27-10-2024, 07:12 AM
కడుపులోనా పిండం అంటిరి
పుట్టగానే శిశువు అంటిరి
తల్లితండ్రులకు కొడుకు అంటిరి
నామకరణం పేరు అంటిరి
కుటుంబములో బందువంటిరి
కులముతో విభజనంటిరి
మతముతో వేరు అంటిరి
చదువుతో విద్యార్థి అంటిరి
ఉద్యోగమొస్తే ఉద్యోగి అంట
ఎన్ని ఉన్నా తక్కువంటిరి
హెచ్చుతగ్గులు తగ్గవంటిరి
మానవత్వం మరచిపోయి మనిషి అంటే పలకనంటిరి. - శివహరణ్
ఇలా రాస్తే కూడా కవిత అన్నట్టేనా?
పుట్టగానే శిశువు అంటిరి
తల్లితండ్రులకు కొడుకు అంటిరి
నామకరణం పేరు అంటిరి
కుటుంబములో బందువంటిరి
కులముతో విభజనంటిరి
మతముతో వేరు అంటిరి
చదువుతో విద్యార్థి అంటిరి
ఉద్యోగమొస్తే ఉద్యోగి అంట
ఎన్ని ఉన్నా తక్కువంటిరి
హెచ్చుతగ్గులు తగ్గవంటిరి
మానవత్వం మరచిపోయి మనిషి అంటే పలకనంటిరి. - శివహరణ్
ఇలా రాస్తే కూడా కవిత అన్నట్టేనా?