20-10-2024, 09:33 AM
(19-10-2024, 11:16 PM)CHITTI1952 Wrote: ప్రియమైన సభ్యులకు మనవి ఏమనగా కధ రాయడం ఎంత కష్టమో అందరికి తెలిసినదే. కధ రాయాలి అది కూడా ఇంట్లో వాళ్ళు అందరు నిద్ర పోయాక , ఆ రాసిన కథని చదివి ఏమైనా సర్దుబాట్లు ఉంటె చూసుకోవాలి ఇలా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి కదండీ. రచయిత కి ఒక్కో సారి ఎందుకో రాయాలి అని బుధ్ధి పుట్టదు. మనం ఎన్ని సార్లు అడిగిన, ఎన్నో విధాలుగా మెసేజ్లు పెట్టిన వారికి బుధ్ధి పుట్టినప్పుడే కధ ముందుకు వెళ్తుంది. దయ చేసి సభ్యులు సంయమనం పాటించాలని నా ప్రార్ధన. ఇలా రచయితని విసిగించే మెసేజెస్ పెడితే ఏమైనా ప్రయోజనం ఉందా మేరె చెప్పండి.
రచయిత కష్టాలు, ఇబ్బందులు నాకు చెప్తున్నారా, నవ్వమంటారా
I want controversy come on guys.