Thread Rating:
  • 27 Vote(s) - 2.3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica సంధ్యారాగం(COMPLETED)
Heart 
పార్ట్ -14
పద్మిని పట్టుదల-శేఖర్లో మార్పు   

(ప:పద్మిని, శే: శేఖర్, ఆ:ఆదిత్య)

తరువాతి రోజు నేను హాస్టల్ నుండి బయటకు వస్తుంటే, ఎదురుగా పద్మిని మేడమ్ నా కోసం ఎదురు చూస్తోంది.

ప: సీన్ క్రియేట్ చెయ్యొద్దు అని చిలక్కు చెప్పినట్లు చెప్పాను. విన్నావా? లేదు. నేనే హీరోని అని రచ్చ రచ్చ చేశావు. అందరు ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారు,మన గురించి. అయినా నిన్ను కాలేజీ నుండి పంపించకుండా నేను కాపాడాను. కాబట్టి ఈ రోజు నుండి నువ్వు నేను చెప్పినట్లు చేయాలి. అర్థమైందా?

అని serious గా నా వైపు చూసింది పద్మిని మేడమ్.

శే: నా వల్ల మీకు చెడ్డ పేరు రావటం తప్పే. సస్పెన్షన్ అయ్యాక మళ్ళీ ఫస్ట్ ఇయర్ లో లాగా ఉండటానికి ట్రై చేస్తాను. మీరు ఇలా నన్ను కలవటం మీ పరువుకే మంచిది కాదు. నన్ను వదిలేయండి.

ప: నోరు ముయ్యి!! వెధవ. మళ్ళీ హీరో లాగా పోస్ కొడుతున్నావ్.

అని నా చెంప మీద గట్టిగా కొట్టింది మేడమ్.

ప: నేను చెప్పింది చెయ్యి. పదా,నువ్వు ఈ రోజు నాతో పాటు బయటకు వస్తున్నావ్.

అని మేడమ్ అంటె, ఇంతకు ముందు వరకు కోమలంగా కనిపించే పద్మిని మేడమ్, ఇలా డొమినేటింగా నాతో ఉండేసరికి  సరికి నేను ఆశ్చర్యపోయాను. గిల్టీగా అనిపించి తప్పించుకోవాలని,చెంప రుద్దుకుంటూ

శే: నా దగ్గర బయటకు వెళ్ళడానికి పర్మిషన్ లేదు.

అని అబద్దం చెప్పాను.
  
ప: నేను తీసుకున్నాను. నోరు మూసుకొని బండి ఎక్కు.

ఇక చేసేదేమి లేక, సైలెంట్గా మేడమ్ స్కూటీ ఎక్కాను.

ముందుగా నన్ను సెలూన్కు తీసుకు వెళ్ళింది పద్మిని మేడమ్. నా గెడ్డం క్లీన్ షేవ్ చేయించి, నీట్గా హెయిర్ కట్ చేయించింది. తరవాత తన ఇంటి దగ్గరకు తీసుకు వెళ్ళి,

ప: ఇదే మా అపార్ట్మెంట్, ఈ వారం రోజులు నువ్వు ఇక్కడే ఉంటావ్.

అని బండి ముందుకు పోనిచ్చి ఎవరో అంకుల్ తో మాట్లాడి కీస్ తీసుకొని,తన ఇంటి వెనక కంచె వేసి ఉన్న స్థలం దగ్గరకు తీసుకెళ్లింది.

ప: నీలో పెరుగుతున్న కోపం నిన్ను రాక్షసుడిని చేస్తోంది,శేఖర్. లేకపోతే కాలేజీ లో నిన్న జరిగిన గొడవ,నీ ఫస్ట్ ఇయర్లో జరిగుంటే నువ్వు నిన్నలాగా రియాక్ట్ అయ్యేవాడివి కాదు. కనుక ముందు నీలో కోపం తగ్గాలి. ఇది ఇందాక కీస్ ఇచ్చిన అంకుల్ స్థలం. ఈ వారం రోజులు నువ్వు ఇక్కడ ముళ్ళ చెట్లు, గడ్డి, చెత్త అన్నీ తీసి క్లీన్ చేయ్యాలి. ఇదే నీ పనిష్మెంట్. రోజుకు రెండు పూటలు మా ఇంట్లో భోజనం చేసి అక్కడే పడుకుందువు.ఇక పని మొదలు పెట్టు.

