24-10-2024, 03:48 PM
(24-10-2024, 10:35 AM)sri7869 Wrote: Nice updateThank you very much
(24-10-2024, 12:31 PM)Uday Wrote: బావుంది అప్డేట్ రతిప్రియ గారు, కాకపోతే కొద్దిగా అక్షర దోషాలు చూసుకోండి మీకు కుదిరితే (గార్నమెంట్ అనుకుంటా మీరు గవర్నమెంట్ అని, ఇంకా వున్నాయి). ఇంత జరిగాక మధుకి లేవకుండా వుంటుందా ఇంకా ...కొనసాగించండి.అవునండి. సాధారణంగా నేను చకచక టైప్ చేసి డ్రాఫ్ట్ గా సేవ్ చేస్తాను. ఆ తరువాత మొత్తం ఒకసారి చూసుకొని అప్పుడు పోస్ట్ చేస్తాను. ఈసారి ఆ రెండో పని చేయలేదు అందుకని ఇలా అయింది.
Priya
(Rathi Priya)
(Rathi Priya)