02-11-2024, 02:23 PM
(This post was last modified: 04-11-2024, 05:15 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
6. ఫోటోస్
...గతం...
ఏడుగురు అమ్మాయిలు కాలేజ్ నుండి వచ్చారు.
రమాదేవి "ఫ్....." అని గాలి వదలి పిచ్చి చూపులు చూస్తుంది.
సనా "ఏమయింది?"
సోనియా "ఏమయింది రమాదేవి గారు...."
గుడియా "గాలి"
భువన "గాలి అంటే.... "
సుహాన "దయ్యం"
మంజరి దేవుడుని తలుచుకుని దండం పెట్టుకుంటుంది.
ఆరాధ్య "హేయ్ ఆపండి.... మేడం ఏమయింది?"
రమాదేవి చెప్పడం మొదలు పెట్టింది...
రమాదేవి "మేడం..... "
ఇషా "హుమ్మ్..... "
రమాదేవి "విష్ణువర్దన్ సర్ ఫోటో పంపారు"
ఇషా "ఏం ఫోటో..... "
రమాదేవి "ఇదిగోండి..... మేడం..... "
విష్ణువర్ధన్ జిమ్ లో చొక్కా విప్పి తన సిక్స్ ప్యాక్ ఫోటో తీసి పంపాడు. ఇషా ఆ ఫోటోని ఎదో దడుచుకున్నట్టు చూసి మళ్ళి దగ్గర నుండి చూస్తూ ఉంది.
ఇషా ఆ ఫోటోని చూస్తూ ఉండి పోయింది. ఆమె మొహం చిన్నగా నవ్వుతో విచ్చుకుంది.
రమాదేవి, అయిదు నిముషాలు ఆగి "మేడం..... " అంటూ నాలుగు అయిదు సార్లు పిలిస్తే గాని పలకలేదు.
ఇషా "హుమ్మ్..... చెప్పూ..... "
రమాదేవి "ఇంకా వేరే ఫోటోస్ కూడా పంపారు మేడం..... "
ఇషా "ఎక్సపోజింగ్ గా ఉన్నాయా..... "
ఇషా "అవునూ మేడం..... "
ఇషా "వద్దు అలాంటివి చూపించకు..... "
రమాదేవి "మేడం..... అదీ..... "
ఇషా "వద్దు అని చెప్పాను కదా..... "
రమాదేవి "ఇవీ..... "
ఇషా "వద్దు అని చెబుతున్నాను కదా..... "
విష్ణువర్ధన్ "అవి నావి కాదు..... "
ఇషా "హ్యాండ్ సమ్ గా లేని వాళ్ళను నా విల్లాలోనికి తీసుకొని రాకూ రమాదేవి..... " అంటూ వెళ్లిపోబోయింది.
విష్ణువర్ధన్ "ఓయ్..... తిక్కల్..... "
ఇషా కళ్ళు పెద్దవి చేసుకొని కోపంగా వెనక్కి తిరిగి చూసింది.
విష్ణువర్ధన్, రమాదేవి చేతిలో ఉన్న ఫైల్ తీసుకొని ఇషా చేతిలో పెట్టి "ఆ పెద్ద కళ్ళు వేసుకొని నన్ను భయపెట్టడం మానేసి వీటిని చూడు..... "
ఇషా పళ్ళు నూరుతూ ఆ ఫైల్ ఓపెన్ చేసింది, అందులో తన ఫియాన్సి మిస్టర్ ఆకాష్ మరియు తన చెల్లెలు సంజనల రొమాంటిక్ ఫోటోస్ ఉన్నాయి.
అవి మాట్లాడుకోవడం నుండి మొదలయి, రెస్టారెంట్ లో కలిసి భోజనం చేయడం, పబ్ లు, పిక్నిక్ లు, ఆఖరికి హోటల్ లో నైట్ స్టే లు, పార్క్ లో పబ్లిక్ గా పెట్టుకున్న కిస్ లు, హాగ్ లు అన్ని ఉన్నాయి.
ఇషా వాటిని ఎలాంటి రొమాంటిక్ ఫీలింగ్ లేకుండా చూస్తూ ఉంది.
విష్ణువర్ధన్ "ఆకాష్ తో పెళ్లి క్యాన్సిల్ చేసేసేయ్..... " అన్నాడు.