అని మేడమ్ అక్కడి నుండి వెళ్ళిపోయింది.

పద్మిని మేడమ్ చెప్పిన పని చేయాల్సిన అవసరం నాకు లేదు. అయినా మేడమ్కి సారీ చెప్పలేక పోవటం వల్ల,మేడమ్ చెప్పినట్లు పని మొదలు పెట్టాను.

సాయంత్రం వరకు కష్టపడి, చెమటతో తడిసిపోయిన షర్ట్ తీసేసి, ఒంటి మీద బనియన్ తో వెళ్ళి, మేడమ్ తలుపు కొట్టాను.

పద్మిని కొడుకు ఆదిత్య తలుపు తెరిచి,నన్ను చూసి భయపడి మమ్మీ!! అని అరుస్తూ లోపలికి వెళ్ళాడు.

ప: నీకోసం బట్టలు తెచ్చాను. వెళ్ళి స్నానం చేసి రా. భోజనం చేద్దువు.

నేను సైలెంట్ గా మేడమ్ చెప్పినట్లే చేశాను. నేను కింద కూర్చొని భోజనం చేస్తుంటే, ఆదిత్య నా వంక ఆసక్తిగా తొంగి తొంగి చూస్తున్నాడు.

రోజంతా కాయకష్టం చేయడం తో అలిసిపోయి సోఫాపై నిద్రపోయాను. 2 నెలల్లో ఇదే నేను మొదటిసారి కంటి నిండా నిద్రపోవడం. పట్టిన నిద్ర ఒంటికి అలసట నుండే కాకుండా, కాసింత మనసుకు ఉపశాంతిని ఇచ్చింది.

పొద్దుటె మేలుకున్న నా ఎదురుగా,ఆదిత్య నిలబడి వింతగా చూస్తున్నాడు.

ఆ: అమ్మ చెప్పింది, నీకు నిజంగా ఎవరు లేరా?

అని వాడు అమాయకంగా అలా అడిగేసరికి నాకు ఏం చెప్పాలో తెలియక,అవునన్నట్లు తల ఊపాను.

ఆ: పోనీలే బాధపడకు, ఈ రోజు నుండి మనం ఫ్రెండ్స్.

అని ఆదిత్య చెయ్యి అందించాడు. చిన్న పిల్లల్లో దేవుడు ఉన్నాడంటారు. ఆ రోజు నాకు అది నిజం అనిపించింది. 5 ఏళ్ళ పిల్లాడు,వాడికి ఏమి కాక పోయినా నా పై వాడు చూపించిన ప్రేమకు, నా మనసు కరిగి కన్నీరుగా మారింది.

ఆ: ఎడవొద్దు. పద బ్రష్ చేసుకుందాం. అమ్మ బ్రేక్ ఫాస్ట్ చేస్తుంది.

ఆదిత్య ఫ్రెండ్షిప్, పద్మిని మేడమ్ పట్టుదల నాలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.వారం రోజులు పట్టే cleaning పని మూడు రోజుల్లో పూర్తి చేసేశాను.

ప: గుడ్!! తొందరగా అవ్వగొట్టావు. హాస్టల్ కి వెళ్ళు. రేపటి నుండి నువ్వు ఫాలో అవ్వాల్సిన టైమ్ టేబల్ ఇస్తాను. 

శే: ఈ సారి శ్రమ దానం ఎక్కడ ప్లాన్ చేసారో?

