02-11-2024, 12:10 PM
(02-11-2024, 09:48 AM)Chanukya@2008 Wrote: బ్రో ఆక్చువల్ గా నేను నువ్వు డిలీట్ చేయక ముందు నుండి చదువుతున్న ఎప్పుడూ నాకు లాగిన్ లేదు బట్ ఎప్పటికప్పుడు నేను లాగిన్ అయ్యి రిప్లై ఇవ్వలనుకున్న బట్ కుదరలేదు
ఎప్పుడైతే నిన్ను కొంతమంది హార్ట్ అయ్యేలా మాట్లాడుతున్నారో అప్పుడు నాకు చాల బాడేసింది
ఎందుకంటే ఒక msg రిప్లై లో 2,3 లైన్స్ టైప్ చెయ్యడానికి టైం పడుతుంది అలాంటిది నువ్వు ఇన్నిన్ని పేజస్ అప్డేట్ నీ ఇవ్వాలంటే ఎంత ఓపిక ఎంత కాన్సంట్రేట్ ఎంత టైం కావాలో అర్థం చేసుకోగలను అలాంటి టైం లో నుకు కోపం రావడం సహజం బట్ అది రీడర్స్ అర్థం చేసుకోకుండా నిన్ను ఇక్కడ హార్ట్ అయ్యేలా మాట్లాడి తిట్టి బాధపెట్టారు బ్రో
అందుకే నేను లాగిన్ అయ్యి ఫస్ట్ నీ స్టోరీ కి రిప్లై ఇచ్చా అంత ఇష్టం నీ స్టోరీ అండ్ నీ రైటింగ్ స్కిల్స్ కి నేను ఫ్యాన్ బ్రో
అందుకే నువ్వు మళ్ళీ ఫస్ట్ నుండి అప్లోడ్ చేస్తున్న మొదటినుండి చదువుతున్న బ్రో
(02-11-2024, 09:52 AM)Chanukya@2008 Wrote: నువ్వు డిలీట్ చేసినప్పుడు చాల బాధపడ్డ అయ్యో ఇప్పుడు ఎక్కడ వెతకాలి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉన్న స్టోరీ నీ సడెన్గా ఎందుకు డిలీట్ చేశాడు ఎవరో ఏదో అంటే ఇలా డిలీట్ చేస్తే నా లాంటి ఫ్యాన్స్ ఏమైపోతారు అని అనుకున్న బ్రో
మళ్ళీ నువ్వు ఫస్ట్ నుండి అప్లోడ్ చేస్తుంటే హమ్మయ అనుకున్న
నీలాంటి వాళ్ళకోసమే బ్రో, మళ్ళీ restart చేసాను. చాలా thanx