26-10-2024, 09:34 PM
ఈ thread కి 600 K views ఉన్నప్పుడు ఇచ్చారు last update sakhee గారు. ఆ తర్వాత నేను ఏదో ఒక comment చెయ్యడం దాని వల్ల discussion అవ్వడం, thread front page కి రావడం అలా 850K దాటింది. ఇలాగే 900K దాటిస్తాను. అప్పుడు ఒక update ఇవ్వండి, 1 Million views పడుద్ది. నేను ఇచ్చిన 200K views కూడా మీ ఖాతాలోనే పడిపోతాయి. Idea బాగుంది కదా.