02-11-2024, 09:52 AM
నువ్వు డిలీట్ చేసినప్పుడు చాల బాధపడ్డ అయ్యో ఇప్పుడు ఎక్కడ వెతకాలి ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉన్న స్టోరీ నీ సడెన్గా ఎందుకు డిలీట్ చేశాడు ఎవరో ఏదో అంటే ఇలా డిలీట్ చేస్తే నా లాంటి ఫ్యాన్స్ ఏమైపోతారు అని అనుకున్న బ్రో
మళ్ళీ నువ్వు ఫస్ట్ నుండి అప్లోడ్ చేస్తుంటే హమ్మయ అనుకున్న
మళ్ళీ నువ్వు ఫస్ట్ నుండి అప్లోడ్ చేస్తుంటే హమ్మయ అనుకున్న