26-10-2024, 10:54 PM
తప్పు మీద తప్పు
అందరికీ స్వీట్ లు పంచుతున్నాను,అతి కష్టం మీద మూడేళ్లు కష్ట పడి ఇంటర్ పాస్ అయ్యాను.
"ఏరా next ఏమిటి"అడిగాడు మామయ్య.
"వాడిని వేరే దేశం పంపాలి,ఆల్రెడీ మన ఊరి వాళ్ళు అక్కడ వ్యాపారం చేస్తున్నారు"అన్నాడు నాన్న.
మా ఊరి వాళ్ళు పొలాలు అమ్ముకుని అమెరికా పోయారు.
చాలా మంది బాగానే సెటిల్ అయ్యారు,చాలా మంది కి డబ్బు ఇచి షేర్ లు తీసుకుని ఉన్నాడు నాన్న.
నాకు తెలుసు,,సరిగా చదువు రాకపోయినా ,నన్ను కాలేజ్ లో జాయిన్ చేస్తాడు అని.
రెండు వారాల తరువాత నన్ను టౌన్ లో జాయిన్ చేసి,బ్రోకర్ ద్వారా రూం లో పడేసి వెళ్ళాడు గ్రామానికి.
"నువ్వు పాస్ అయితే చాలు,ఇంగ్లీష్ నేర్చుకో"అని వెళ్ళిపోయాడు.
నాకు హోం శిక్ ఏమి లేదు..
కింద రెండు పోర్షన్ లు ఉన్నాయి,ఒక దాంట్లో మొగుడు,పెళ్ళాం, వాళ్ల బాబు ఉంటారు.
రెండో దాంట్లో ఒక జంట ఉన్నారు,బహుశా కొత్త జంట అనుకుంటా.
నేను వెళ్ళడానికి ముందు గేట్ తో పాటు వెనక గేట్ కూడా ఉంది.
టీ లాంటివి కాచుకోడానికి స్టవ్ పెట్టుకున్నాను,భోజనం మాత్రం మెస్ లోనే.
కాలేజ్ లో కొందరు పరిచయం అయ్యారు కానీ,ఫ్రెండ్స్ అవలేదు.
పదిహేను రోజుల తర్వాత
ఒక రోజు సైకిల్ తీసుకుంటూ,స్కూటీ స్టార్ట్ చేస్తున్న అమ్మాయిని చూసి"మీరు ఏమిటి ఇక్కడ"అన్నాను.
"డిగ్రీ ఫైనల్ చదువుతున్నాను"అంది నవ్వుతూ.
ఆమె ముందు వెళ్ళిపోయింది,నేను అరగంట తర్వాత వెళ్ళాను ఇంటికి.
కింద ఉండే జంటలో అమ్మాయి ఆమె.
"రా బ్రదర్,నువ్వు కూడా కాలేజీ లో చేరావుట"అన్నాడు అతను.
నేను ఇబ్బంది పడుతు హల్ లోకి వెళ్ళాను.
"మాది ఈ ఊరు కాదు,ఇక్కడ చేర్చారు"అన్నాను
ఆమె ముగ్గురికి కప్ లో కాఫీ తెచ్చి ఇచ్చింది.
"నా పేరు వినీల్,నేను బ్యాంక్ లో జాబ్ చేస్తున్నాను,ఈమె నా వైఫ్ సంధ్య"అన్నాడు.
"ఓ,మిమ్మల్ని కాలేజ్ లో చూసి ఆశ్చర్య పోయాను"అన్నాను.
ఆమె అందం గా నవ్వుతూ"సెకండ్ ఇయర్ లో ఉండగా మొన్న ఫిబ్రవరి లో అయ్యింది పెళ్లి.ఈ ఊరిలో చేరడానికి టైం పట్టింది"అంది.
నేను కొద్ది సేపు ఉండి పైకి వెళ్ళిపోయాను.
***
భోజనం చేస్తూ"చూడటానికి అమాయకుడిలా ఉన్నాడు"అన్నాడు వినీల్.
సంధ్య "పిలిచి మరీ మాట్లాడారు,ఏమిటి కారణం"అంది.
"ఊరికే,ఒక్కడే ఉంటున్నాడు కదా"అన్నాడు.
రెండు రోజుల తర్వాత ఆదివారం ,నేను మూవీ కి వెళ్తుంటే,బాబు బాల్ తో ఆడుకుంటూ రోడ్ మీద కి వెళ్లేలా ఉంటే పట్టుకుని ఆపి"అలా వెళ్ళకూడదు"అని వాళ్ల పోర్షన్ కు తీసుకువెళ్లి"ఏమండీ"అని పిలిచాను.
ఎవరు పలకలేదు,బాబు తో ఇంట్లోకి వెళ్ళాను.
గదులు ఖాలీగా ఉన్నాయి,వెనక పక్క ,పోర్షన్ కి అనుకుని ఉన్న బాత్రూం మీద చీర కనపడింది.
నాకు అర్థం అయింది,ఆమె స్నానం చేస్తోంది అని.
బాత్రూం డోర్ పాతది కావడం వల్ల,కింద రేకు విరిగిపోయి ఉంది.
నాకు తొంగి చూడాలి అనిపించి,చూసాను.
ఆమె చిన్న స్టూల్ మీద కూర్చుంది అనుకుంటా,సైడ్ నుండి నడుము నుండి పాదాల వరకూ కనపడుతోంది,కుడి వైపు.
బలమైన తొడ,పిక్కలు,కాలికి పట్టీలు..చూస్తూ.
"బ్యూటిఫుల్"అన్నాను బయటకి.
"ఎవరు"అంది ఆమెకి వినపడి.
"పైన ఉంటున్నాను,,మీ వాడు రోడ్ మీద కి వెళ్తుంటే,ఆపాను."అన్నాను.
ఆమె నిలబడటం చూసి,నేను కూడా నిలబడ్డాను.
తల డోర్ మీద నుండి బయటకి పెట్టీ"ఓహ్ ,ఆయనలేరు,వాడిని హల్ లో ఉంచి,బయట గొళ్ళెం పెట్టండి"అంది.
"మరి ఎలా తీస్తారు"అన్నాను.
"ఆయన వస్తారు,మార్కెట్ కి వెళ్ళారు"అంది.
నేను తల ఊపి,ఆమె చెప్పినట్టు చేశాను.

నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..