01-11-2024, 07:34 AM
ee katha chadavandi
వారి పేర్లు రవి, గిరి.(. తప్పుగా అనుకోకండి ప్రైవసీకొసం వారి పేర్లు మార్చి రాస్తున్నా) ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. వారిలో రవి కొద్దిగా విచిత్రం గా ప్రవర్తిస్తున్నాడు. కారణం ఏమిటి అని గిరిని అడగగా మెంటల్ గా డిస్ట్రబ్ అయ్యాడు అని చెప్పాడు. ఫ్యామిలీ లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అంటే కాదు అక్రమ ప్రేమ సంబంధ. నాకు అర్ధం కాలేదు అంటే కొద్దిగ వివరం గా చెప్పాడు. రవి ప్రేమించి పెద్దలను ఎదిరించి ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. రవి ఏదైతే అతని భార్య నుండి కోరుకున్నాడో అది అస్సలు లేదు. భర్త అంటే చాలా ప్రేమ అంట అదికూడా ఎప్పుడు అంట ఆమెకు నచ్చినట్లు ఉంటూ తన మాటే వింటే ఇష్టం అంట. అక్కడ డిస్సపోయింట్ అయ్యాడు. అప్పటి నుండి ఉద్యోగం పేరుతో దూరం గానే ఉంటి ఒంటరి జీవితానికి అలవాటు పడ్డాడు అంట. ఈ క్రమంలో రవి పనిచేస్తున్న ఆఫీస్ లో ఒకావిడ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది. ఒక 10 రోజుల్లో మొత్తం ఆఫీస్ వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకుంది. అక్కడ పనిచేసే వాళ్ళలో రవి బుద్ధిమంతుడు అని తెలుసుకుంది. రవిని తన దారికి తెచ్చుకోవడానికి ఆవిడకు ఒక సంవత్సరం పట్టింది. స్లో పాయిజన్ లాగ తనని పూర్తిగా ఆమె వైపు తిప్పుకుంది. ప్రేమలో పడ్డాడు. కానీ ఆ ప్రేమ (అక్రమ సంబందం). కేవలం మూడు నెలల తరువాత పతనం వైపు వెళ్ళింది. మొదట్లో రవి మీద చూపిన ప్రేమ రాను రాను తగ్గిపోయింది. భోజనం చేసే సమయంలో ఆమె ఫోన్ చేసి భోజనం చేసావా లేదా చెయ్యకపోతే నువ్వు తింటేనే నేను తింటా లేకపోతే తనను అన్న మనిషి మూడు నెలల తరువాత రవి నే ఆమెకు ఫోన్ చేసి తిన్నావా లేదా అని అడిగేలా చేసుకొని…ఒక వేళ రవి తినకపోతే నువ్వు తింటే తిను లేదా మనెయ్యి. నాకు ఆకలి వేస్తుంది ఫోన్ పెట్టేయ్యి అని అనేదంట ఆవిడ. ఆవిడ కారణంగా రవి తన ఉద్యోగాన్ని కూడా కోల్పోయాడు. భార్యకు, పిల్లలకు దూరం అయ్యాడు. మెంటల్ గా డిస్ట్రబ్ అయ్యాడు. తల్లితండ్రులు కొడుకు కాబట్టి అతని ఆదరించారు. అప్పటికి రవి ఫ్రెండ్ గిరి రవిని హాస్పిటల్ కి తీసుకెళ్లడం తనిని చూసుకోవడం చేస్తున్నాడు. తరువాత మరి తన పరిస్థితి ఏమయ్యిందో తెలియదు.

అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-page-197.html
SWEET DADDY
https://xossipy.com/thread-64656-post-58...pid5849837
సంక్రాంతి కామ కథల పోటీ
https://xossipy.com/thread-65168.html