02-11-2024, 11:51 AM
(01-11-2024, 09:07 PM)3sivaram Wrote: క్రిష్ - రష్ అప్పుడు ఇద్దరూ క్లూ లెస్ న్యూ వేడ్, కాబట్టి వాళ్ళ మధ్య గుడ్, బ్యాడ్, గిల్టి అన్ని వస్తాయి.
క్రిష్ - నిషా - కాజల్ మధ్య వచ్చేడప్పటికి, క్రిష్ కొంచెం మెచ్యూర్ అయినప్పటికీ లవ్ పట్ల, మ్యారేజ్ పట్ల ప్రిజ్యుడిస్ గ ఉన్నాడు.
క్రిష్ - కాజల్ మ్యారేజ్ తర్వాత హనీమూన్ అంటే ఫుల్ సెక్స్ మాత్రమే ఉంటుంది. ఏం చేస్తాను చెప్పూ.
కాజల్ కిడ్నాప్ అయ్యే వరకు అలా ఉంటుంది అంతే....
ఏమో బాసు, నేనెప్పుడూ హనీమూన్ వెళ్ళలేదు మారుగా మా అమ్మా నాన్నలను పంపించాను అందుకనే నాకు తెలియదు ఒట్టి సెక్స్ మాత్రమే వుంటుందని. జస్ట్ నా అభిప్రాయం మాత్రమే , అయినా అదంతా ఊహించి రాయాలంటే చాలా కాల్పనిక శక్తి కావాలి బ్రో, అది నీకు చాలినంత వుంది...నీ స్టైల్లోనే కొనసాగించు.
: :ఉదయ్