Thread Rating:
  • 10 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
గిఫ్ట్,,,,తప్పు పేజీ 3
#1
Smile 
పరంథామం గారు అరుస్తూ ఏదో అంటున్నారు.
పక్క ఇంట్లో ఉండే కొడుకు అనిల్ కి అవి వినపడి
"పొద్దునే కోపం వస్తోంది నాన్నగారికి"అన్నాడు వంట గదిలో కాఫీ చేస్తున్న భార్య తో.
ఆమె నవ్వి ఊరుకుంది.

అనిల్ గేట్ తీసుకుని బయటకి వచ్చి పక్క ఇంట్లోకి వెళ్ళాడు.
"ఏమిటి నాన్నగారు పొద్దున్నే"అంటూ.
"ఏమిటా,ఇది చూడు,నేను ఎన్ని టికెట్ లు కావాలి అన్నాను,వాడు ఎన్ని బుక్ చేశాడు"అంటూ కాగితం చూపించారు.
అనిల్ తండ్రి తో మాట్లాడి అరగంట తర్వాత తన ఇంట్లోకి వెళ్ళాడు.
అప్పటికే బాబు నీ కాలేజ్ కోసం రెడీ చేసింది శ్రావణి.
"మీరు రెడీ అవ్వండి ఉప్మా చేశాను"అంది నవ్వుతూ.

భర్త వెళ్ళాక బాబు ను కాలేజ్ ఆటో ఎక్కించి,తను టెంపుల్ వరకు నడుస్తూ వెళ్ళింది.
"ఏమి అమ్మాయి,,మీరు కూడా వెళ్తున్నారా టూర్ కి"అన్నారు పంతులు గారు.
"లేదండీ"అంది.
"అదేమిటి మీ మామగారు ,మమ్మల్ని బయలుదేర తీశారు,మీ ఇద్దరు కూడా వస్తారేమో అనుకున్నాను"అన్నాడు ఆయన.
శ్రావణి జవాబు చెప్పకుండా,నవ్వి బయటకి వచ్చింది.
టీ బంక్ లో ఉన్న ఒకడు టీ తాగుతూ ఆమెను చూసి కన్ను కొట్టాడు.
శ్రావణి తల తిప్పుకుని ముందుకు నడిచింది.
"పిర్రలు బాగున్నాయి"అన్నాడు వాడు.
శ్రావణి కింది పెదవిని చిన్నగ కొరుక్కుంటు నడిచింది.
ఆమె ఇంటికి వెళ్ళాక,అద్దం ముందు నిలబడి చూసుకుంటూ చిన్నగా నవ్వుకుంది.
ఆమె మంచి కలర్,చీర లో ఒంపు సొంపులు చాలా అందం గా ఉంటాయి.
ఆమెని చూడగానే పెళ్లికి ఒప్పుకున్నాడు అనిల్.

అరగంట తర్వాత మేడ మీద బట్టలు అరెస్తు,పక్క ఇంటి వైపు చూసింది.
వరండాలో నలుగురూ కూర్చుని మామగారి తో వాస్తు చెప్పించుకుంటున్నారు.
***
అనిల్ ఆఫిస్ నుండి వస్తూ మార్కెట్ లో కూరలు కొంటూ నిలబడ్డాడు.
కొద్ది సేపటికి ఏవో అరుపులు వినిపించాయి.
ఒకరిద్దరిని ఎవరో తరుముతూ ఉంటే పరుగు పెడుతూ వస్తున్నారు.
అనిల్ దగ్గరకి వచ్చేసరికి ఒకడి కాలికి ఏదో తగిలి పడి పోయాడు.
"అయ్యో ఆఫిస్ ఫైల్స్,కూరలు"అన్నాడు గాభరాగా అనిల్.
వెనక వస్తున్న వాళ్ళు ,,ఆ ఇద్దరినీ పట్టుకుని కొడుతూ తీసుకువెళ్ళారు.
"ఈ ఊరు లో రౌడీ లు పెరిగిపోతున్నారు"అన్నాడు కూరల దుకాణం వాడు.

అనిల్ కింద పడినవి తీసుకుని స్కూటీ మీద పెట్టుకుని ఇంటి కి వెళ్ళాడు.
ఇంట్లోకి వెళ్ళాక ఫోన్ మొగుతూ ఉంటే ఆ రెండు సంచులు ఒక పక్కకి పెట్టీ ,ఫోన్ మాట్లాడుతూ బయటకి వెళ్ళాడు.
ఆడుకుంటున్న బాబు వాటిని చూసుకోకుండా తన్నేసాడు.
"అయ్యో తప్పు"అంటూ వంట గదిలో నుండి బయటకి వచ్చిన శ్రావణి వాటిని సర్ది,కూరల సంచి తీసుకుని లోపలికి వెళ్ళింది.
**
"మర్యాద గా చెప్పు,ఎక్కడ ఉంచావు"అడుగుతూ ఎదురుగా ఉన్న వాడిని చాలా సేపు కొట్టారు,ఆ గ్యాంగ్ లో ఉన్న వారు.
దెబ్బలు తింటున్నవాడు నోరు తెరవలేదు.
***
బాబు తో హోం వర్క్ చేయిస్తున్న భర్త తో"ఈ రోజు వీడికి కాలేజ్ ఫీజ్ కట్టాలి"అంది శ్రావణి.
ఆమె ఉదయమే లేచి ఫ్రెష్ గా స్నానం చేసి,పూజ చేసుకుని, హాల్ లోకి వస్తోంది.
అనిల్ తల ఊపి ఏదో అనబోతుండగా,బయట నుండి పాల వాడి పిలుపు విని గిన్నె తో బయటకి నడిచింది..

