28-10-2024, 10:38 AM
నిజంగా ఒక కధ రాసేటపుడు ఒక క్యారక్టర్ తయారు చేసేటపుడు ఆ క్యారక్టర్ మీద ఒక రకమైన ప్రేమని కలిగి ఉంటాం, అది ఫాంటసీ అయినా సరే.... కాని మీరు మాత్రం రూత్ లెస్ అండి.
అసలు అలా ఎలా? అంత మెచ్యూర్ గా ఎలా రాస్తున్నారు సర్....
మీరు నిజంగా సూపర్... రియల్లీ గ్రేట్...
నిజం చెప్పాలంటే పూర్ణకి, మేఘనకి హ్యాపీ ఎండింగ్ రావొద్దు ఆమె నేను అనుకుంటున్నా...
పూర్ణ-నవీన్ తో, మేఘన-రాబర్ట్ తోనే ఉండాలి.
శ్రీకాంత్ మరియు జాన్ లు వెనక్కి తిరిగి వెళ్లిపోవాలి.