Thread Rating:
  • 2 Vote(s) - 1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఉత్తమ కోడలు - స్వీటీ
#5
Chapter 1 
అమృతం కురిసిన రాత్రి

బయట వర్షం ఒక రేంజ్ లో కొడుతుంది.
ఈ వర్షం లో ధు కనక ఎక్కడైనా ఇరుక్కుంటే, ఇవాళ రాత్రికి వేసిన ప్లాన్స్ అన్ని వేస్ట్ అయిపోతాయి... హిం 

టైం చూస్తే 7:30 అయింది రాత్రి. అత్త భోజనం చేసే త్వరగా పడుకుంటే మా పని ఏసీ అవుతుంది అని ఐడియా వచ్చి ఆడిన త్వరగా తినమన్నాను. ముందు ఎందుకు అది అన్న తర్వాత ఒప్పుకొని తినేసింది, నిద్రపోవటం మిగిలింది. 

నన్ను కూడా తినమని... నేను ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నా. నేను నా మధు వచ్చిన తర్వాత తింటాను అంటే ఏదో సెంటిమెంట్ అనుకుంది పాపం. ఎంప్టీ స్టమక్ తో  ఎంటర్టైన్మెంట్ బాగుంటుందని వాడికి ఏం తెలుసు  అని మనసులో నవ్వుకుని మధు కోసం వెయిట్ చేస్తున్నాను.

అసలు మేటర్ ఏంటంటే, ఇప్పుడు ఒకేలా చేసుకోవటం ఎందుకు ఈసారి ఏదైనా వెరైటీ గా ట్రై చేద్దాం అని అన్నాడు. 

మందు కొట్టి చేద్దామా అంటే - నా మొగుడు అసలే కాంప్లాన్ బాయ్! 
మందు సిగరెట్లు అంటే అలవాట్లు ఏమీ లేవు. 
క్రెడిట్ గోస్ట్ మై అత్త, కొడుకుని నిర్బంధించినట్టు గాక ఎప్పటికప్పుడు నీట్ గా మౌల్డ్ చేసుకుంటూ వచ్చింది.

అని నేనేమీ స్పాయిల్డ్ కిడ్ కాదు, ఆల్కహాలిక్ అంతకన్నా కాదు. కానీ ఎప్పుడన్నా ఒకసారి తాగాలి సిగరెట్ పేల్చాలి అని కోరిక ఉంటుంది. 

మందు కొట్టి సెక్స్ చేద్దామా అని అడిగితే వద్దు అన్నాడు 
పోనీ ఓపెన్ స్పేస్ లో అంటే పెరట్లో చేద్దామా అని అడిగితే - అమ్మ బయటికి వస్తే ఇద్దరినీ కలిపి చంపుతుంది అన్నాడు. 
బీడీఎస్ఏం లు లాగా చేద్దామా? "ఏంటి సూదులతో గుచ్చటం కొరడాలతో కొట్టడం. అదేనా. నాకు ఆ అపరిచితుడు ట్రీట్మెంట్ వద్దమ్మా. నీకు కావాలంటే చెప్పు నిపుల్స్ కి రెండు రింగులు కుట్టిస్తా. బంగారపువి." అని నవ్వేడు. 

"నిపుల్స్ కి రింగ్స్, కుట్టిస్తావా? ఏంటి నువ్వే? బొడ్డుకు కుట్టించుకుంటాను అంటేనే, నలుగురిలో నా పరువు ఏమైద్ది, కుటుంబ గౌరవం మర్యాద ప్రతిష్ట. అని సూర్యవంశం లో వెంకటేష్ లాగా డైలాగ్స్ వేసావ్". అని వెక్కిరించా...

