Thread Rating:
  • 36 Vote(s) - 2.53 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
✍( ͡?️ ͜ʖ ͡?️) సందేహాలు దానికి సలహాలు ✍( ͡?️ ͜ʖ ͡?️)
వివాహితులైన వారు ఇష్ట పూర్వకంగా వివాహేతర సంబంధం పెట్టుకుంటే.. అది నేరం కాదు అని సుప్రీం కోర్టు పేర్కొంది.

భార్యను భర్త ఆస్తిగా భావించడమనేది మహిళల హక్కులను నాశనం చేయడమేనని, కాలం చెల్లిన భావన అని సుప్రీం కోర్టు తీర్పులో స్పష్టం చేసింది.
ఇష్ట పూర్వక సంబంధాలైనప్పటికీ దీన్ని విడాకులకు కారణంగా చూపించవచ్చని తెలిపింది.
ప్రస్తుతం బాధిత భార్య కేసు పెడితే ఆమె భర్తను అయిదేళ్లపాటు జైలుకు పంపే అవకాశముంది.
భార్య.. భర్త ఇద్దరూ ఇలాంటి చర్యకు పాల్పడినపుడు కేవలం భర్తను మాత్రమే శిక్షించడానికి వీలు కల్పించే ఐపీసీ సెక్షన్ 497ను పిటిషనర్ చాలెంజ్ చేశారు.
ఇద్దరికీ సమాన పాత్ర ఉన్నపుడు, ఇద్దరూ సమానమైనపుడు 497 సెక్షన్ చట్టబద్ధంకాదని కోర్టు వ్యాఖ్యానించింది.
అది కాలం చెల్లిన చట్టమని అభిప్రాయపడింది. ఈ చట్టం వల్ల మహిళల సమానత్వానికి భంగం వాటిల్లుతుందని పేర్కొంది.
ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ఈ తీర్పును వెల్లడించారు.
[Image: 00099-2420238887-0000.jpg]
అలాగే రాజస్థాన్ high court కూడా 2024 లో ఇలాంటి ఓ కేసులో 2018 లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ ఓ పిటీషన్ ను కొట్టివేస్తూ ఇలా చెప్పింది.

పరస్పర ఇష్టంతో జరిగే వివాహేతర శృంగారం నేరం కిందికి రాదని, సదరు మహిళ చేసిన పనిని నేరంగా పరిగణించలేమని తెలిపారు. సెక్షన్ 497 ప్రకారం, వివాహేతర సంబంధాలు వ్యభిచారం పరిధిలోకి వస్తాయని తెలిపిన ఆయన.. ఈ అంశాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ 2018లోనే సుప్రీంకోర్టు రద్దు చేసినట్టు గుర్తుచేశారు. వివాహేతర సంబంధం నేరం కాకపోయినా, నైతికంగా తప్పేనని, దీన్ని కారణంగా చూపి విడాకులు తీసుకోవచ్చని సూచించారు. ఈ సందర్భంగా మహిళపై చర్యలు తీసుకోవాలంటూ వేసిన పిటిషన్‌ను కొట్టివేశారు.

అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-60...pid6014154
[+] 2 users Like stories1968's post
Like Reply


Messages In This Thread
RE: ✍( ͡?️ ͜ʖ ͡?️) సందేహాలు దానికి సలహాలు ✍( ͡?️ ͜ʖ ͡?️) - by stories1968 - 01-11-2024, 07:37 AM



Users browsing this thread: