20-10-2024, 03:42 AM
పోటీలో పాల్గొన్న రచయితలకీ, నా శుభాభినందనలు


విజేతలుగా నిల్చిన ప్రసాదు గారికీ, క(కు)త్తల శివారెడ్డి భయ్యాకీ, ఓపెన్ డోర్ గారికీ నా అభినందనలు


సోదరా సరిత్! ఇట్లాంటి పోటీలలో నెగ్గిన వాళ్లకి, పాత సైటులో బ్యాడ్జులు ఇచ్చే వాళ్లు కదా?


నెగ్గిన వీరులకి ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తే, అది చూసి ఇంకో నలుగురు పోటీలోకి దిగే అవకాశం ఉంది.



-మీ సోంబేరిసుబ్బన్న