23-10-2024, 09:03 PM
(This post was last modified: 23-10-2024, 09:26 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
"అన్నయ్యా..... నిజంగా ఈ బజారులో ఎవరూ మనల్ని గుర్తు పట్టరు కదా....."
"ఎవరూ ఏమి గుర్తు పట్టరు.... ఆ సందు దగ్గరకు వెళ్లి లెఫ్ట్ తిరిగితే మనం వెళ్ళాల్సిన రూమ్ వచ్చేస్తుంది"
"అవునా.... త్వరగా వెళ్దాం పదా...."