ఇషా, విష్ణువర్ధన్ తనకు అలా ఆర్డర్ వేయడం చూసి కళ్ళు ఎగరేసి "హుమ్మ్ క్యాన్సిల్ చేసేసి..... "
విష్ణువర్ధన్ "నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను" అంటూ నవ్వుతున్నాడు. అతని నవ్వు ఆ చెవి నుండి ఈ చెవి వరకు పెద్దగా నవ్వుకుంటున్నాడు.
ఇషా మనసులో " 'మనం పెళ్లి చేసుకుందాం' కాదు, ఎదో నాకు ఫేవర్ చేస్తున్నట్టు 'నేను ఉన్నా కదా, పెళ్లి చేసుకుంటా' అంట " అనుకుంది.
విష్ణువర్ధన్ "మా పేరెంట్స్ కి చెబితే చాలా సంతోషిస్తారు, పైగా మీ అమ్మ కూడా చిన్నపుడు నిన్ను నాకు అప్పగించింది..... గుర్తు ఉంది కదా..... "
ఇషా "రమాదేవి వైపు చూసి 'ఆకాష్ పేరెంట్స్ కి కాల్ చెయ్' " అంది.
రమాదేవి సంతోషంగా కాల్ చేస్తుంది. విష్ణువర్దన్ కూడా తను అనుకున్నది జరుగుతున్నందుకు సంతోషంగా ఉన్నాడు.
ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇషా ఫోన్ అందుకొని ఆకాష్ పేరెంట్స్ తో కుశల ప్రశ్నలు అడిగింది.
ఇషా చాలా స్వీట్ గా "ఆంటీ..... " అని పిలుస్తూ ఉంటే, విష్ణువర్దన్ కి ఇంకా ఎందుకు పెళ్లి క్యాన్సిల్ చేయలేదు అని కోపంగా ఉంది.
అసలు ఆ ఫోన్ అందుకొని తనే "పెళ్లి క్యాన్సిల్" అని అరవాలని ఉంది.
ఆకాష్ వాళ్ళ మదర్ "ఇంకా ఆంటీ ఏంటి అమ్మా..... అత్తయ్య అని పిలువు..... "
ఇషా సిగ్గు పడుతూ "అదీ..... అదీ..... "
ఆకాష్ వాళ్ళ మదర్ "పెళ్లి అయితే కాని పిలవనంటావు..... అంతేగా..... " అంది.
ఇషా చిన్నగా నవ్వింది.
ఆకాష్ వాళ్ళ మదర్ "పిచ్చి పిల్లా..... మీ నాన్నని వచ్చి సంబంధం మాట్లాడమను..... ఈ నెల ఆఖరిలో పెళ్లి సెట్ చేసేద్దాం..... "
ఇషా "ఆంటీ..... అదీ..... వారంలో మంచి ముహూర్తం ఉంది" అంది.
విష్ణువర్దన్ కి పిచ్చి పట్టినట్టు అయి "మంచి ముహూర్తం..... దేనికి మంచి ముహూర్తం..... "
ఇషా విష్ణువర్దన్ వైపు నవ్వుతూ చూసింది. ఫోన్ లో నవ్వు మాత్రమే వినపడడంతో ఆకాష్ వాళ్ళ మదర్ నవ్వుతూ "మీ నాన్నని రమ్మను..... రెండూ రోజుల్లో నిశ్చితార్దం పెట్టించేస్తాను" అంది.
ఇషా "అలాగే ఆంటీ..... " అని ఫోన్ కట్టేసింది.
విష్ణువర్దన్ మరియు రమాదేవి ఇద్దరూ ఇషాని పిచ్చిదాన్ని చూసినట్టు చూస్తున్నారు.
కాని ఇషా మాత్రం పాట పాడుకుంటూ వెళ్ళిపోయింది.
విష్ణువర్దన్ దిగులుగా బయటకు వెళ్లి కారు లో ఇంటికి వెళ్ళిపోయాడు.
మంజరి "అదేంటి?"
రమాదేవి "ఏమోనమ్మా.... ఎప్పుడూ ఏం ఆలోచిస్తుందో? అస్సలు అర్ధం కాదు..... " అనుకుంటూ ఉంది.
....ప్రస్తుతం....
