26-10-2024, 02:41 PM
(This post was last modified: 13-11-2024, 11:25 AM by badboynanami. Edited 1 time in total. Edited 1 time in total.)
పార్ట్ -11
చిలిపి సరసాలు
(శే: శేఖర్ స: సంధ్య)
శేఖర్ సంధ్యను కౌగలించుకొని ముద్దులు పెడుతూ
శే: మంచి రసికుడే ఆంటి, మీ గోపాలం. తరువాత అతన్ని కలవలేదా?
స: ఆ సంవత్సరం మీ అంకుల్ ఇంకో 4 ట్రిప్పులు వేసారు. మేము అప్పుడు కలుసుకున్నాం. తరువాత తనకు డిల్లీలో పెద్ద ఉద్యోగం దొరికిందని వెళ్ళిపోయాడు.అతని నెంబర్ కూడా మారిపోయింది. పాపం!! ఇప్పుడు ఎక్కడున్నాడో ఎంటో??
శే: దానికి అంత బాధ పడటం ఎందుకు? సోషల్ మీడియాలో ఎక్కడో ఉంటాడు గా. మీరు వెతక లేదా?
స: లేదు రా. ఈ సోషల్ మీడియా నాకు అంతగా అర్థం కాదు. మా ఫామిలి వి ,ఫ్రెండ్స్ వి whatsapp గ్రూప్లు ఉన్నాయి. వాటిని ఫాలో అవుతుంటాను అంతే.
శేఖర్ బెడ్ పక్కనున్న తన ఫోన్ అందుకున్నాడు.
శే: గోపాలం మొత్తం పేరెంటి?
స: బాల గోపాలం
శే: ఆ పేరు మీద చాలా ప్రొఫైల్స్ వస్తున్నాయి ఆంటి. అతని ఇంటి పేరేంటి?
స: ఆతుల
శే: ఏంటి?????
స: ఆతుల బాల గోపాలం.
అని సంధ్య పూర్తి పేరు చెప్పేసరికి, పగలబడి నవ్వాడు శేఖర్.
సంధ్య శేఖర్ని కొడుతూ,
స :తరువాత తీరికగా నవ్వుకుందువులే, ముందు వెతుకు.
శేఖర్ వెతికి ఆంటి వైపు,ఫోన్ వైపు వింతగా చూసుకుంటున్నాడు.
స: ఏమైంది రా?
శే: ఇతనా మీరు చెప్పిన కమల్ హాసన్?
అని ఫోటో చూపించాడు. సంధ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఫోటో చూసి. జూట్టంతా రాలిపోయి, బాన పొట్టతో ఉన్నాడు. కాసేపు పట్టి పట్టి చూసింది.
స: వీడే రా!! పాపం ఇలా అయిపోయాడే?
శే: అందరూ మీలాగే అందంగా ఉండిపోతారా ఏంటి?
అని శేఖర్ ఆంటీకి బుగ్గ మీద ముద్దులు పెట్టాడు.
సంధ్య ఇంకా అలాగే ఆశ్చర్యంగా చూస్తుంటే
శే: తనకి మనీ ప్రాబ్లం ఉండేదన్నారుగా, స్ట్రెస్ వల్ల అలా అయ్యి ఉంటాడులే.
అని ఫోన్ అందుకొని అతని ప్రొఫైల్ లోని ఫోటోలు ఓపెన్ చేసి షాక్ అయ్యాడు, శేఖర్. శేఖర్ని చూసి సంధ్య కూడా ఫోన్ లోకి తొంగి చూసింది.
My home అని పెద్ద బంగ్లా ముందున్న ఫోటో అది.
శే: బాగానే సెటిల్ అయ్యాడు ఆంటి.
అని మరో ఫోటో ఓపెన్ చేసాడు. మై ఫామిలి అని ఉంది. ఫోటోలో తన భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
స: తన భార్య కొద్దిగా పొట్టిగా ఉంది కదా?
శే: మీరింకా తన భార్యనే చూస్తున్నారా? పక్కన ఉన్న తన పెద్ద కూతుర్ని చూడండి ఆశ్చర్యపోతారు.
