Poll: కథ ఎలా ఉంది
You do not have permission to vote in this poll.
బాగుంది
40.38%
21 40.38%
చాలా బాగుంది
59.62%
31 59.62%
అసలు బాగాలేదు
0%
0 0%
Total 52 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 5 Vote(s) - 2.6 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller డిటెక్టివ్ చంద్రశేఖర్ అలియాస్ చందు (sexy and thriller story)
రమ్య ఇచ్చిన ఐడియా తో ఆ అమ్మాయి ఎవరో కనుక్కోవడానికి చందు సిటీ చాంబర్ కీ వెళ్ళాడు అలా లోపలికి వెళుతుండగా ఎదురుగా ఒక అమ్మాయి ఏదో ఫైల్స్ తీసుకొని హడావిడి గా బయటకు వచ్చింది చూసుకోకుండా, వచ్చి చందు కీ డాష్ ఇచ్చింది, దాంతో ఆమె చేతిలో ఉన్న ఫైల్స్ అన్ని కింద పడిపోయాయి అవి తీసుకోవడం లో ఆమెకి సహాయం చేస్తూ ఉన్నాడు చందు, అప్పుడు చూశాడు ఆ అమ్మాయిని సరిగా తన ఎత్తుకు సరిగా రెండు inch లు తక్కువ ఉంది పాలరాయి తో చెక్కిన శిల్పం లాగా తెల్లని సొగసు తో, ఎర్రని transparent సారీ కట్టింది, రెండు ఎవరెస్ట్ కొండలు తన చాత్తి మీద ఎలా మెస్తుందో అంత ఎత్తు లో జాకెట్ లో నుంచి పొడుచుకొని బయటికి వచ్చాయి ఆమె మచ్చికలు, కానీ మొహం చూద్దాం అనుకుంటే జుట్టు మొత్తం ఆమె మొహం నీ కప్పెసింది దాంతో చందు ఆమె మొహం సరిగా చూడలేక పోయాడు, ఆ తర్వాత ఆ అమ్మాయి ఫైల్స్ అన్ని తీసుకొని పైకి లేచి మొహం మీద ఉన్న కురులు వెనకు తీసుకుంటడగా ఆ అమ్మాయిని చూశాడు ఒక సారిగా చూసి షాక్ అయ్యాడు చందు, ఆ అమ్మాయి కూడా చందు కీ థాంక్స్ చెప్పి వెనకు తిరిగి వస్తుండగా, సడన్ గా ఎందుకో వెనకు తిరిగి చూసింది ఒకసారి గా చందు నీ చూసి అలాగే నిలబడి ఉంది.


చందు పైకి లేచి "హే సుజాత నువ్వు ఏంటి ఇక్కడ" అని అడిగాడు చిరాకుగా ఒక చూపు చూసి అక్కడి నుంచి వెళ్లిపోయింది, కానీ చందు ఏదో వాసన చూసి "స్వీట్ హార్ట్" ఇంకా అదే perfume వాడుతున్నావా అన్నాడు దానికి ఒక క్షణం అగ్గి వెనకు తిరిగి చూసింది సుజాత అప్పుడు చూశాడు చందు ఆమె నుదుటి మీద బొట్టు మెడ లో తాళి, అంతకంటే ముఖ్యంగా ఆమె కలలో కన్నీళ్లు చూశాడు చందు, తను అలాగే భాధ తో లోపలికి వెళ్ళింది టేబుల్ మీద ఫైల్ పడేసి దాని తీరగేస్తూండగా ఆమెకు ఆ పేజీ ల మధ్య తన గతం గుర్తుకు వచ్చింది.