అతను బాబు తో వర్క్ చేయిస్తూ బయటకి చూసాడు.
గేట్ బయట పాల వాడు ఏదో చెప్తున్నాడు శ్రావణి కి.
అతనికి భార్య మీద ప్రేమ ఎక్కువ,అదే టైం లో ఎవరైనా ఆమె అందానికి ఆకర్షణ లో పడతారేమో అని అనుమానం.
***
"నిజం చెప్తున్నాను అది నా వద్ద లేదు"అన్నాడు కొడుతున్న దెబ్బలకి ఏడుస్తూ.
నిన్నటి నుండి తగిలిన దెబ్బలకి వాడికి స్పృహ పోయింది.
ఆ షెడ్ నుండి నలుగురు బయటకి వచ్చి దగ్గర్లో ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు.
సర్వెంట్ లా ఉన్న ఒకడు వచ్చి ముగ్గురికి గ్లాస్ లు ఇస్తే,తాగుతూ"వీడు నిజమే చెప్తున్నాడు,,నిన్న ఈ రోజు బాగా కొట్టాం కదా"అన్నాడు ఒకడు.
కొద్ది సేపటికి దూరం గా ఉన్న ఒక అసిస్టెంట్ ను పిలిచి"నిన్న వీడు ఎలా దొరికాడు"అడిగాడు ఇప్పటి దాకా మాట్లాడిన వాడు.
"సర్ వీడి ఫోటో పట్టుకుని తిరిగాం రెండు రోజులు,,నిన్న మార్కెట్ వద్ద కనపడ్డాడు.
వెంట పడి పట్టుకున్నాం"చెప్పాడు వాడు.
ఆలోచిస్తూ"వాడి వద్ద ఏమి లేవు,,సరే,,మిమ్మల్ని చూసి పారిపోతున్నపుడు ఏదైనా పారేసాడా.
లేదా ఎవరికైనా ఏమైనా ఇచ్చాడా"అడిగాడు మళ్ళీ.
నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.