ప: నీకు నోటి దూల ఇంకా తగ్గలేదు రా. ని సంగతి రేపు చెప్తా.

అని మేడమ్ అంటె,ఏదో భారీగానే ప్లాన్ చేసింది అనుకున్నాను. 

కాని పద్మిని మేడమ్ నన్ను కాలేజీ స్పోర్ట్స్ క్లబ్ తీసుకెళ్లింది.

ప:ఈ రోజు నుండి ఇతన్ని ట్రైన్ చెయ్యండి.

అని కోచ్కు నన్ను అప్పజెప్పింది.

సస్పెన్షన్ అయిపోయాక మళ్ళీ నన్ను కలిసింది పద్మిని మేడమ్.

ప: ఈ రోజు నుండి నువ్వు, ఈ టైమ్ టేబల్ లో ఏ ల్యాబ్ మిస్స్ అవ్వకూడదు. మిగితా క్లాసెస్ లో సగం క్లాసెస్ అటండ్ అవ్వు చాలు.

స్ట్రిక్ట్ గా తిడుతూ చెడా మడా కొడుతుంటే ఏమో అనుకున్నాను.  కాని పద్మిని మేడమ్  ప్రాక్టికల్ గా నాకు కాలేజీ బంక్ చేయడానికి వెసులుబాటు ఇస్తూ వుంటే ఆశ్చర్యపోయాను.

ప: ఇప్పటి నుండి వీకెండ్స్ కాలిగా కాలేజీలో తిరిగి గొడవలు పడకుండా,మా ఇంటికి రా.

శే: నాకు కంపెనీ ఇస్తారా ఏంటి?

ప: లేదు పనిష్మెంట్ ఇస్తాను.

మేడమ్ అన్నటుగానే 3 నెలల్లో, వీకెండ్స్ లో ఆదిత్య తో ఆడుకుంటూ, మేడమ్ చెప్పిన పనులు చేస్తూ ఉన్నాను.

స్పోర్ట్స్ వల్ల  కొద్దిగా డిసిప్లిన్ అలవాటైంది నాకు. కాలేజీ స్పోర్ట్స్ మీట్ లో గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. ఆ రోజు పద్మిని మేడమ్ ఇంట్లో ముగ్గురం సెలెబ్రేట్ చేసుకున్నాము.

ఆ: శేఖర్, నువ్వు ఇలాగే ఇంటికి వస్తూ వుండు. మమ్మీ హాప్పిగా ఉంటుంది. నువ్వు రాక ముందు మమ్మీ ఎప్పుడూ చీరాకుగా, బాధగా ఉండేది.

ఆదిత్య వయసుకు మించిన మాటలు అలా మాట్లాడుతుంటే. ఏం చెప్పాలో తెలియక, అలాగే అని తల ఊపాను. నాకు ఇంతగా హెల్ప్ చేసిన మేడమ్కు కృతజ్ఞత గా ఉండాలి, అని నిర్ణయించుకున్నాను.

