28-10-2024, 02:17 PM
పార్ట్ -12
శేఖర్ గతం
(శే: శేఖర్ స: సంధ్య)
సంధ్య, శేఖర్ మొదటి అనుభవం గురుంచి చెప్పమని పట్టుపట్టటం తో, శేఖర్ చెప్పటం మొదలు పెట్టాడు.
శే: పద్మిని అని మా కాలేజీ లో లెక్చరర్. తనతో జరిగింది నా మొదటి అనుభవం.
స: పద్మిని!! పేరు బాగుంది.
శే: పేరుకు తగ్గట్టే, పద్మిని జాతి స్త్రీ. చాలా అందంగా ఉంటుంది. మాకు ఫస్ట్ ఇయర్ లో c లాంగ్వేజ్ నేర్పించేది. మేడమ్ ను చూసి అందరు మగాళ్ళు చొంగ కార్చేవారు. స్టూడెంట్ నుండి ప్రిన్సిపల్ వరకు అందరూ.
స: ఏంటి రోయ్?? అంతగా పొగిడేస్తున్నావు తనని. తన ఫోటో ఉంటే చూపించు.
శేఖర్ తన ఫోన్ గాలరీ నుండి పద్మిని ఫోటో చూపించాడు.
స: అబ్బా!! ఇంత అందంగా ఉందెంటిరా? నిజం చెప్పు, ఈమె మీకు లెక్చరరేనా? లేక ఎవరైనా సినిమా హీరోయిన్ ఫోటో చూపించి ఆటపట్టిస్తున్నావా?
శే: అయ్యో!! ఆంటి, మీకెందుకు అబద్దం చెబుతాను. ఇదిగో ఆమె ఫేస్బుక్ ప్రొఫైల్ చూడండి.
అని సంధ్యకు ఫోన్ అందించాడు.
స: నిజమే రా,లక్కీ ఫేల్లో!! నక్క తోక తొక్కావు వెధవ!! ఫస్ట్ ఇయర్ లోనే కలిసావంటే బాగానే ఎక్స్పీరియన్స్ ఉంది నీలో.
శే: ఫస్ట్ ఇయర్ లో క్లాసెస్ మాత్రమే చెప్పింది, అప్పట్లో ఏం జరగలేదు.
స: ఏం పాపం??
శే: అప్పట్లో నా అమాయకత్వం అలా ఉండేది. కాని నా ఫ్రెండ్స్ అందరూ తనతో మాట్లాడితే చాలు, పక్కన నిలబడితే చాలు అనుకుంటూ చాలా వెర్రి వేషాలు వేసేవారు. మేడమ్ కూడా అనేది,మీ బ్యాచ్ అందరిలో శేఖర్ ఒక్కడే గూడ బాయ్ అని.
స: మా బాబే!! దాన్ని ఎక్కిన తరువాత తెలిసుకుందా,నువ్వు ఎంత అల్లరోడివో అని?
శే: అయ్యో!! ఆంటి మీరు నా గురించి ఏవేవేవో అనుకుంటున్నారు. నా అల్లరి అంత మీవరకే. మిగితా ఎవ్వరితో నేనింత ఓపెన్ అవ్వలేదు. చిన్నప్పటి నుండి బాబాయి ఇంట్లో పెరగటం వల్ల పిన్ని చేతిలో దెబ్బలు తిని తినీ, కొద్దిగా సైలెంట్గా, సిరియస్గా ఉండే వాడిని, అప్పుట్లో.
సంధ్యకు శేఖర్ మీద జాలేసి, వాడి చెంపల మీద ముద్దు పెట్టింది.
స: తరువాత.. ..
శే: మేడమ్కు నా మీద మంచి ఒపీనియన్ ఉండేది. నాతో బాగా మాట్లాడేది. అలా మేము సెకండ్ ఇయర్కి వచ్చాం. అప్పుడు శ్రీజ, నేను ఒక ప్రాజెక్టు కోసం కాలేజ్లో కలిసి పనిచేశాం. అలా పరిచయం అయిన శ్రీజ నాలో ఏం చూసిందో తెలీదు కాని, కొన్ని రోజులు బాగా మాట్లాడి, తనే ప్రపోస్ చేసింది.