Messages In This Thread
గిఫ్ట్,,,,తప్పు పేజీ 3 - by కుమార్ - 21-10-2024, 04:32 PM
RE: గిఫ్ట్ - by కుమార్ - 21-10-2024, 06:39 PM
RE: గిఫ్ట్ - by Saikarthik - 21-10-2024, 07:24 PM
RE: గిఫ్ట్ - by కుమార్ - 21-10-2024, 07:33 PM
RE: గిఫ్ట్ - by కుమార్ - 22-10-2024, 12:08 AM
RE: గిఫ్ట్ - by Saikarthik - 22-10-2024, 10:58 AM
RE: గిఫ్ట్ - by utkrusta - 22-10-2024, 12:31 PM
RE: గిఫ్ట్ - by Ram 007 - 22-10-2024, 04:05 PM
RE: గిఫ్ట్ - by Venrao - 22-10-2024, 04:21 PM
RE: గిఫ్ట్ - by Subani.mohamad - 22-10-2024, 07:29 PM
RE: గిఫ్ట్ - by krish1973 - 22-10-2024, 08:24 PM
RE: గిఫ్ట్ - by కుమార్ - 22-10-2024, 11:06 PM
RE: గిఫ్ట్ - by కుమార్ - 23-10-2024, 12:55 AM
RE: గిఫ్ట్ - by కుమార్ - 23-10-2024, 03:08 AM
RE: గిఫ్ట్ - by sri7869 - 23-10-2024, 04:20 AM
RE: గిఫ్ట్ - by కుమార్ - 23-10-2024, 06:45 AM
RE: గిఫ్ట్ - by utkrusta - 23-10-2024, 11:01 AM
RE: గిఫ్ట్ - by Saikarthik - 23-10-2024, 11:47 AM
RE: గిఫ్ట్ - by sri7869 - 23-10-2024, 01:39 PM
RE: గిఫ్ట్ - by Uday - 23-10-2024, 02:30 PM
RE: గిఫ్ట్ - by MrKavvam - 23-10-2024, 03:35 PM
RE: గిఫ్ట్ - by Tik - 23-10-2024, 05:21 PM
RE: గిఫ్ట్ - by కుమార్ - 23-10-2024, 05:32 PM
RE: గిఫ్ట్ - by KING@NANI - 23-10-2024, 06:47 PM
RE: గిఫ్ట్ - by AnandKumarpy - 23-10-2024, 11:02 PM
RE: గిఫ్ట్ - by nenoka420 - 23-10-2024, 11:50 PM
RE: గిఫ్ట్ - by krish1973 - 24-10-2024, 03:29 AM
RE: గిఫ్ట్ - by sri7869 - 24-10-2024, 10:32 AM
RE: గిఫ్ట్ - by Ram 007 - 24-10-2024, 03:43 PM
RE: గిఫ్ట్ - by కుమార్ - 24-10-2024, 04:54 PM
RE: గిఫ్ట్ - by nenoka420 - 24-10-2024, 05:30 PM
RE: గిఫ్ట్ - by Saikarthik - 24-10-2024, 05:34 PM
RE: గిఫ్ట్ - by Uday - 24-10-2024, 06:35 PM
RE: గిఫ్ట్ - by KING@NANI - 24-10-2024, 06:40 PM
RE: గిఫ్ట్ - by Subani.mohamad - 24-10-2024, 08:00 PM
RE: గిఫ్ట్ - by krish1973 - 24-10-2024, 09:06 PM
RE: గిఫ్ట్ - by కుమార్ - 24-10-2024, 09:30 PM
RE: గిఫ్ట్ - by KING@NANI - 24-10-2024, 09:34 PM
RE: గిఫ్ట్ - by nenoka420 - 24-10-2024, 10:34 PM
RE: గిఫ్ట్ - by Saikarthik - 24-10-2024, 11:19 PM
RE: గిఫ్ట్ - by sri7869 - 25-10-2024, 12:36 AM
RE: గిఫ్ట్ - by Ranjith62 - 25-10-2024, 07:21 AM
RE: గిఫ్ట్ - by raj558 - 25-10-2024, 08:39 AM
RE: గిఫ్ట్ - by Pradeep - 25-10-2024, 01:27 PM
RE: గిఫ్ట్ - by Uday - 25-10-2024, 02:31 PM
RE: గిఫ్ట్ - by MrKavvam - 25-10-2024, 03:44 PM
RE: గిఫ్ట్ - by Ram 007 - 25-10-2024, 04:49 PM
RE: గిఫ్ట్ - by utkrusta - 25-10-2024, 04:58 PM
RE: గిఫ్ట్ - by కుమార్ - 26-10-2024, 10:54 PM
RE: గిఫ్ట్ - by కుమార్ - 26-10-2024, 10:56 PM
RE: గిఫ్ట్ - by Saikarthik - 27-10-2024, 12:24 AM
RE: గిఫ్ట్ - by కుమార్ - 27-10-2024, 12:26 AM
RE: గిఫ్ట్ - by raki3969 - 27-10-2024, 06:44 AM
RE: గిఫ్ట్ - by raj558 - 27-10-2024, 08:10 AM
RE: గిఫ్ట్ - by Saikarthik - 27-10-2024, 10:10 AM
RE: గిఫ్ట్ - by saleem8026 - 27-10-2024, 02:15 PM
RE: గిఫ్ట్ - by utkrusta - 27-10-2024, 02:36 PM
RE: గిఫ్ట్ - by Ram 007 - 27-10-2024, 03:12 PM
RE: గిఫ్ట్ - by Uday - 27-10-2024, 04:29 PM
RE: గిఫ్ట్ - by KING@NANI - 27-10-2024, 06:39 PM
RE: గిఫ్ట్ - by కుమార్ - 27-10-2024, 10:08 PM
RE: గిఫ్ట్ - by కుమార్ - 28-10-2024, 01:57 AM
RE: గిఫ్ట్ - by prasanth1234 - 28-10-2024, 03:10 PM
RE: గిఫ్ట్ - by కుమార్ - 28-10-2024, 04:33 PM
RE: గిఫ్ట్ - by Uday - 28-10-2024, 06:17 PM
RE: గిఫ్ట్ - by కుమార్ - 28-10-2024, 07:08 PM
RE: గిఫ్ట్ - by Saikarthik - 28-10-2024, 09:28 PM
RE: గిఫ్ట్ - by saleem8026 - 28-10-2024, 10:02 PM
RE: గిఫ్ట్ - by కుమార్ - 28-10-2024, 10:03 PM
RE: గిఫ్ట్ - by Pradeep - 28-10-2024, 10:18 PM
RE: గిఫ్ట్ - by Venrao - 28-10-2024, 11:21 PM
RE: గిఫ్ట్ - by gudavalli - 28-10-2024, 11:46 PM
RE: గిఫ్ట్ - by Saikarthik - 29-10-2024, 12:06 AM
RE: గిఫ్ట్ - by BR0304 - 29-10-2024, 12:17 AM
RE: గిఫ్ట్ - by Bhaskar2 - 29-10-2024, 02:56 AM
RE: గిఫ్ట్ - by krish1973 - 29-10-2024, 05:03 AM
RE: గిఫ్ట్ - by saleem8026 - 29-10-2024, 06:17 AM
RE: గిఫ్ట్ - by raki3969 - 29-10-2024, 08:57 AM
RE: గిఫ్ట్ - by utkrusta - 29-10-2024, 01:29 PM
RE: గిఫ్ట్ - by mr.commenter - 29-10-2024, 04:11 PM
RE: గిఫ్ట్ - by sri7869 - 29-10-2024, 07:00 PM



Users browsing this thread: