23-10-2024, 09:25 PM
పూల బంతితో ఆట ఆడాక అందరూ బయటకు వెళ్ళిపోయారు, నేను తనతో మాట్లాడడం కోసం చాలా ప్రయత్నించాను, కానీ కుదరలేదు. నాదేమో ఆత్రం, తనదేమో తత్తరపాటు... చిన్నగా మాటలు మొదలు పెట్టి నవ్వులలోకి రాగానే బుగ్గ మీద ముద్దు పెట్టాను. సిగ్గు పడి కాసేపు మొహం దాచుకుంది. తను మొహం పై చేతులు తీయగానే... మీద పడి ముద్దులు పెట్టేశాను.