02-11-2024, 09:48 AM
(01-11-2024, 08:19 PM)Haran000 Wrote: నేను 2023 March లో ఈ కథని మొదలు పెట్టి, మెళ్ళిగా వీలున్నప్పుడల్లా updates ఇచ్చుకుంటూ అప్పట్లో 35 updates కి తెచ్చి, 1,698,000 views వరకు చేరుకొని exams tensions లో ఉండగా updates ఇవ్వకుండా likes అడిగి, దానికి ఒకడు comments లో నన్ను తిట్టి, అలా ఒకరు నలుగు అయ్యి, readers కి నా మీద చిరాకు వచ్చేలా నేనే చేసుకొని, ఆఖరికి 2024 March లో thread delete చేసాను.
ఇప్పుడు కొన్ని మార్పులతో Restart చేస్తే చాలా మంది ఈ కథ చదవడం ఆపేసారు అని అర్థం అయింది. అందుకు కథ పక్కన పెట్టేద్దాం అనుకున్న కాని కొత్తగా కొందరు చదవడం, comments చేయడం, మరి వీళ్ళు మునుపు ఎందుకు చదవలేదో తెలీదుగాని వీళ్ళ వళ్ళే కొనసాగించాను.
బ్రో ఆక్చువల్ గా నేను నువ్వు డిలీట్ చేయక ముందు నుండి చదువుతున్న ఎప్పుడూ నాకు లాగిన్ లేదు బట్ ఎప్పటికప్పుడు నేను లాగిన్ అయ్యి రిప్లై ఇవ్వలనుకున్న బట్ కుదరలేదు
ఎప్పుడైతే నిన్ను కొంతమంది హార్ట్ అయ్యేలా మాట్లాడుతున్నారో అప్పుడు నాకు చాల బాడేసింది
ఎందుకంటే ఒక msg రిప్లై లో 2,3 లైన్స్ టైప్ చెయ్యడానికి టైం పడుతుంది అలాంటిది నువ్వు ఇన్నిన్ని పేజస్ అప్డేట్ నీ ఇవ్వాలంటే ఎంత ఓపిక ఎంత కాన్సంట్రేట్ ఎంత టైం కావాలో అర్థం చేసుకోగలను అలాంటి టైం లో నుకు కోపం రావడం సహజం బట్ అది రీడర్స్ అర్థం చేసుకోకుండా నిన్ను ఇక్కడ హార్ట్ అయ్యేలా మాట్లాడి తిట్టి బాధపెట్టారు బ్రో
అందుకే నేను లాగిన్ అయ్యి ఫస్ట్ నీ స్టోరీ కి రిప్లై ఇచ్చా అంత ఇష్టం నీ స్టోరీ అండ్ నీ రైటింగ్ స్కిల్స్ కి నేను ఫ్యాన్ బ్రో
అందుకే నువ్వు మళ్ళీ ఫస్ట్ నుండి అప్లోడ్ చేస్తున్న మొదటినుండి చదువుతున్న బ్రో