29-10-2024, 12:40 PM
(26-10-2024, 10:06 PM)3sivaram Wrote: ఇంకా తన ఫ్రస్ట్రేషన్ పోక జుట్టు పీక్కుంటున్నాడు.
ఇషా డోర్ దగ్గర నిలబడి చేతులు కట్టుకొని ఉంది, "జుట్టు పీక్కుంటే..... హ్యాండ్ సమ్.... గా ఉండవు" అని చెప్పింది.
కదా అందుకే టీవీల్లోనూ, సోషియల్ మీడియాలోనూ జుట్టునును పెంచే ప్రాడక్ట్స్ ఎక్కువైపోయాయి....
ఇషా తో చెడుగుడు ఆడించేస్తున్నావు బ్రో, ఈ కథ ఎక్కడినుంచి ఎక్కడికెళ్తుందో...ప్రస్తుతం ఆకాష్ ఎక్కడున్నాడు, అలాగే పిన్ని పల్లవి, ఇషా ఫాదరూ...వున్నారా 'గతం" లోనే పంపించేసిందా....కొనసాగించండి.
: :ఉదయ్