2015, హైదరాబాద్ సుజాత ఇళ్లు చందు ఎదురుగా కూర్చుని ఉన్నాడు సుజాత నాన్న మోహనరావు 

మోహనరావు : నీ పేరు ఏంటి 
చందు : చంద్రశేఖర్ సార్ చందు అంటారు 
మోహనరావు : ఏమీ చదువుకున్నావు 
చందు : MA Criminology 
మోహనరావు : అంటే ఈ ప్రైవేట్ డిటెక్టివ్ అలాంటిదా 
చందు : అవును సార్ నాకూ లైఫ్ నీ అందరి లాగా మామూలుగా బోరింగ్ గా బ్రతకడం ఇష్టం ఉండదు 
మోహనరావు : బోరింగ్ అంటే 
చందు : మీ లాగా 9 టు 5 ఉద్యోగం ఇద్దరు పిల్లలు వాళ్లనూ ఎలా చదివించాలి, ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ దాచాలి ఇలాంటి బోరింగ్ లైఫ్ నాకూ నచ్చదు ప్రతి సెకండ్ exiting గా adventurous గా ఉండాలి అది నా దృష్టిలో లైఫ్ అంటే 
మోహనరావు : అంటే నువ్వు ఒకడివి తెలివైన వాడివి మేము అంతా పిచ్చోలమా 
చందు : అయ్యో మీరు నా కన్న తెలివైన వారు సార్ భార్య పోయిన వారం కీ ఒక పనిమనిషి నీ తీసుకొని వచ్చి ఆ తర్వాత టీనేజ్ లో ఉన్న పెద్ద కూతురు నీ హాస్టల్ లో పెట్టి చదివించి, చిన్న కూతురు నీ వాళ్ల పిన్ని వాళ్ల ఇంట్లో పెట్టి చదివించి, మీరు మాత్రం ఉండే ఇంట్లో పనిమనిషి కూడా ఉండటానికి ఒక బెడ్ రూమ్ ఇచ్చిన మీ తెలివి ముందు నా తెలివి ఎంత సార్ అని అతని చరిత్ర మొత్తం ఒలిచి అతని ముందే ఉంచాడు. 

నుదుటి నుంచి కారుతున్న చెమటలు తుడుచుకొని ఫోన్ వచ్చినట్లు నటిస్తూ బయటికి వెళ్లాడు మోహనరావు, ఇది అంతా చూసిన సుజాత ఏంటి ఇది అని సైగ చేసింది, దానికి చందు కళ్ల తోనే సైగ చేశాడు అప్పుడు మోహనరావు హడావిడిగా లోపలికి వచ్చి "ఇది అంతా కాదు నా కాబోయే అల్లుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగి అయ్యి ఉండాలి నువ్వు ఈ డిటెక్టివ్ లాంటివి వదిలేస్తే నా కూతురు నీ నీకు ఇచ్చి పెళ్లి చేస్తా" అన్నాడు దానికి చందు తన specs తీసి దాని మధ్యన వేళ్లు తో పెట్టుకొని indirect గా మధ్య వేళ్లు చూపించి వెళ్లిపోయాడు. 

(ప్రస్తుతం) 

సుజాత నీ చూసిన షాక్ లో ఉన్న చందు అలా పక్కనే ఉన్న కాఫీ షాప్ కీ వెళ్లి కాఫీ తాగుతూ ఇప్పుడు సుజాత నీ తప్పించుకుని లోపలికి వెళ్లడం ఎలా అని ఆలోచిస్తూండగా అప్పుడే ఎవరో తన బుజం పైన చెయ్యి వేస్తే వాసన పీల్చి "అమెరికా మిల్టన్"

శేఖర్ : హై సుప్రజ 
సుప్రజ : హే అసలు ఎలా కనిపెట్టావ్ 
శేఖర్ : నీ perfume సోయగం గాలిలో నీ పేరు మొసుకుంటూ వచ్చాయి 
సుప్రజ : యు ఆర్ naughty 
శేఖర్ : నో ఐ యామ్ శేఖర్ 

వాళ్లు ఇలా మాట్లాడుతూ ఉండగా సడన్ వాళ్ల table మీదకు బుల్లెట్ ల వర్షం కురిసింది 

[+] 4 users Like Vickyking02's post
Like Reply


Messages In This Thread
RE: డిటెక్టివ్ చంద్రశేఖర్ అలియాస్ చందు (sexy and thriller story) - by Vickyking02 - 26-06-2019, 11:23 AM



Users browsing this thread: 10 Guest(s)