాకు అటెండెన్స్ ఇచ్చేవాళ్ళు
ఎప్పుడూ నా ఫిగర్ గురించేనా ? నాక్కూడా ఒక లవ్ స్టోరీ ఉండండి బాబు .. నా లవ్ స్టోరీ ని నా డైరీ లో చదివే బదులు , నా లవర్ డైరీ లో చదివితేనే కిక్కోస్తుంది .. ఇంతకీ వాడి పేరు ఏంటి ?
వాడి డైరీ ని ఓపెన్ చేస్తున్నా .. చదవండి ..
ఉదయాన్నే అమ్మ గోల
కన్నా .. షాప్ కెళ్ళి పాల పాకెట్ తీసుకురారా
కాలేజ్ లో అమ్మాయల మాట , ఇంట్లో అమ్మ మాట వింటేనే జీవితం బాగు పడుద్ది అని ఎక్కడో చదివా , అందుకే బద్దకంగా లేసి వీధి చివరకొస్తే .. పక్కనున్న గుడినుంచి నడిసి వస్తున్న దేవత . దీనెమ్మ జీవితం , ఇలాంటి ఫిగర్ ని ఇంతకముందెప్పుడూ చూడలేదు ..
లక్షణంగా లంగా వోణీలో అమ్మవారిని దర్శనం చేసుకున్న నా అమ్మవారు .. ముదురు నీలం రంగు లంగా , చిలక పచ్చ జాకెట్ , ఆకు పచ్చ వోణీ . పాప పచ్చగా , చల్లగా పదికాలాలు నాలాంటోడికి నయనానందం కలిగించాలని పచ్చ గా , మేనిమి రంగుతో మెరిసిపోతుంది . లంగా కి , జాకెట్ కి మధ్యలో ఉన్న బొడ్డు . గుడి ముందే గుడిసెటోల్లు చాలామంది ఉంటారు .. నాలాగా .. మా అందరి కళ్ళు ఆ పిల్ల మీదే పడ్డాయ్
ఆ పిల్లేమో పక్కన ఎలక పిల్లలా ఉన్న ఇంకో అమ్మాయితో కబుర్లు చెబుతూ నవ్వుతూ నడుస్తుంది
నేను నా నడక వేగం తగ్గించి , ఆ అమ్మాయినే చూస్తూ ..ఆమె దగ్గరకొచ్చేకొద్దీ నాలో పెరుగుతున్న తుత్తరని కంట్రోల్ చేసుకుంటూ .. గుడి ముందు బూతులెందుకని రాయడం లేదండి .. లేకపోతే నా జూనియర్ చేస్తున్న హడావుడి గురించి రాయాలంటే రెండు పేజీలు చాలవు .. వాళ్ళు దగ్గరకొస్తున్నారు
దర్శనం బాగా జరిగింది కదా అక్కా
ఎందుకు జరగదే .. అన్ని డబ్బులు తగలెట్టాము కదా
దేవుడి దగ్గర డబ్బులెంటే ..
ఇదంతా పెద్ద స్కామే .. నువ్వు పూజారికి ఎన్ని కొబ్బరి చిప్పాలిచ్ఛవ్
రెండు
ఆయన నీకెన్నిచ్చాడు
ఒకటి
నువ్వు ఆ పూజారికి ఎన్ని అరటి పళ్ళు ఇచ్చావ్ ?
నాలుగు
ఆయన నీకెన్నిచ్చాడు ?
