21-10-2024, 03:51 PM
కథ పేరు - ఉత్తమ కోడలు స్వీటీ
అత్తలేని కోడలు ఉతమ్మురాలు ఓయమ్మా
కోడల్లేని అత్త గుణవంతు రాలు..... ఆహుం ఆహుం
ఈ పాట చిన్నప్పటినుండి అందరం వింటున్నదే కదా.. చిన్నప్పటినుండి వినని వాళ్లకి అత్తారింటికి దారేది సినిమా నుండి తెలిసే ఉంటుంది.
కానీ ఫరే చేంజ్,
ఈ కథలో ఒక గుణవంతురాలు అయినా అత్త ఉంది.
ఉత్తమురాలైన కోడలు ఉంది.
ఇప్పటికే నేను రాస్తున్న కథ "జ్ఞాపకాలు" కు అనుసంధానమైనదే ఈ కథ కూడా. అందులో కథ మొత్తం అత్త దృక్కోణం లో నడిస్తే, ఈ కథ మొత్తం కోడలు దృక్కోణంలో నడుస్తుంది. అది కూడా కొనసాగుతుంది.
ఈ రెండిటికీ వ్యత్యాసం ఏంటంటే, అత్త దైవభక్తి పారాయణురాలు, సాంప్రదాయం ఆచారం అంటే గౌరవం ఎక్కువ అలాగే అవసరమైన చోట "ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గుతుంది-ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతుంది".
ఆవిడ కోడలు జీవితంలో జరిగే ప్రతిదానిని తనకి తన భర్తకి జరిగిన విషయాలతో పోల్చి మధుర జ్ఞాపకాలని గుర్తు చేసుకుని ఆనందిస్తుంది. ఈ కథలో శృంగారానికి సంభోగానికి ఆస్కారం చాలా తక్కువ.
ఈ కథ మొత్తం కోడలి దృక్కోణం లో నడుస్తుంది. చిలిపి చలాకి కోడలు, తెలివైనది కానీ అత్త అంతా స్థిమితంగా ఆలోచించే మనస్తత్వం కాదు. ఇందులో కొంచెం శృంగారానికి ఆస్కారం ఉంది. ఇది కోడలు తనకి ఇంట్లో ఎదురవుతున్న పరిస్థితులు తనకి పెళ్లికాకముందు జరిగిన విషయాలతో పోల్చుకుని, అతన పరిశీలిస్తూ తనొక పెద్ద డిటెక్టివ్ లాగా ఫీల్ అవుతుంది.
శృంగారము - పేజీలు పేజీలు రాస్తుంది ఇది, ఒక్క ముద్దు సీను కూడా లేదు అని నన్ను తిట్టుకోవద్దు. ఇది ముఖ్యంగా భావోద్వేగాలకు సంబంధించి రాస్తుంది. అక్కడక్కడ అడపా దడపా ఉండొచ్చు కానీ ఇది శృంగార ప్రధానమైంది కాదు.
మొదటి భాగం త్వరలోనే రాస్తాను. దానికన్నా ముందే జ్ఞాపకాలలో మూడవ భాగం రాస్తాను.
ఈ ఐడియా ఇచ్చిన ఉదయ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు