01-11-2024, 09:45 PM
(31-10-2024, 03:18 AM)johnseeks4u Wrote: Oka jeevitham ..enno anubhavalu ..konni kothavi..konmi pathavi ..okadani ki inkokadanitho sambandame ledhu ..Anni madhura anubuthule..prathe anubhavam lo evari sthanam varike..evari sukam ..inkokaritho polchalemu ..naku ee story chaduvuthunte kaligina anubhuthi edhi ..mana hero of the story ki eppudu patha , kotha Ani bedham ledhu ..kasi ..kamam okkate kadu ..andarimeedha care and apayayatha ..Ani pinchindhi ..eppati daka evarini abuse cheyaledhu words or deeds ..very nice chala chala nachindhi
మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలి నేను, చాలా లోతుగా నేను వ్రాస్తున్నది చదువుతున్నారు, ఎదో చదివామా, మరచిపోయామా అనేలా కాకుండా విశ్లేషణ చేస్తున్నారు, నిజమే మీరు చెప్పినది, అబ్యూస్ చేయడం నాకు చేతకాదు, ఆడవారిని ఏడిపించడం, ఇబ్బంది పెట్టడం అన్నది ఎప్పుడు చేయకూడదు అన్నది నా అభిప్రాయం, ఎంతో విలువైన అపురూపమైనది ఏదైనా వుంది అంటే అది ఆడవారే,
మనసు ఇస్తే ఏమైనా చేస్తారు, వారి మనసును గెలుచుకోవాలి, నాకు అదే ఇష్టం, మనసు పడితే,మనం శృంగారం చేయకున్నా వాళ్ళు మనలని ఎంతో ప్రేమిస్తారు, ఆ ప్రేమని పొందడం చాలా కష్టం,
నేను మాత్రం ఆడవారి మనసునే కోరుకుంటాను, నా అదృష్టం, మనసు శరీరం కూడా దొరుకుతున్నాయి,,
కొన్ని సందర్భాలు వున్నాయి, నాకు కొన్ని స్నేహాలు వున్నాయి అమ్మాయిలతో, వాళ్ళని నేను కనీసం తాకను కూడా తాకలేదు, ఒక గదిలో వున్నాము నేను ఒక స్నేహితురాలు మూడు రోజులు అయినా తాకలేదు, అదే స్నేహానికి వున్నా విలువ,
ఇప్పటికి మా స్నేహం ఇంకా కొనసాగుతూనే వుంది,, ఇప్పటికి కూడా నేను తనని తాకలేదు
అలా నేను తాకను కూడా తాకని స్నేహితులు నలుగురు వున్నారు,
ఎందుకు చెపుతున్నాను ఇది అంటే, ఒక ఆడ ఒక మగవాడు కేవలం సెక్స్ కోసమే కలుస్తారు అనుకునేది కూడా తప్పు,
ఇక్కడ మనకు నిజమైన స్నేహం కూడా దొరుకుతుంది, అది మనం చూసే ద్రుష్టి లో ఉంటుంది,
మరొక సారి మీకు నా ధన్యవాదాలు
thankyou verymuch