పార్ట్ -13
పద్మిని కౌన్సెలింగ్- కాలేజీ లో పుకారు
(శే: శేఖర్ స: సంధ్య ప:పద్మిని)
శే:తాతయ్య చనిపోవటం తో నా మనసు విరిగిపోయింది. దేని మీద ఇంటరెస్ట్ లేదు. ఏది చేద్దామన్నా విరక్తి. అర్జున్ రెడ్డి లాగా జుట్టు-గెడ్డాలు పెంచుకొని కాలేజీ లో తిరిగే వాడిని. థర్డ్ ఇయర్ స్టార్ట్ అయ్యింది. సెకండ్ ఇయర్లో నా పర్సెంటేజ్ కూడా తగ్గింది. Attendence కూడా పడిపోయింది. నేనలా అయిపోతూవుంటే,పద్మిని మేడమ్ ఒక రోజు నన్ను పిలిచింది.
స: పిలిచి ఏం చేసింది??
శే: అంత మంచి స్టూడెంట్వి ఇలా అయిపోతున్నావే? అని కౌన్సెలింగ్ ఇవ్వడానికి ట్రై చేసింది.
స: ట్రై చేయటం ఏంటి? కౌన్సెలింగ్ ఇవ్వలేదా??
శే: మేడమ్, శ్రీజ తో బ్రేక్ అప్ వల్ల నేను ఇలా అయ్యాను అని అనుకుంది.
(ఇక్కడి నుండి కథ శేఖర్ మాటల్లో)
ప: ఏంటి శేఖర్ ఇలా గడ్డాలు పెంచుకుని తిరుగుతున్నావు? ఫస్ట్ ఇయర్ లో ఎలా ఉండేవాడివి?
శే: ఇంటర్లో హైట్ కూడా తక్కువుండే వాడిని మేడమ్, ఫస్ట్ ఇయర్ కి పెరిగాను. ఇది అంతే.
అని వెటకారంగా సమాదనం ఇచ్చాను.
ముందు వినయంగా,ఎలాంటి అనవసరమైన మాట కూడా మాట్లాడేవాన్ని కాదు. కాని ఇప్పుడు ఇలా పెడసరంగా మాట్లాడే సరికి పద్మిని మేడమ్ షాక్ అయ్యింది.
ప: చూడు శేఖర్! నీ వయసులో ప్రేమ పుట్టడం, అది విఫలమై బాధపడటం అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగని వాటినే తలుచుకుంటూ ఇలా అయిపోతే ఎలా? నేనేదో టీచర్గా ఈ మాట చెప్పట్లేదు. నేనూ కాలేజీ టైమ్ లో ప్రేమించి, ఇంట్లో వాళ్ళని ఎదిరించి పెళ్ళి చేసుకున్నాను. ఆ పెళ్ళి వర్క్ అవుట్ అవ్వక, ఇప్పుడు 33 ఏళ్ళ ఈ వయసులో సింగల్ పేరెంట్ గా, నా 5 ఏళ్ళ బాబు తో ఉంటున్నాను. నాకు బాధ కలిగించే క్షణాల్లోనే ఆగిపోతే, ఇలా ముందుకు సాగే దాన్ని కాదు కదా. నీక్కూడా ముందుకు వెళ్ళడానికి నేను హెల్ప్ చేస్తాను.
శే: హెల్ప్ అన్నారు బాగానే ఉంది. మధ్యలో ఈ ప్రేమ ఎక్కడినుండి వచ్చింది?
ప: చూడు శేఖర్, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు,నాకు ఈ ప్రాబ్లం ఉందని అడ్మిట్ చేసి ఒప్పుకుంటేనే దాన్ని సాల్వ్ చేయగలం. నాకెలాంటి ప్రాబ్లం లేదని బుకాయించొద్దు.
శే: ఇప్పుడు నేను నా ప్రాబ్లం మీ ముందు ఒప్పుకుని చెబితే,మీరు అది సాల్వ్ చేస్తానంటారు, అంతేనా?
ప: అవును శేఖర్.నన్ను నీ టీచర్ లా కాదు ఒక ఫ్రెండ్ అనుకోని చెప్పు.
