Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller అంశువు
#10
(Yesterday, 10:50 PM)Haran000 Wrote: This story is purely out and out fantasy fiction.

ఈ కథకి, శృష్టి కార్త పూర్తిగా నేనే. 

మొదటి అధ్యాయం, దీపావళి రోజు - ప్రారంభం. 

అందరికీ అర్థం అయ్యేలాగా సరళమైన భాషలో రాస్తాను. వైవిధ్యమైన అంశాలను అవసరమైనంత వరకు వివరిస్తాను. 

Simple గా, చిన్నగా, చాలా తక్కువ updates లో ముగిస్తాను. Small but solid అన్నట్టు.

ధన్యవాదాలు హరూణ్ బ్రో...రొటీన్ కథలు చదివి చదివి విసుగొస్తోంది, ఏదైనా కాస్త వెరైటీగా ఒక ఙ్జలక్ ఇచ్చేదిగా వుంటే బావుంటుందనుకుంటున్నా, ఇంతలో మీరు మీ కొత్త ప్రాజెక్ట్ ప్రకటించారు. కడు ముదావహమైంది. మీ తొలకరి అధ్యాయం కోసం ఎదురుచూస్తూ... 
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply


Messages In This Thread
అంశువు - by Haran000 - Yesterday, 12:50 PM
RE: అంశువు - by Haran000 - Yesterday, 10:50 PM
RE: అంశువు - by Ghost Stories - Yesterday, 10:58 PM
RE: అంశువు - by ramd420 - Yesterday, 11:14 PM
RE: అంశువు - by sri7869 - 10 hours ago
RE: అంశువు - by Bittu111 - 4 hours ago
RE: అంశువు - by Uday - 2 hours ago



Users browsing this thread: 3 Guest(s)