21-10-2024, 03:10 PM
(21-10-2024, 12:50 PM)Haran000 Wrote: రాయడం పూర్తి కాలేదు మిత్రమా, అందుకే సగమే ఇచ్చాను. ఇంకొంచెం రాసాను, అది కొనసాగించాలి సమయం దొరకలేదు. ఎంతైనా కొంచెం ఉందిగా update ఇవ్వాలి అని రాసిన సగం post చేసాను. వీలైతే ఈ రాత్రికి మిగతాది post చేస్తాను. ఖచ్చితంగా చెప్పలేను, ప్రయత్నం చేస్తాను.
Thank you
Ok bro thank you