27-10-2024, 07:27 PM
(20-10-2024, 11:27 AM)Prasad@143 Wrote: Ravi kumar గారు చాలా ధన్యవాదాలు అండి
మీరు చాలా బాగా గమనిస్తున్నారు...
మీరు ఊహించినట్టు నేత్ర తో ఆనంద్ పెళ్లి అనేది
కచ్చితంగా జరగాల్సిందే కానీ ఎలా?
ఇంకొకటి చెప్పారు అశోక్ విల్లన్ ఐతే ఎలా ఉంటుంది అని
అస్సలు మధురిమ, అశోక్ కాకుండా ఇంకొకరు విల్లన్ ఐతే ఎలా ఉంటుంది
కథ ప్రకారం ఆనంద్ కి తన అమ్మమ్మ చెప్పిన దాని ప్రకారం మధురిమ నే కదా విల్లన్
విల్లన్ గురించి మొదటి update లో మొదటి లైన్ లోనే ఒక హింట్ ఇచ్చాను
ఇంకొక హింట్ ఏంటంటే మధురిమ, నేత్ర ఇద్దరు జిరాక్స్ కాఫీలా ఒకేలా వుంటారు
ఇదే అస్సలు పెద్ద హింట్
నేను ప్రతి update లో హింట్స్ ఇస్తూనే ఉన్నాను
విల్లన్ ఎవరో తెలిసేలోపు కనుక్కుంటారు అనుకుంటున్నాను
మీకు ఆనంద్ నచ్చట్లేదు అంటే నేను కరెక్ట్ గానే రాస్తున్నాను
ఇంకొక్క update తరవాత క్లైమాక్స్ కి వెళ్ళిపోవటమే
అక్కడే అన్ని నిజాలు తెలుస్తాయి
ఇప్పటి వరకు కథ ఇల్లు దాటి బయటికి వెళ్ళలేదు
మొత్తం కథ మధురిమ, ఆనంద్, అశోక్ మధ్యనే జరిగింది
ఇక నుండి చాలా కొత్త పాత్రలు వస్తాయి
నిజానికి నాకు నిన్నటి update తోనే ఈ కథ మీద ఇంట్రెస్ట్ పోయింది మీరు ఈ కామెంట్ పెట్టకపోతే
ఇంట్రెస్ట్ వచ్చేది కాదేమో
మి వల్ల నేను మళ్ళీ ఆలోచిస్తున్నాను ఎలా రాయల అని....
ఈ కథ కంప్లీట్ చేసిన తరవాత
అస్సలు ఈ స్టోరీ ఎలా పుట్టిందో చెప్తా....
Intrest కోల్పోకండి మిత్రమా,అభిమానులం ఆశతో ఉన్నాం తర్వాత జరయగబోయే కథ కోసం