24-10-2024, 08:27 PM
(This post was last modified: 24-10-2024, 08:29 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(24-10-2024, 07:54 PM)Ammulu143 Wrote: Ma daughter 23 Sowmya,thanu last 5 months nundi bra use cheyyatledhu aduguthunte Naku free ga vundatledhu ani na wife ki cheputhundhi , college uniform shirt lo veluthundhi ,Morg 7 ki RTC bus vuntadhi dhantlo andharu labour vallu and Behar vallu workers vuntaru asalu a bus gutka smells vachesthai dhantlo vadhu ante dhantlone velathadhi college ki ,full rush ga vuntadhi asalu nunchodaniki kuda place vudadhu ,em cheyyalo ardham kavadam ledhu
నేను మీ కూతురు వయసు అంత వాడినే, మీకు చెప్పే అంత వయసూ, అనుభవం నాకు లేదండీ, మీరు ఏమీ అనుకోకపోతే ఒకటి చెప్తాను.
మీరు ఇక్కడ ఇలా threads లో నా కూతురు ఇలా ఉంది ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు అని మీ కూతురి గురించి బహిరంగంగా చెప్పుకోవడం ఎందుకు. Ofcourse మీరెవరో ఇక్కడ ఎవ్వరికీ తెలీదు, అంతా రహస్యంగానే ఉంది. అయినా సరే ఇలా మీ కుటుంబంలోని privacy చెప్పుకోవడం ఎందుకు. ఇంత రాసి post చేయడం ఎందుకు?
మీ అమ్మాయిని కూర్చోబెట్టి, ఎందుకు అలా అని అడిగేసెయ్యండి. ఏ మీకు ఆ హక్కు లేదా? కాస్త నిదానంగా అడగండి, cool గా. తన ఇష్తం తనదే గాని తను అలా ఉండడం మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అని చెప్పండి.
ఇలా వాళ్లనీ వీళ్లనీ అడగడం దేనికండీ, ఇలా పక్కవాళ్ళ అభిప్రాయం తీసుకోవడం వలనే చాలా కుటుంబాల్లో చిన్న చిన్న విషయాల వలన మనస్పర్థలు పుడుతున్నాయి.
మా parents ఏం అనుకుంటారు అని పిల్లలు అనుకోని అడగకుండా ఆగిపోవడం, పిల్లలు ఏమనుకుంటారు అని పెద్దలు చెప్పకుండా ఆగిపోవడం, వలనే ఈనాటి యువత (కొంతమంది) తప్పు దోవ పడుతుంది. కుటుంబం అన్నాక ఉన్నంత వరకూ open గా ఉండాలి, అది ఏ విషయమైనా సరే.
కొడుకు బాత్రూంలో కొట్టుకువడం parents చూస్తే, విడిచిపెట్టడం లేదా తిట్టడం కాకుండా, అవి ఎక్కువగా చేస్తే మంచిది కాదురా అని చెప్తే కంట్రోల్ చేసుకుంటాడు. తిడితే తెలీకుండా ఎక్కువ చేస్తాడు, వదిలేస్తే అదే అలవాటు చేసుకుంటాడు.
ఏదైనా ఇలాగే. ఒక మాట తెచ్చే మార్పు ఊహాతీతం.