27-10-2024, 01:41 PM
(27-10-2024, 01:36 PM)Mahesh12345 Wrote: జానీ ఫకర్ గారు మీ స్టోరీ మామూలుగా లేదు అసలు
ఏమి ట్విస్ట్లు ఏమి మలుపులు అబ్బో ఒక రేంజ్ లో ఉంది అనుకోండి.
కథ నీ భూత కాలం లోకి వర్తమానం లోకి తీసుకువెళ్లడం అలానే ఆ పువ్వు తాల పత్రాలు ఆ అమృత సేకి అబ్బో ఒక రేంజ్ అనుకోండి.
నిజం గా మీ కథ నీ పబ్లిష్ చేసి మార్కెట్ లోకి విడుదల చెయ్యాల్సిన కథ.
మీ కథలో అంత విషయం ఉంది. ఆద్యంతం కూడా ఆసక్తికరం గా రాశారు. ఏకబిగిన ఆపకుండా మీ కథ నీ చదివాను తెలుసా
ఇలాంటి కథలు చదవడం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యాను అని బాధ గా ఉన్న ఇప్పుడు కథ మొత్తం చదివేసరికి చాలా బాగా నచ్చింది
మీ కథలకి మీరు కోరుక్కున్నట్టు ఆధరణ దొరక లేదు అని బాధ పడకండి.
ఎందుకంటే వజ్రం చాలా మంది కి ఒక గాజు ముక్క లాగా కనపడుతుంది. ఎప్పుడైతే అది గాజు ముక్క కాదు వజ్రం అని తెలుసుకుంటారో అప్పుడు ఎవరు దాన్ని వదిలి పెట్టరు.మీ కథ కూడా వజ్రం అండి.
ఏది ఏమైనా ఇలాంటి కథ మీరు ఎక్కడ వదలకుండా పూర్తి చేసి మాకు అందించడం దాన్ని మేము చదవడం ఒక గొప్ప అదృష్టం గా భావిస్తున్నాం.
దిగితే కానీ లోతు తెలియదు అంటారు అలానే మీ కథ నీ చదవడం మొదలు పెడితే కానీ మీ కథలో ఉన్న దమ్ము తెలియదు. ఒకసారి తెలిసిందా వాడు మీ కథలకి బానిస అయిపోతారు.
చాలా బాగుంది చాలా అంటే చాలా
ఇలాంటి కథ నీ మాకు ఇచ్చినందుకు చాలా చాలా థాంక్స్ .
Thank you so much మిత్రమా.