సంధ్య అతని పెద్దకూతుర్ని చూసి షాక్ అయ్యింది. అచ్చు గుద్దినట్లు తన లాగే ఉంది. ఇంతలో శేఖర్ ఇందాక పాత ఆల్బమ్ లో ఆంటి ఓణి ఫోటో తీసుకొని ఆ అమ్మాయి ఫోటో పక్కనే పెట్టాడు.
స: ఎలా రా? అచ్చు నా లాగే ఉంది.
శే: మిమ్మల్నే తలుచుకుంటూ చేశాడేమో? తన భార్యతో.
ఆ మాటకి సంధ్య సిగ్గుపడి శేఖర్ను చిన్నగా కొట్టింది.
స: ఏదో ఒకట్లే, తను సంతోషంగా ఉన్నాడు.
అని సంధ్య ఆనందించింది. ఆంటి ఆనందం చూసి శేఖర్ కౌగలించుకున్నాడు. ఇద్దరు ముద్దులు పెట్టుకుంటున్నారు. శేఖర్ ముద్దు పెడుతూ ఆంటి మెడ కిందికి వెళ్తువుంటే, ఆపింది సంధ్య.
శే: అబ్బా!! ఏంటి ఆంటి?
స: అంత తొందరెందుకు? నా ఫస్ట్ లవ్ గురించి తెలుసుకున్నావు. ఇప్పుడు నీ మొదటి అనుభవం గురించి చెప్పు.
శే: నా మొదటి అనుభవమా.. .. .. ?
స: సాగదీస్తావే? మొదటి అనుభవమే. కొత్తలో నువ్వు అమాయకుడివి అనుకునే దాన్ని. నువ్వు నాతోనే కేకలు పెట్టిస్తున్నావు. నీకు పక్కా ముందే ఎక్స్పీరియన్స్ ఉందని,నాకు తెలుసులే చెప్పు.
శే: నా ఫస్ట్ కిస్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పుకునేంత గొప్పవి కావులే ఆంటి.
స: కొంపదీసి శ్రీజ తో కాదుగా?
శ్రీజ,విజయ్ కజిన్స్. వీళ్ళు ముగ్గురు చెన్నైలో ఒకే కాలేజీ లో చదువుకున్నారు. ఒకరకంగా సంధ్య శేఖర్కి దగ్గరవ్వటానికి కారణం శ్రీజనే. 2 నెలల క్రితం తన పెళ్ళి శుభలేఖ ఇవ్వడానికి శ్రీజ ఇంటికి వచ్చింది. అప్పటివరకు విజయ్ తో మాట్లాడుతున్న శేఖర్ శ్రీజను చూసి కోపంగా వెళ్ళిపోయాడు. శ్రీజ వెళ్ళిపోయిన తరువాత సంధ్య అడిగితే, విజయ్ చెప్పాడు వాళ్ళిద్దరూ కాలేజీ లో కొన్ని రోజులు ప్రేమించుకున్నారని.
తరువాత శ్రీజ శేఖర్కి బ్రేక్ అప్ చెప్పిందని. పాపం!! శేఖర్ భగ్నప్రేమికుడనుకొని , అప్పటివరకు పలకరింపుగా మాత్రమే శేఖర్ తో మాట్లాడే సంధ్య, కొద్దిగా ఓపెన్ అయ్యి పర్సనల్ విషయాలు కూడా మాట్లాడటం మొదలుపెట్టింది.
మాట మాట కలిసి ఇద్దరు దగ్గరై, ఇలా ఒకే పక్కలో ముద్దులు పెట్టుకుంటూ సుఖ సాగరాలలో తేలే దాకా వచ్చారు, సంధ్య ఇంకా శేఖర్.
శే: ఛీ!! ఛీ!! ప్రతీ అవసరానికి ఎవడికి పడితే వాడికి కాలెత్తే శ్రీజతో నా మొదటి అనుభవం ఎందుకు అవుతుంది.
స: మరెవరో ఆ అతిలోక సుందరి?
(to be Contd. )