శే: సరే!! నా 5వ ఏటె అమ్మా నాన్న చనిపోయారు. ఆ వయసులో చావు అంటె ఎంటో కూడా నాకు తెలీదు,అయినా అందరూ ఏడుస్తుంటే ఏడ్చాను. బాబాయి ఇంట్లో పెరుగుతున్నప్పుడు పిన్ని ఇంట్లో బాత్రూమ్ కడగటం తో సహ అన్ని పనులు నాతో చేయించేది. ఏదైనా తప్పు జరిగితే వాతలు పెట్టేది. తనకు నా మీద ఎందుకు ద్వేషమో తెలీదు,అయినా నొప్పికి ఏడ్చాను. కాని నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే మా తాతయ్య చనిపోయి 2 నెలలు అవుతోంది, ఇప్పుడు నేను నిజంగా ఎడవాలి,కాని నా కంట్లో 2 చుక్కల కన్నీరు కూడా రావట్లేదు. ఇప్పుడు చెప్పండి మేడమ్ దీన్ని ఎలా సాల్వ్ చేస్తారు?
అప్పటి వరకు నా ప్రాబ్లం లవ్ ఫైల్యూర్ అనుకున్న పద్మిని మేడమ్కు, అసలు విషయం తెలిసి షాక్ అయ్యింది. నా చిన్నప్పటి చైల్డ్ abuse గురించి విని ఏం చెప్పాలో తెలియలేదు ఆమెకు.
శే: సైలెంట్ అయిపోయారెంటి మేడమ్? సాల్వ్ చేస్తాను అన్నారుగా? పోని ఇదంతా కాదు, మీరు మీ లైఫెలో ఆగిపోకుండా ఉండటానికి కారణం మీ అబ్బాయి. రేపు అతనికి ఏమన్నా అయితే మీరు ఎలా ఫీల్ అవుతారో చెప్పండి.
నేను వాళ్ళ అబ్బాయి గురించి అలా మాట్లాడేసరికి,ఆ ఊహకే పద్మిని మేడమ్ ఏడ్చేసింది.
శే: మీరు ఊహించుకోడానికే తట్టుకోలేక ఏడుస్తున్నారు మేడమ్. నేను ఆ బాధ రోజు అనుభవిస్తున్నాను. విషయం పూర్తిగా తెలుసుకొకుండా ప్రతి ఒక్కరో వస్తారు సైకాలోజిస్ట్ లాగా కౌన్సెలింగ్ ఇవ్వడానికి.
అని కోపంతో పద్మిని మేడమ్ని కసురుకొని అక్కడి నుండి వెళ్ళి పోయాను.
నా మనసులోని బాధ బయటకి రాక పోవటం వల్ల లోపాలే ఉండి,అది నాలో కోపంగా మారుతోంది. అందుకే చిన్న చిన్న విషయాలకు కూడా అందరితో గొడవ పడేవాడిని, అందరితో పుల్ల విరిచినట్లు మాట్లాడేవాడిని.
ఇది జరిగిన మరుసటి రోజు మధ్యాహ్నం కాంటీన్ లో పేపర్ మీద పిచ్చి గీతాలు గీస్తు కూర్చున్నాను. నేను క్లాస్ ఎగ్గొట్టి కాంటీన్ లో ఉన్నానని తెలిసిన పద్మిని మేడమ్ అక్కడికి వచ్చింది.
మేడమ్ కాంటీన్లోకి రాగానే, కాంటీన్ కాంట్రాక్టర్ ఆమె వైపు దొంగ చూపులు చూస్తూ,వెక్కిలిగా నవ్వుతున్నాడు. పద్మిని మేడమ్కి వాడిని చూసి కోపం వచ్చినా,పట్టించుకోకుండా నా దగ్గరకు వచ్చింది.
ప: నీకు క్లాసెస్ లేవా? ఇక్కడ కూర్చున్నావ్?
శే: తల నొప్పిగా ఉంది మేడమ్. అందుకే ఇక్కడ రిలాక్స్ అవుతున్నా.
ప: పిచ్చి వేషాలు వెయ్యకు!! తల నొప్పి వస్తే ఇలా ఫాస్ట్ ఫుడ్ తింటూ రిలాక్స్ అవుతారా?
శే: కరెక్టే మేడమ్!! తల నొప్పి వల్ల అసలు తినబుద్ది కావట్లేదు. ఇది ఆర్డర్ ఇచ్చి 3 గంటలైంది. చూడండి అప్పటి నుండి అలాగే ఉంది.
