28-10-2024, 10:50 AM
(28-10-2024, 10:38 AM)3sivaram Wrote: నిజంగా ఒక కధ రాసేటపుడు ఒక క్యారక్టర్ తయారు చేసేటపుడు ఆ క్యారక్టర్ మీద ఒక రకమైన ప్రేమని కలిగి ఉంటాం, అది ఫాంటసీ అయినా సరే.... కాని మీరు మాత్రం రూత్ లెస్ అండి.
అసలు అలా ఎలా? అంత మెచ్యూర్ గా ఎలా రాస్తున్నారు సర్...
ఈ విషయం నాకు "ఊహించని మలుపు" చదువుతున్నప్పుడే అర్థమైపోయింది బ్రో..