25-10-2024, 01:59 PM
(24-10-2024, 06:44 PM)Uday Wrote: నిజమే ఆ టీనేజ్ ప్రేమ అలాగే మది తలపుల్లో వుండిపోతుంది, మొదటి ప్రేమ, స్పర్శ, ముద్దు తలచుకుంటే మనసంతా ఒకలాంటి అనుభూతికి లోనవుతుంది ఇప్పుడు కూడా. కాని సంధ్యేంటి ఎలాంటి ఫీలింగు లేకుండా ఒక కథలా చెప్పింది, కాస్త ఫీలింగు కూడా కలుపు బ్రో, బావుంటుంది. ....కొనసాగించండి.
తప్పకుండా ట్రై చేస్తాను.
