Thread Rating:
  • 112 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery అల్లుడు-అత్త #దసరా updated (17-11-24)
క్రిందటి కామెంట్ లోనే నేను ప్రస్తావించాను - మీ కథ నా మెదడు కి బాగా పని చెప్పింద అని, ఆ పని యొక్క ప్రతిఫలమే ఇంత పెద్ద కామెంట్స్. ఇంత పెద్ద కామెంట్స్ చేస్తున్నాను అని అనుకోకండి. ఎందుకంటే మీ ఒక్కో అప్డేట్ లో చాలా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ ఒక్క మాటలో చెప్పలేకున్నాను.


ఇక మీ reply చదివిన తరువాత కథ యొక్క గతం తాలూకు అప్డేట్ ని మరో సారి చదవాలి అని అనిపించి చదివాను. అలా చదువుతూ ఉంటే గతంలో పేరు చెప్పని ఒక అమ్మాయిని ప్రస్తావించారు, ఆ అమ్మాయి తో పాటు ఒక బాబు కూడా ఉన్నాడు . ఆ అమ్మాయికి ఏమైందో , ఆ బాబు ఏమయ్యాడో చెప్పలేదు. పై విషయం తెలిసిన రోజు నాకు ఇంకొంత క్లారిటీ వస్తుంది అని అనిపిస్తుంది. 

ఆ గతంలోనే ఆనంద్ నాన్న ఒక రోజు ఆ అమ్మాయి తరపున , ఆనంద్ అమ్మ కి ఎదురు నిలిచాడు అని అన్నారు. ఆ కారణం తెలిస్తే కూడా ఇంకా క్లారిటీ వస్తుంది.

ఇక అసలు విలన్ ఇంకొకరు అయితే అని మీరు అంటూ , మొదటి అప్డేట్ లో హింట్ ఇచ్చారు అని చెప్పి, మరో హింట్ గా మధురిమ , నేత్ర ఇద్దరూ జిరాక్స్ కాపీలా ఒకేలా ఉంటారు అని అన్నారు. ఇదంతా చదువుతుంటే అసలు విలన్ నేత్ర ఏమో అని పెద్ద డౌట్ వచ్చింది. కానీ ఎలా సాద్యం. కుదరదు కదా అని అనుకుంటుంటే అప్పుడే ‘ఆనంద్ అమ్మ నాన్నలని చంపిన వారే విలన్ అవ్వాల్సిన అవసరంలేదు కదా’ అని మరో ఆలోచన. వెంటనే నా మనసుకి ఈ ఆలోచన  అర్ధం లేని ఆలోచన అని నాని నాకు అనిపించింది లెండి.

కథలో విలన్ ఇప్పటి వరకు ఉన్న ఆ నలుగురురిలో ( అమమ్మ ని మినహాయించి) ఒకరా లేదా కొత్తగ పరిచయం అవ్వబోయే మరొకరా అనెది మున్ముందు వచ్చే అప్డేట్ ల వరకు వేచి చూస్తాను.

చివరిగా నా కామెంట్ తో మీరు కథని ఆపకుండా కొనసాగించడానికి కొంత దోహదం అయింది అని అన్నారు , నిజానికి అంత పెద్దగా విడమరచి చెప్పాలని అనుకున్నా మొదట కాస్త సందేహ పడుతూనే వద్దులే అని అనుకున్నాను కానీ నేను కథ చదువుతుంటే నాకు నిజంగా రెండు విభిన్న ఫీలింగ్స్ వచ్చాయి. ఆ ఇద్దరి కోణం నుంచి ఆలోచించాను. ఆ విషయం చెప్పాలని  నాలో వచ్చిన ఆలోచన , కామెంట్ ద్వారా తెలియ జేశాను.

ఏది ఏమైన నా నుంచి ఒక request . మీరు మాత్రం కథని అస్సలు ఆపకండి , నా కోసం కాదు ; ఆనంద్ వచ్చినప్పటి నుంచి నాకు తెలిసిన , నాకెంతో ఇష్టమైన ఆ మధురిమ కోసం. ఇదివరకు చెప్పాను మళ్ళీ చెపుతున్నాను ఇప్పటి వరకు ఉన్న మధురమ పాత్ర నాకు నచ్చిన పాత్ర.  100 % కథని మీరు అనుకున్నట్టుగానే కథని పూర్తి చేయండి.
[+] 7 users Like Ravi9kumar's post
Like Reply


Messages In This Thread
RE: అల్లుడు #దసరా - by Uday - 08-09-2024, 10:31 AM
RE: అల్లుడు #దసరా - by Uday - 10-09-2024, 03:56 PM
RE: అల్లుడు-అత్త #దసరా updated (19-10-24) - by Ravi9kumar - 20-10-2024, 10:42 PM



Users browsing this thread: 2 Guest(s)