31-10-2024, 09:23 AM
(This post was last modified: 31-10-2024, 09:32 AM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(30-10-2024, 06:23 PM)Fantassy Master Wrote: ఈ ఎపిసోడ్ కి ముందు సూచన మంచిగా ఉంది. ఈ ఫోరం లో కథలు అన్నీ అసత్య కథలే. ముందే సూచన వలన, కొంచెం మంది, pre occupied mind తో చదివి అడ్జస్ట్ అవవచ్చు.
అయ్యో ఈ విషయం ఇన్నాల్లూ తెలీక నేను direct update post చేసేస్తున్నానే….. ఎంత ఘోరం జరిగిపోయింది, నేను readers కి అబద్దాలు చెప్పి మోసం చేస్తున్నాను పాపాత్ముడిని. నన్ను క్షమించండి సకలకోటి జనులారా.
![[Image: hasyam-gifs.gif]](https://i.ibb.co/0GC6fJt/hasyam-gifs.gif)