స: అమ్మాయే అడిగేసరికి పడిపోయావా?
శే: అవును ఆంటి. అప్పటి వరకు ఇంట్లో అంతగా ప్రేమ దొరకక మొహం వాచీ ఉన్నవాడిని. శ్రీజ నాలుగు మంచి మాటలు చెప్పగానే పడిపోయాను.
స: మేడమ్!!మేడమ్!! అని స్టార్ట్ చేసి మధ్యలో దీనితో రొమాన్స్ మొదలెట్టావా?
శే: మొదట్లో తెలీలేదు కాని, శ్రీజ కేవలం తన ప్రోజెక్ట్ వర్క్, అసైన్మెంట్స్ కోసమే నన్ను వాడుకుంటోందని తెలిసింది. తన పని అంతా నేను చేయడం ఏంటని మెల్లగా హెల్ప్ చేయడం మానేసాను.
స:మరి శ్రీజ ఏం చేసింది?
శే: నన్ను తన కొంట్రోల్ లో పెట్టుకోవడానికి, నా బర్త్డే రోజు ఆడగక పోయినా తనె ముద్దు పెట్టుకుంది.
స: ఇంకేం ఫస్ట్ కిస్ బాగానే ఎంజాయ్ చేసావా??
శే: అందుకే చెప్పాను,నా ఫస్ట్ కిస్ చెప్పుకునేంత గొప్పది కాదని. అప్పటికే శ్రీజ నాకు తెలీకుండా మెకానికల్ బ్రాంచ్లో ఒకడిని, సీనియర్స్ లో ఒకడిని, బాయ్ ఫ్రెండ్స్గా మెయిన్టైన్ చేస్తోంది. వాళ్ళతో relationship లో శ్రీజ చాలా దూరం వెళ్ళిందని తెలిసింది. వీళ్ళిద్దరికి శ్రీజ తన పెదాలతో ఏం ఏం చేసిందో? అవే పెదాలతో ఇచ్చిన ఫస్ట్ కిస్ కి నాకు చిరాకు వచ్చింది.
స: గడుసు పిల్ల అనుకున్నాను,చిన్నప్పుడు. మరీ ఇంత బారితెగించిందా? మరి విజయ్,శ్రీజనే నీకు బ్రేక్ అప్ చెప్పిందన్నాడు? నువ్వే వదిలేసిండాల్సింది గా??
శే: నేనే బ్రేక్ అప్ చెబితే, బాగా వాడుకొని తనను వదిలేసాడని అందరూ నన్ను అనుకుంటారు. అందుకే శ్రీజకు తెలియకుండా తన మిగితా ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్ తనకు ఎదురుపడేలా చేశాను. వాళ్ళు ఇద్దరూ తిలోత్తమ కోసం కొట్టుకు చచ్చిన సుందోపసుందులు లాగా శ్రీజ కోసం కొట్టుకున్నారు.
స: వారి దుర్మార్గుడా!! కనిపించవు కాని, ఖతర్నాక్ గాడివి రా నువ్వు.
శే: హి..హీ.. హీ..!! ఏదో మీ అభిమానం. ఆ గొడవ కాస్త పెద్దదై సాయంత్రానికంతా రెండు బ్రాంచ్ల మధ్య పెద్ద యుద్ధం లాగా మారింది.అందరికీ శ్రీజ చేస్తున్న ఘనకార్యం తెలిసిపోయింది. శ్రీజకి ఇదంతా నేను చేశానని తెలిసి,నాకు బ్రేక్ అప్ చెప్పింది.
స: మరీ ఇంతగా పగ తీర్చుకోవాలా రా?