నిజం చెప్పాలంటే నాకు కుట్టించుకోవాలి అని ఉంది కానీ, అలా కుట్టించుకుంటే నడుము ఒక్క మొగుడు మాత్రమే చూడడు కదా. మా అమ్మానాన్నలు చూస్తారు, మా అత్తయ్య చూసిం, మా అక్క మొగుడు మా బావ చూస్తాడు, పొద్దున్నే చెత్త ఎత్తుకు వెళ్ళటానికి వచ్చేవాడు చూస్తాడు, పక్కింటోడు చూస్తాడు పచారీ కొట్టోడు చూస్తాడు"

అనవసరంగా ఇంతమంది దృష్టిని ఆకర్షించటం ఎందుకు అని వదిలేసాను 

ఏదో సమయంలో మా అత్తయ్యతో ఈ టాపిక్ వస్తే "చెవులకి కుట్టించుకునేది చెవులు అందంగా కనపడటానికి, నువ్వు నడుముకు పుట్టించుకునేది కూడా అందుకే కదా. అంటే నువ్వు నీ నడుము అని అందరూ చూడాలి అని కోరుకుంటున్నావు. అంటే వాళ్ల మనసులో వేరే ఆలోచనలు రావాలి అని కూడా కోరుకుంటున్నట్టేగా" అని హీరోయిన్ గురించి చెప్పింది. నిజానికి నేను అడిగితే కాదు అనదు, ఆవిడ అభిప్రాయాలు తెలుసుకోవాలి అంటే ఇలాగే ఎవరో ఒకళ్ళ మీద పెట్టి అడగాలి. 

తాగి చెయ్యరా అంటే కుదరదు అంటున్నావ్, బయట కూడా వద్దన్నావ్, బీడీఎస్ఎం అంటే అపరిచితుడు చంద్రముఖి అంటున్నావ్... ఇంకేం చేద్దాం? ఇద్దరం కూర్చుని చెక్కభజన చేద్దామా? 

"ఒసేయ్ నా పిచ్చి ముండ, ఇద్దరం డిస్కస్ చేసుకొని చేయటానకి ఇదేమన్నా ప్రాపర్టీ అగ్రిమెంటా? సర్ప్రైజ్ ఎలిమెంట్ పోద్దే. నాకు ఒక ఐడియా ఉంది దాన్ని ఫాలో అయిపోతాను. నువ్వు జస్ట్ వెయిట్ అండ్ సి." అని అన్నాడు. 

అమ్మ నా మొగుడా, నీలో ఎంత బోల్డ్ యాంగిల్ కూడా ఉందా అనే ఆశ్చర్యపోయి, రేపు రాత్రికి ఏం చేస్తాము పని కొంత ఎక్సైట్ కూడా అయ్యాను.  కానీ సర్ప్రైజ్ సప్రైజ్ అని కొత్త పోసిషన్ చేద్దాం అనో స్పైడర్ మాన్ కాస్ట్యూమ్ వేసుకొచ్చి రోల్ ప్లే అనో అన్నాడనుకో బిస్కెట్ అయిపోతాం అని భయమేసింది.

ఓయ్, నేను చెప్పిన వాటిలో ఇన్ని బొక్కలు వెతికావు, నువ్వు చెప్పే దాంట్లో బొక్కలు ఏమీ ఉండవా అని అడిగితే, ఫుడ్ కి సంబంధించింది, ఇంకా చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. 
మన గదిలోనే ఉండి ట్రై చేయొచ్చు. అని చెప్పాడు. 

నాకు లైట్ గా అర్థమైంది. 
"తేనెతో బాడీ మొత్తం రాసి లికింగ్ ఏమన్నా ప్లాన్ చేస్తాడా? అది ఆల్రెడీ చేశాను పైగా చాలా చిన్నది. 
అదేదో వీడియోలు చూపించినట్టు లోపల కీర దోసకాయ పెట్టి కొంచెం కొంచెం కొరుకు తింటాడా? 

ఆ ఆలోచనకి ఒంట్లో చెమట పుట్టింది. దోసకాయ ఒక మొక్క లోపల ఇరుక్కుపోతే? పెళ్లయిన నాలుగేళ్లకే పూక లూస్ అయిపోతే? లోపల తగలకూడని చోట తగిలితే.. వంద ఆలోచనలు. 

ఇలా నిన్న రాత్రి జరిగిందంతా ఆలోచిస్తూ కూర్చున్నా.

ఇంతలో వర్షం పెరిగింది  కరెంట్ పోయింది... Idea
[+] 7 users Like రతి ప్రియ's post
Like Reply


Messages In This Thread
RE: ఉత్తమ కోడలు - స్వీటీ - by రతి ప్రియ - Yesterday, 01:58 AM



Users browsing this thread: 11 Guest(s)