విష్ణు "హలో బ్లాక్ మేర్సిడాస్.... లోపల మనుషులు ఉన్నారు.... లెఫ్ట్ వైపు వస్తుంది.... " అంటూ ఇషా వైపు చూశాడు.
ఇషా "సౌత్.... "
విష్ణు "యాహ్.... సౌత్.... సౌత్.... హమ్.... హమ్.... "
విష్ణు ఫోన్ కట్టేశాడు.
విష్ణు "ఫైవ్ మినిట్స్" అంటూ ఇషాని హత్తుకున్నాడు.
అయిదు నిముషాల తర్వాత ఫోన్ కాల్
ఫోన్ "సర్ వాళ్లను పట్టుకున్నాం.... కాని నిజం చెప్పడం లేదు.... హెడ్ క్వార్టర్స్ కి పంపిస్తున్నాం.... మీకు ఫోటోస్ పంపిస్తాను" అన్నాడు.
విష్ణు ఫోన్ లో మాటలు వింటూ "మ్మ్..... మ్మ్..... మ్మ్..... " అంటూ మొహం నార్మల్ గా పెట్టడం కోసం ప్రయత్నిస్తున్నాడు.
ఇషా తన ముందుకు నడిచి వచ్చి విష్ణు మొహం చూస్తూ అతని హావభావాలు చదివే ప్రయత్నం చేసింది.
విష్ణు కాల్ కట్ చేసి దీర్గంగా శ్వాస పీల్చి వదిలి ఇషా తో "సివిలియన్స్" అన్నాడు.
ఇషా అప్పటి వరకు ఊపిరి బిగపట్టినట్టు ఉండి "హమ్మయ్యా" అంటూ గాలి వదిలి వెనక్కి సోఫాలో కూలబడింది.
విష్ణు ఆమె పక్కనే కూర్చొని ఆమె భుజం పై చిన్నగా తడుతూ ఆమె టెన్షన్ పోగొట్టే ప్రయత్నం చేశాడు.
ఇషా మెల్లగా విష్ణు భుజం మీద తల వాల్చి కళ్ళు మూసుకుంది.
విష్ణు చిన్నగా "స్స్..... స్స్..... స్స్..... " అంటూ సౌండ్ చేశాడు.
ఇషా తల పైకెత్తి విష్ణుని చూసింది.
విష్ణు "రేపు మార్నింగ్ ఊరు వెళ్తున్నాను...."
ఇషా "హుమ్మ్.... చెప్పావు కదా..."
విష్ణు "అదీ... చాలా రోజులు అయింది కదా...."
ఇషా "వారంలో వస్తా అన్నావ్ కదా.... ఇంకా ఎక్కువ పడుతుందా..."
విష్ణు తల రుద్దుకుంటూ "అదీ..... అదీ..... "
ఇషా "తినడం కోసం ఏమయినా చేసి పెట్టేదా.... "
విష్ణు "హుమ్మ్" అంటూ తల ఊపాడు.
ఇషా పైకి లేచి "ఇక్కడే ఉండు" అంటూ కిచెన్ లోకి వెళ్ళింది.
విష్ణు తల రుద్దుకుంటూ పైకి లేచి కిచెన్ లోకి వచ్చాడు.
కిచెన్ లో ఇషా తన చీరని బొడ్డు కిందకు అని తన విశాల మైన నడుమును ఎక్సపోజ్ చేస్తూ తన చీర కొంగుని బొడ్లో దోపి అవతల వైపు నిలబడి ఉంది.
విష్ణు ఇషాని చూడగానే మనసు పారేసుకుని మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి ఆమె నడుము మీద రెండు చేతులు వేసి జాకెట్ వెనక కనిపిస్తున్న ఆమె వీపు మీద ముద్దులు పెడుతూ మెడ వంపుల్లో తన మొహాన్ని దాచి ఉంచాడు.
ఇషా వణికిపోతూ "ఏం తింటావ్.....?" అని అడిగింది.
విష్ణు "నిన్ను తింటాను"
ఇషా సిగ్గు పడుతూ "బెడ్ రూమ్ " అంది.
విష్ణు అమాంతం ఇషాని రెండూ చేతుల్లోకి ఎత్తుకొని కిచెన్ నుండి బెడ్ రూమ్ వైపుకి నడిచాడు.
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)