20-10-2024, 01:50 PM
(20-10-2024, 01:22 PM)DasuLucky Wrote: అంతేలేండి.. జీవితం అంటే సరదాలూ, సరసాలేనా.. ఇబ్బందులూ, బాధలు కూడా ఉంటాయ్.. పెద్దావిడ మాత్రం సూపర్ అండీ..అంటే ఇది పెద్దవిడ దృష్టి కోణం నుండి రాసింది...
( బాత్రూమ్ లో ఏం చేసొస్తున్నారో చెప్పొచ్చుగా.. )
తన కంటికి కనిపించింది తను చేసింది మాత్రమే చెప్పొద్దు.
పైగా బాగా ట్రెడిషనల్ సిగ్గు చెప్పేటందుకు ఆవిడకి రాసేందుకు నేను