(to be Contd.
Like Reply


Messages In This Thread
RE: సంధ్యారాగం - by Nani117 - 16-10-2024, 02:33 AM
RE: సంధ్యారాగం - by ramd420 - 16-10-2024, 04:44 AM
RE: సంధ్యారాగం - by K.rahul - 16-10-2024, 06:54 AM
RE: సంధ్యారాగం - by Venrao - 16-10-2024, 03:22 PM
RE: సంధ్యారాగం - by art lover - 16-10-2024, 08:51 PM
RE: సంధ్యారాగం - by ramd420 - 16-10-2024, 11:10 PM
RE: సంధ్యారాగం - by BR0304 - 16-10-2024, 11:24 PM
RE: సంధ్యారాగం - by Venrao - 17-10-2024, 04:47 PM
RE: సంధ్యారాగం - by ramd420 - 17-10-2024, 09:14 PM
RE: సంధ్యారాగం - by K.rahul - 17-10-2024, 10:35 PM
RE: సంధ్యారాగం - by sri7869 - 18-10-2024, 02:44 PM
RE: సంధ్యారాగం - by sri7869 - 18-10-2024, 03:51 PM
RE: సంధ్యారాగం - by K.rahul - 19-10-2024, 06:57 AM
RE: సంధ్యారాగం - by BR0304 - 19-10-2024, 07:43 PM
RE: సంధ్యారాగం - by K.rahul - 19-10-2024, 08:45 PM
RE: సంధ్యారాగం - by sri7869 - 20-10-2024, 02:31 PM
RE: సంధ్యారాగం - by DasuLucky - 20-10-2024, 02:40 PM
RE: సంధ్యారాగం - by MKrishna - 20-10-2024, 05:31 PM
RE: సంధ్యారాగం - by K.rahul - 21-10-2024, 03:54 PM
RE: సంధ్యారాగం - by art lover - 21-10-2024, 08:25 PM
RE: సంధ్యారాగం - by MKrishna - 22-10-2024, 06:33 PM
RE: సంధ్యారాగం - by ramd420 - 22-10-2024, 11:41 PM
RE: సంధ్యారాగం - by sri7869 - 23-10-2024, 04:24 AM
RE: సంధ్యారాగం - by utkrusta - 23-10-2024, 12:23 PM
RE: సంధ్యారాగం - by utkrusta - 23-10-2024, 04:56 PM
RE: సంధ్యారాగం - by Uday - 23-10-2024, 07:30 PM
RE: సంధ్యారాగం - by BR0304 - 23-10-2024, 08:00 PM
RE: సంధ్యారాగం - by hisoka - 24-10-2024, 01:08 AM
RE: సంధ్యారాగం - by sri7869 - 24-10-2024, 10:34 AM
RE: సంధ్యారాగం - by Uday - 24-10-2024, 06:44 PM
RE: సంధ్యారాగం - by sri7869 - 25-10-2024, 12:46 AM
RE: సంధ్యారాగం - by utkrusta - 25-10-2024, 04:34 PM
RE: సంధ్యారాగం - by sri7869 - 25-10-2024, 04:51 PM
RE: సంధ్యారాగం - by hisoka - 25-10-2024, 05:13 PM
RE: సంధ్యారాగం - by gudavalli - 25-10-2024, 10:01 PM
RE: సంధ్యారాగం - by jalajam69 - 25-10-2024, 10:17 PM
RE: సంధ్యారాగం - by BR0304 - 25-10-2024, 10:39 PM
RE: సంధ్యారాగం - by Venrao - 25-10-2024, 11:12 PM
RE: సంధ్యారాగం - by K.rahul - 26-10-2024, 04:58 AM
RE: సంధ్యారాగం - by Uday - 26-10-2024, 12:01 PM
RE: సంధ్యారాగం - by BR0304 - 26-10-2024, 10:31 PM
RE: సంధ్యారాగం - by Pandu1580 - 28-10-2024, 10:34 AM
RE: సంధ్యారాగం - by Babu143 - 28-10-2024, 04:37 PM
RE: సంధ్యారాగం - by BR0304 - 28-10-2024, 06:05 PM
RE: సంధ్యారాగం - by Uday - 28-10-2024, 06:13 PM
