Thread Rating:
  • 10 Vote(s) - 2.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
జ్ఞాపకాలు
#34
(21-10-2024, 01:24 PM)Uday Wrote: చాలా బాగా అంటే మనసుకు హాయినిచ్చే విధంగా కొనసాగుతోంది మీ కధనం. 
అందుకే అంటారు ఇంట్లో పెద్ద వాళ్ళు కూడా వుండాలని, ఇటువంటి ఎన్ని ఆటుపోట్లు చూసుంటారు వాళ్ళు. ఇప్పుడు ప్రతిదానికి తొందరే. 
అన్నట్లు మా ఇంట్లో నేను కూడా చివాట్లు తినితిని (అదేనండి ఫోన్ తో బాత్రూం కెళ్తున్నానని) ఇప్పుడు మన ఇండియన్ స్టైల్ బాత్రూం కి మారిపోయా, దీంట్లో ఫోన్ పట్టుకుని కూర్చోవడానికి ఇబ్బందొకటి, చేయి జారితే ఇక అంటే ఆ అలవాటు మానుకున్నా. 

పోతే అత్త వైపునుంచేనా కథ అంతా, స్వీటీ తరపున ఏం లేదా?...కొనసాగించండి. 

నా మనసులో ఉన్న భావాన్ని కరెక్ట్ గా పట్టుకున్నారు మీరు. 
ముసలి వాళ్ళ అంటే పండిపోయిన వాళ్ళు. 
వాళ్లకి మన సమస్యలు తెలియకపోవచ్చు కానీ పరిస్థితిలో అర్థం చేసుకోగలరు. 

ఇండియన్ బాత్రూంలో కూడా వాడతారండి . ఫోను వాడాలి అనే సంకల్పం ఉండాలి కానీ, ఏ పరిస్థితిలో అయినా వాడగలరు  Smile

అవునండి ఈ కథ పూర్తిగా అత్త దే. అత్త చెప్తున్నా కదా 
ఇంకా చెప్పాలంటే అత్త జీవిస్తున్న కదా. 

దీని తర్వాత ఎపిసోడ్ క చాలా పెద్ద అప్డేట్ ప్రిపేర్ చేశాను. అందులో పాఠకులు కోరుకుంటున్న శృంగారం మోతాదు సరిపోవటం లేదు. భావోద్వేగాలు ఇంటి వర్ణనలు చదువుతారో లేదో అని ఆలోచిస్తున్నా.

నిజానికి ఇది నా మొదటి కథ. ట్రయల్ వేద్దాము అని ఇలా రాశాను. ఇది జీవితం లాంటిది ఒక ముగింపు ఉండదు. కాబట్టి ఎప్పుడు ఆపాలనుకుంటే అప్పుడు ఆపవచ్చు. 
అసలైన కదా బేస్ స్టోరీ రెడీ చేసుకుంటున్నాను. కాబట్టి ఏమి రాయాలి ఎలా రాయాలి అనే సందిగ్ధంలో ఉన్న 

మీరన్నట్టు స్వీటీ దృక్కోణం నుండి రాస్తే బాగుంటుంది కానీ, అది వేరే కదా అయిపోతుంది. కుదిరితే వేరే థ్రెడ్ లో స్వీటీ దృక్కోణం నుంచి మొదలు పెడతాను.
[+] 4 users Like రతి ప్రియ's post
Like Reply


Messages In This Thread
RE: జ్ఞాపకాలు - by K.rahul - 17-10-2024, 05:08 AM
RE: జ్ఞాపకాలు - by Uday - 17-10-2024, 01:28 PM
RE: జ్ఞాపకాలు - by ramd420 - 17-10-2024, 09:16 PM
RE: జ్ఞాపకాలు - by nenoka420 - 18-10-2024, 12:00 AM
RE: జ్ఞాపకాలు - by Rathi Priya - 18-10-2024, 02:28 PM
RE: జ్ఞాపకాలు - by sri7869 - 18-10-2024, 02:33 PM
RE: జ్ఞాపకాలు - by sri7869 - 18-10-2024, 03:30 PM
RE: జ్ఞాపకాలు - by sri7869 - 18-10-2024, 03:46 PM
RE: జ్ఞాపకాలు - by krish1973 - 18-10-2024, 03:39 PM
RE: జ్ఞాపకాలు - by DasuLucky - 18-10-2024, 10:19 PM
RE: జ్ఞాపకాలు - by The Prince - 19-10-2024, 01:26 AM
RE: జ్ఞాపకాలు - by ramd420 - 19-10-2024, 03:32 AM
RE: జ్ఞాపకాలు - by Dr Loveda - 19-10-2024, 02:27 PM
RE: జ్ఞాపకాలు - by DasuLucky - 20-10-2024, 01:22 PM
RE: జ్ఞాపకాలు - by BR0304 - 20-10-2024, 02:27 PM
RE: జ్ఞాపకాలు - by sri7869 - 20-10-2024, 02:37 PM
RE: జ్ఞాపకాలు - by Rathi Priya - 21-10-2024, 04:09 AM
RE: జ్ఞాపకాలు - by Uday - 21-10-2024, 01:24 PM
RE: జ్ఞాపకాలు - by రతి ప్రియ - 21-10-2024, 03:30 PM
RE: జ్ఞాపకాలు - by Rathi Priya - 21-10-2024, 07:51 PM
RE: జ్ఞాపకాలు - by Rathi Priya - 21-10-2024, 08:02 PM
RE: జ్ఞాపకాలు - by Rathi Priya - 21-10-2024, 09:23 PM



Users browsing this thread: 9 Guest(s)