రెండు
ఒసేయ్ దేవుడికిచ్చినవి లెక్కలేస్తే కళ్ళు పోతాయే .. నువ్వు నీ పిసినారితనం
నన్ను దాటుకుంటూ పోతుంటే ఆ అమ్మాయి వొంటి నుంచి వచ్చిన పెర్ఫ్యూమ్ వాసనా ఎప్పటికి మర్చిపోలేను . ఎందుకంటే .. శోభనం రోజు ఆ పెర్ఫుమే నా కొంప ముంచింది
ఇది జరిగిన తర్వాత ప్రతి రోజూ .. జు అమ్మ పాలు ప్యాకెట్ తెమ్మనకపోయినా మల్లి వెళ్ళా గుడి దగ్గరకి .. అమ్మాయి కనిపిస్తుందేమో అని .. నా పిచ్చి కానీ , దేవతలు ప్రత్యక్షమయ్యేది జన్మలో ఒకసారే కదా
ఉసూరు మంటూ వెనక్కొస్తూ , అక్కడున్న బడ్డీ కొట్టు దగ్గర ఆగి , సిగరెట్ వెలిగించి పక్కన నిలబడి దమ్ము కొడుతున్నా .. గోడ చాటు నిలబడి
అన్నా .. కేజీ బీరకాయేంత ?
కేజీ 70 రూపాయలండి
40 చేసుకుని హాఫ్ కేజీ ఇచ్చేయ్ .. ఇదిగో ఈ పదిహేను తీసుకోండి
ఏంటి కేజీ 40 అంటే , హాఫ్ కేజీ 20 కదా .. పదిహేనేంటి ?
వస్తుందిలే అన్నా .. అయినా రోజూ నేను కొనేది మీ షాప్ లోనే కదా
ఏంటి నా షాప్ లో ? నేను షాప్ పెట్టిందే నిన్న
ఆ సంభాషణ వింటూ , నవ్వుకుంటూ వెనక్కి తిరిగి చూసా .. ఆ అమ్మాయే .. ఆ పిసినారి అమ్మాయే .. నన్ను దాటుకుంటూ పోతుంటే , అదే పెర్ఫ్యూమ్ వాసన .. నా కొంప ముంచిన వాసన
రెండు రోజుల తర్వాత నేను బైక్ మీద వెల్తూ ఫోన్ వస్తే పక్కన ఆపి ఫోన్ చూసుకుంటున్నా .
ఇంతలో వెనక నుంచి మాటలు
వచ్చేస్తున్నానే , బైక్ బుక్ చేసుకున్న , ఒక్క పది నిముషాలు మేనేజ్ చేయవే .. ఆటోలు , క్యాబ్ లు చాల కాస్ట్లీ గా ఉన్నాయే
ఎవరో అమ్మాయి ఫోన్ లో మాట్లాడుతున్నట్టుంది .. ఎక్కడో విన్న గొంతు అని వెనక్కి తిరిగా .. అదే అమ్మాయి .. గుడి దగ్గర కనిపించిన అమ్మాయి ..
నా దగ్గరకొచ్చి
క్యూపిడోనా ?
(నేను ఆశ్చర్యంగా) క్యూపిడోనా
(ఆ అమ్మాయి అదోలా మొఖం పెట్టి) కాదా .. సారీ .. సారీ
(నాకు ట్యూబ్ లైట్ వెలిగింది ) హా .. క్యూపిడో అండి .. ఎక్కండి
(ఆ అమ్మాయి ఫోన్ చూసుకుంటూ) 9856
(నేను వెర్రి మొఖం పెట్టుకుని) ఫోన్ నంబరా .. మిగతా డిజిట్స్ ? తర్వాత
(ఆ అమ్మాయి నన్ను అనుమానంగా చూస్తూ) తర్వాతేంటి ? ఓటీపీ ఫోర్ డిజిట్స్ కదా
(నేను కవర్ చేసుకుంటూ) ఓటీపీ నా .. ఎక్కండి .. ఎక్కండి
ఆ అమ్మాయి నా బైక్ నెంబర్ చూసి "ఇది .. యాప్ లో వేరే బండి నంబర్ ఉంది "
(మల్లి కవర్ చేస్తూ ) ఇది నా ఫ్రెండ్ బైక్ అండి .. నా బండి సర్వీసింగ్ కి ఇచ్చా .. మీరేం భయపడకండి . మిమ్మల్ని సేఫ్ గా తీసుకెళ్తా .. ఎక్కండి
మొత్తానికి ఆ అమ్మాయి నా బండి ఎక్కింది .. నేను స్టార్ట్ చేశా .. నా జర్నీ ని .. ఆమెతో .. నా ప్రేమ ప్రయాణాన్ని