ప: అంటె, నువ్వు మార్నింగ్ క్లాసెస్ కూడా అటండ్ అవ్వలేదా??
శే: లేదు.
ప: చూడు శేఖర్, నిన్న పూర్తిగా విషయం తెలుసుకోకుండా నీకు ఉచిత సలహాలు ఇవ్వటం నా తప్పే. కాని నువ్విలా రోజు రోజుకు self destructive గా తయారవుతున్నావు. నీకు హెల్ప్ అవసరం ఉంది.
శే: ఇప్పుడు మీ గోలేంటి?? నాకు హెల్ప్ చేస్తారా? చేస్తారు లెండి నిన్న ఫ్రెండ్ అనుకొమ్మన్నారు గా.
అని నేను వెటకారంగా అంటే
ప: తప్పకుండా హెల్ప్ చేస్తాను, శేఖర్. నేను నీకు ఫ్రెండ్నే.
అని మేడమ్ నా చెయ్యి పట్టుకుంది. నేను మేడమ్ వంక చూసాను, తననే పట్టి పట్టి చూస్తూ సీక్రెట్ గా వీడియో తీస్తున్న కాంటీన్ వాడు కనిపించాడు.
శే: హ.. హ.. హ.. !! మంచి జోక్ వేసారు.
అని నేను అనేసరికి పద్మిని మేడమ్ అయోమయంగా చూసింది.
శే:మీరు వచ్చినప్పటి నుండి ఆ లోఫర్ గాడు మీకు సైట్ కొడుతూ, మీ భుజం మీద కనపడుతున్న బ్రా స్ట్రాప్ను వీడియో తీస్తున్నాడు. మీకు మీరే హెల్ప్ చేసుకోలేరు. నాకు హెల్ప్ చేస్తారా?
అని లేచి నిలబడి కాంటీన్ వాడి కాలర్ పట్టుకొని బయటకు లాగాను. వాడి చేతిలో ఫోన్ లాక్కొని, వాడిని కొట్టడం మొదలు పెట్టాను.
ప: శేఖర్!! వాడిని వదిలేయి. అనవసరంగా సీన్ క్రియేట్ చెయ్యొద్దు.
శే: ఇంత పని చేస్తున్న వీడిని వదిలేయాలా? అసలు మీ ప్రాబ్లం ఎంటో తెలుసా మేడమ్? మీకు సీన్ క్రియేట్ అవుతుందని భయం. ఈ భయం వల్లే మీ పెళ్ళి వర్క్అవుట్ అవ్వలేదనుకుంటా??
అని కోపం లో నేను అన్న మాటకి పద్మిని మేడమ్కి కోపం వచ్చి నా చెంప మీద గట్టిగా, కొట్టింది. నేను మేడమ్ను చూసి నవ్వి
శే: బ్రతికించారు!! ఇప్పుడు కూడా సీన్ క్రియేట్ అవుతుందని భయపడలేదు.
అని మేడమ్ కొట్టిన చెంప రుద్దుకుంటూ,అక్కడి నుండి వెళ్ళిపోయాను.
కానీ విషయం ప్రిన్సిపల్ వరకు వెళ్ళింది. కాలేజీ లో రౌడీసం చేసినందుకు ప్రిన్సిపల్ నన్ను rusticate చేస్తానన్నాడు. నేను కాంటీన్ వాడు తీసిన వీడియో చూపించాను. వాడు వీడియో లో మేడమ్ నా చెయ్యి పట్టుకోవడం చూపించి, తప్పు మా మీదకు నెట్టాడు. పద్మిని మేడమ్ కలగ చేసుకొవాటం తో ప్రిన్సిపల్ నా పనిష్మెంట్ వారం రోజుల సస్పెన్షన్గా మార్చాడు.
కాలేజీ క్యాంపస్ లో అందరూ ఈ విషయం గురించి, పద్మిని మేడమ్ గురించి నోటికి వచ్చినట్లు పుకార్లు పుట్టించారు.
కాంటీన్ లో మేడమ్ నా చెయ్యి పట్టుకున్నది నిజం అయితే, పుకార్లు కాస్త కాంటీన్ వెనుక మేం ఇద్దరం దెంగిచ్చుకుంటుంటే ఎవడో వీడియో తీశాడు అనే వరకు పెరిగాయి.
అది విని నాకు తప్పు చేసినట్లు అనిపించింది.
(to be Contd. )