01-11-2024, 01:08 PM
క్రిష్-కాజల్ ఎపిసోడ్స్ కంటే నాకు క్రిష్-రష్ ల ఎపిసోడ ఎక్కువ నచ్చాయి, ఎందుకంటే మొదట్లో క్రిష్-కాజల్-నిషా ల మద్య బావుండేది, పోనూ పోనూ క్రిష్-కాజల్ రొమాన్స్ కొద్దిగా బోర్ కొట్టేసింది.
క్రిష్-రష్ ల విషయానికి వస్తే, రష్ ఎందుకలా బిహేవ్ చేసిందో బాగానే వివరించారు కాకపోతే రష్ వాళ్ళ పిన్ని చెప్పిన మాటలు "కమ్యూనికేషన్" గురించి కాస్త సీరియస్ గా ఆలోచించి వుంటే కథ ఇంత దూరం వచ్చేది కాదు. ఒకటి గమనించారా, అందుకోబోతే దూర్మైయ్యేది, ఆగితే వెనక పడేది..టిపికల్ 100% లేడీ క్యారక్టర్, అంతా క్రిష్ నే చేయాలి, చెప్పాలి, బతిమాలాలి అని.
బావుంది బ్రో...ఇంత కథ రాయాలంటే..అబ్బో మా వల్ల కాదు...నువ్ కొనసాగించు బ్రో.

:
:ఉదయ్