Thread Rating:
  • 122 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery హ్యాపీ ఎండింగ్
లాస్ట్ ఎపిసోడ్ లు పూర్ణ , మేఘనల ది చ
దివాక కొంచెం బాధ కలిగింది, కానీ ఈ సైట్ లో కథల లో అక్రమ సంబంధాలే ఉంటాయి అని సమాధాన పడ్డాం. నిజ జీవితంలో మేఘన లాంటి మోసపోయిన వారు ఉంటారు ఆ ఊబి లో, అప్పట్లో "నీడ లేని ఆడది, ఓ సీత కథ, భారతం లో అమ్మాయి, మరో చరిత్ర etc" సినిమాల కథల ద్వారా ఆడ పిల్లలకి మెసేజ్ ఉండేది, ఇప్పుడు పాన్ ఇండియా యాక్షన్ సినిమాల వల్ల సమాజానికి ఏమీ తెలియడం లేదు. మీరు కనీసం ఈ కథ లో వినోద్, రాబర్ట్, పూర్ణ మీద అత్యాచారం చేస్తున్న వాళ్లని శిక్షించి నట్టు చెప్పండి, కొంత బెటర్. హ్యాపీ ఎండింగ్ టైటిల్ కథలో అన్ హ్యాపీ దృశ్యాలు ఎక్కువ అనిపిస్తున్నాయి. కొద్దిగా మార్పులకు శ్రీకారం అవసరం టైటిల్ జస్టిఫికేషన్ కోసం.
[+] 3 users Like Fantassy Master's post
Like Reply


Messages In This Thread
RE: హ్యాపీ ఎండింగ్ - by Fantassy Master - 30-10-2024, 05:58 PM



Users browsing this thread: 46 Guest(s)