RE: సంధ్యారాగం - by utkrusta - 29-10-2024, 01:14 PM
RE: సంధ్యారాగం - by BR0304 - 29-10-2024, 04:56 PM
RE: సంధ్యారాగం - by utkrusta - 29-10-2024, 06:29 PM
RE: సంధ్యారాగం - by sri7869 - 29-10-2024, 06:48 PM
RE: సంధ్యారాగం - by badboynanami - 30-10-2024, 03:58 PM
RE: సంధ్యారాగం - by utkrusta - 30-10-2024, 04:25 PM
RE: సంధ్యారాగం - by sri7869 - 30-10-2024, 04:40 PM
RE: సంధ్యారాగం - by Uday - 30-10-2024, 05:52 PM
RE: సంధ్యారాగం - by BR0304 - 30-10-2024, 09:54 PM
RE: సంధ్యారాగం - by MKrishna - 01-11-2024, 12:27 PM
RE: సంధ్యారాగం - by MKrishna - 02-11-2024, 04:27 PM
RE: సంధ్యారాగం - by sri7869 - 02-11-2024, 10:08 PM
RE: సంధ్యారాగం - by BR0304 - 02-11-2024, 10:31 PM
RE: సంధ్యారాగం - by utkrusta - 03-11-2024, 02:26 PM
RE: సంధ్యారాగం - by BR0304 - 03-11-2024, 07:21 PM
RE: సంధ్యారాగం - by Hydboy - 03-11-2024, 10:53 PM
RE: సంధ్యారాగం - by sri7869 - 03-11-2024, 11:26 PM
RE: సంధ్యారాగం - by sri7869 - 04-11-2024, 02:57 PM
RE: సంధ్యారాగం - by hisoka - 04-11-2024, 04:36 PM
RE: సంధ్యారాగం - by BR0304 - 04-11-2024, 06:01 PM
RE: సంధ్యారాగం - by utkrusta - 04-11-2024, 06:02 PM
RE: సంధ్యారాగం - by MKrishna - 04-11-2024, 10:28 PM
RE: సంధ్యారాగం - by Hydboy - 04-11-2024, 10:48 PM
RE: సంధ్యారాగం - by hisoka - 05-11-2024, 04:04 PM
RE: సంధ్యారాగం - by sri7869 - 05-11-2024, 04:15 PM
RE: సంధ్యారాగం - by utkrusta - 05-11-2024, 04:51 PM
RE: సంధ్యారాగం - by Hydboy - 05-11-2024, 05:03 PM
RE: సంధ్యారాగం - by vikas123 - 05-11-2024, 05:31 PM
RE: సంధ్యారాగం - by BR0304 - 06-11-2024, 12:41 AM
RE: సంధ్యారాగం - by utkrusta - 06-11-2024, 05:19 PM
RE: సంధ్యారాగం - by BR0304 - 06-11-2024, 08:59 PM
RE: సంధ్యారాగం - by DasuLucky - 07-11-2024, 11:02 AM
RE: సంధ్యారాగం - by sri7869 - 07-11-2024, 11:40 AM
RE: సంధ్యారాగం - by utkrusta - 07-11-2024, 02:10 PM
RE: సంధ్యారాగం - by BR0304 - 07-11-2024, 03:33 PM
RE: సంధ్యారాగం - by sri7869 - 07-11-2024, 05:23 PM
RE: సంధ్యారాగం - by DasuLucky - 07-11-2024, 07:36 PM
RE: సంధ్యారాగం - by vikas123 - 08-11-2024, 03:32 PM
RE: సంధ్యారాగం - by Uday - 08-11-2024, 04:34 PM
RE: సంధ్యారాగం - by utkrusta - 08-11-2024, 05:42 PM
RE: సంధ్యారాగం - by sri7869 - 09-11-2024, 11:03 AM
RE: సంధ్యారాగం - by BR0304 - 09-11-2024, 10:36 PM
RE: సంధ్యారాగం - by utkrusta - 11-11-2024, 03:31 PM
RE: సంధ్యారాగం - by DasuLucky - 11-11-2024, 04:56 PM
RE: సంధ్యారాగం - by hisoka - 11-11-2024, 05:50 PM
RE: సంధ్యారాగం - by sri7869 - 11-11-2024, 08:57 PM
