26-10-2024, 02:23 PM
(26-10-2024, 12:01 PM)Uday Wrote: థ్యాంక్స్ బ్రో, అప్డేట్ బావుంది.
అన్నట్లు పగకు - ప్రతీకారానికి ఏదైనా వ్యత్యాసం వుందా? పగ అంతం లేకుండా కొనసాగుతుంది, తీర్చుకున్న ప్రతిసారి ప్రతీకారమౌతుంది అనుకుంటున్నా...ఎవరైనా నా సందేహాన్ని తీర్చగలరు ప్లీజ్.
మీరు అన్నది నిజమే. లోపాలే కచ్చి వుంచుకుంటే పగ. దానికి root cause తెలుసుకోకుండా ఏం చేసినా ప్రతీకారం ఎప్పటికీ తీరదు. శేఖర్ సంధ్యకు ఆ root cause తెలిసేలా ఏమన్నా హెల్ప్ చేస్తాడేమో?? ముందు ముందు పార్ట్స్ లో చూద్దురు