శే: అయినా శ్రీజకు సిగ్గు ఉంటే కదా!! మరుసటి రోజే ఇంకో బకరా గాడిని పట్టుకుంది. సొల్లు కార్చే మగాళ్ళు ఉన్నంత వరకు,శ్రీజకు ఎలాంటి బాధ లేదులే.
స: సరె సరేలే. మొదటి అనుభవం గురించి చెప్పరా అంటె, ఎంతసేపు ఈ బ్రేక్ అప్ గోల?
శే: దానికి ఇంకా చాలా టైమ్ ఉందిలే. నాకు బ్రేక్ అప్ అయ్యిందని హాస్టల్ లో అందరూ సంబరపడ్డారు.
స: దేనికి??
శే: మందు కొట్టడానికి రీసన్ దొరికినందుకు. నాకు అప్పటి వరకు మందు అలవాటు లేదు.హాస్టల్ లో అందరూ చెరో గుక్క వాళ్ళ చేత్తో తాగిస్తూ, 4 bottles బీరు తాగించారు. మొదటిసారి మందు సహించక, రెండు రోజులు వాంతులైయ్యాయి.
స:మరీ ఇంత వైల్డ్ గా ఉన్నరేంటిరా??
శే: అదంతే!! హాస్టల్ అంటేనే,ఒక జూ పార్క్ లాంటిది.అక్కడ ఎప్పుడు ఏమైనా జరగ వచ్చు.
స: ఏడీసావ్ లే!!! తరువాత ఏం జరిగింది??
శే: నన్ను ఏడిపించే సంఘటనే జరిగింది. ఊరిలో మా తాతయ్య చనిపోయారు.అప్పటివరకు నా జీవితంలో కొంచమైనా ప్రేమను అనుభూతి పొందానంటే, అది మా తాత్తయ్య వల్లే. కాలేజీ అయిపోయాక ఉద్యోగం సంపాదించుకొని,నేను మా తాతయ్య ఊరు వొదిలి సిటీ లో సెటిల్ అవుదాం అనుకున్నాం. కాని టైమ్ బ్యాడ్ ఏం చేస్తాం, తాతయ్య హాండిచ్చాడు.
సంధ్య తను ముందన్న మాటకు నాలుక కరుచుకుంది. తనకూ బాధవేసి శేఖర్ను కౌగలించుకుంది.
శే:ఊరికి చివరి చూపుకు వెళ్ళాను. అన్నీ పనులు జరిగిపోయాయి. తాత ఊరిలో ఉన్న తన పొలాలు బాబాయి పిల్లలకూ, ఇల్లు నా పేరు మీద రాసారు అని తెలిసింది. పిన్నికి ఇది నచ్చలేదు. పెద్ద గొడవ చేసింది. ఊరిలో అందరూ పిన్ని,బాబాయి లను తిట్టారు. తాతే లేడు ఇక ఆ ఇల్లు నేనం చేసుకొనూ? మీరే ఉంచుకోండి అని, పెద్ద కర్మకు కూడా అక్కడ ఉండలేక కాలేజీకి తిరిగి వచ్చా.
స: లోపల ఇంత బాధ పెట్టుకొని ఎప్పుడు చెప్పలేదే?
శే: చెప్పి మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టడం. నాకు మళ్ళీ జరిగింది గుర్తుకు తెచ్చుకోవటం ఇష్టం లేదు,అందుకే ఎక్కువగా ఈ విషయం గురించి మాట్లాడను.
అని డల్ అయిన శేఖర్కి, సంధ్య ముద్దులు పెడుతూ ఓదారుస్తోంది.
స: వద్దులేరా, ఇక చెప్పొద్దు. నిన్ను బాధపెట్టే కథ అనవసరంగా అడిగాను.
శే: పర్లేదు లే ఆంటి. దేవుడు అన్నీ పోయినప్పుడే,ఎవరో ఒకరిని పంపిస్తాడంటారు. అలా పద్మిని మేడమ్ మళ్ళీ నా జీవితం లోకి వచ్చింది.
స:ఎలా ??
(to be Contd. )