Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller అంశువు
#1
అంశువు

శివహరణ్


Prologue:-

పూర్వకాలంలో ఒక రిషి మొదటిగా అగ్నిని తన చేతులారా నియంత్రణ గావించాడు. ఆ పిదప తన శిష్య బృందం వారికీ ఆ శక్తి కావాలని శ్రెమించగా నీరు, వాయు, ధ్వని, ఖనిజ, భూమి, విద్యుత్శక్తి వంటి పలు ప్రకృతిలోని అంశాలను నియంత్రించడం మొదలు పెట్టారు.

ఎన్నో ఏళ్ళు, శతాబ్దాలు గడిచాయి. ప్రపంచం ఐదు ఖండాలుగా విభజన జరిగింది. శిలా ఖండం, దృత ఖండం, వర ఖండం, శ్రావ ఖండం, శిఖర ఖండం.
[+] 7 users Like Haran000's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
అంశువు - by Haran000 - Yesterday, 12:50 PM
RE: అంశువు - by Haran000 - 8 hours ago
RE: అంశువు - by ramd420 - 7 hours ago
RE: అంశువు - by sri7869 - 2 hours ago



Users browsing this thread: 3 Guest(s)