RE: సంధ్యారాగం - by gudavalli - 11-11-2024, 10:23 PM
RE: సంధ్యారాగం - by hisoka - 12-11-2024, 01:28 PM
RE: సంధ్యారాగం - by sri7869 - 12-11-2024, 02:27 PM
RE: సంధ్యారాగం - by Uday - 12-11-2024, 03:32 PM
RE: సంధ్యారాగం - by sri7869 - 13-11-2024, 01:27 PM
RE: సంధ్యారాగం - by Uday - 13-11-2024, 02:30 PM
RE: సంధ్యారాగం - by Saaru123 - 13-11-2024, 05:21 PM
RE: సంధ్యారాగం - by hisoka - 13-11-2024, 09:21 PM
RE: సంధ్యారాగం - by krish1973 - 14-11-2024, 05:19 AM
RE: సంధ్యారాగం - by utkrusta - 14-11-2024, 03:13 PM
RE: సంధ్యారాగం - by Uday - 14-11-2024, 07:50 PM
RE: సంధ్యారాగం - by Uday - 15-11-2024, 12:06 PM
RE: సంధ్యారాగం - by hisoka - 15-11-2024, 01:41 PM
RE: సంధ్యారాగం - by BR0304 - 15-11-2024, 02:17 PM
RE: సంధ్యారాగం - by Uday - 15-11-2024, 03:04 PM
RE: సంధ్యారాగం - by sri7869 - 15-11-2024, 04:11 PM
RE: సంధ్యారాగం - by hisoka - 16-11-2024, 02:34 PM
RE: సంధ్యారాగం - by utkrusta - 17-11-2024, 07:25 AM
RE: సంధ్యారాగం - by sri7869 - 17-11-2024, 11:19 AM
RE: సంధ్యారాగం - by crazyboy - 17-11-2024, 03:26 PM
RE: సంధ్యారాగం - by DasuLucky - 17-11-2024, 04:29 PM
RE: సంధ్యారాగం - by Nautyking - 18-11-2024, 09:10 AM
RE: సంధ్యారాగం - by Nautyking - 18-11-2024, 09:13 AM
RE: సంధ్యారాగం - by Nautyking - 18-11-2024, 09:15 AM
RE: సంధ్యారాగం - by sri7869 - 18-11-2024, 02:49 PM
RE: సంధ్యారాగం - by hisoka - 18-11-2024, 03:36 PM
RE: సంధ్యారాగం - by Saaru123 - 18-11-2024, 04:25 PM
RE: సంధ్యారాగం - by Uday - 18-11-2024, 04:43 PM
RE: సంధ్యారాగం - by krish1973 - 18-11-2024, 08:46 PM
RE: సంధ్యారాగం - by utkrusta - 19-11-2024, 04:37 PM
RE: సంధ్యారాగం - by Nautyking - 19-11-2024, 06:36 PM
RE: సంధ్యారాగం - by Hotyyhard - 20-11-2024, 12:47 PM
RE: సంధ్యారాగం - by Saaru123 - 20-11-2024, 04:24 PM
RE: సంధ్యారాగం - by Hydboy - 20-11-2024, 04:42 PM
RE: సంధ్యారాగం - by DasuLucky - 21-11-2024, 05:01 PM
RE: సంధ్యారాగం - by sri7869 - 20-11-2024, 05:24 PM
RE: సంధ్యారాగం - by BR0304 - 20-11-2024, 09:23 PM
RE: సంధ్యారాగం - by krish1973 - 21-11-2024, 05:42 AM
RE: సంధ్యారాగం - by Nautyking - 21-11-2024, 07:09 AM
RE: సంధ్యారాగం - by Nautyking - 21-11-2024, 07:11 AM
RE: సంధ్యారాగం - by Nautyking - 21-11-2024, 07:13 AM
RE: సంధ్యారాగం - by Nautyking - 21-11-2024, 07:16 AM
RE: సంధ్యారాగం - by Nautyking - 21-11-2024, 07:27 AM
RE: సంధ్యారాగం - by Nautyking - 21-11-2024, 07:29 AM
RE: సంధ్యారాగం - by utkrusta - 21-11-2024, 06:18 PM



Users browsing this thread: 1 Guest(s)