Thread Rating:
  • 112 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery అల్లుడు-అత్త #దసరా updated (17-11-24)
కొత్తగా వచ్చిన 18 వ అప్డేట్ చదువుతుంటే రెండు రకాల ఫీలింగ్స్ వచ్చాయి ,


మొదటి ఫీలింగ్ , మధురిమ వైపు నుంచి.
మధురిమ కోరుకున్నట్టుగా జీవితాంతం ఆనంద్ తన దగ్గర ఉండడు, అనే విషయం ఆనంద్ నోటి నుంచి మధురిమ స్వయంగా వినడం. ఆ సమయం లో తను పడిన బాద నేను గ్రహించాను అని అనిపించింది.

కథ ప్రకారం గతంలో మధురిమ ఒక స్వార్ధ పరురాలు. తన స్వార్ధం కోసం ఎవరు ఏమైన తనకి లెక్క లేదు అనే విషయం కొంత మేరకు కథలో చెప్పారు. అయితే ఆ పాత మధురిమ కాకుండా ; ఆనంద్ తన ఇంటికి వచ్చినప్పటి నుంచి నాకు తెలిసిన మధురిమకి తను కోరుకున్న ఆనంద్ దూరం అవుతున్నాడు అంటే నావరకు కొంత బాదగా అనిపించింది. ఠీవిగా ఉండే మధురిమ కి ఆనంద్ దొరకదు అని గ్రహించి  ఎమోషన్ అయ్యాను.

ఇక ఆనంద్ వైపు , ఎందుకో ఆనంద్ వైపు పెద్దగా నాకు అనిపించలేదు. ఆనంద్ కి అంటూ ఒక జీవితం ఉంది అనే కారాణం ఎందుకో పెద్దగా అనిపించడం లేదు. అందుకు కారణం , ఆనంద్ జవితంలో ఎంతొ మంది ఆడవారు ఉండడం.

అలా అనిపిస్తున్న టైమ్ లో గత అప్డేట్ మరియు ప్రస్తుత కొత్త అప్డేట్ చదువుతుంటే ఒకటి అనిపించింది అది – ఆనంద్ జీవితంలో ఎంతొ మంది ఆడవారితో శారీరక అనుభవం ఉంది అని ఆనంద్ స్వయంగా మధురిమతో చెప్పిన ఆ విషయం;  ఒకవేల కావాలని మధురిమ గతం గురించి తెలీసుకోడానికి ఆనంద్ చెప్పిన అబద్దం అయితే , ఎలాఉంటుందో అనే ఆలోచన వచ్చింది.

అదే నిజం అయితే మధురిమ తో మాత్రమే శారీరక గా ఉన్న ఆనంద్ కి తన కూతురు నేత్రతో మధురిమ పెళ్లి చేస్తుందా!
నా ఊహ నిజం కావచ్చు / కాకపోవచ్చు.

ఇప్పటి వరకు ఉన్న కథ మొత్తం ఒకసారి ఆలోచిస్తే అసలు విలన్ మధురిమ కాకుండా అశోక్ అయితే. మధురిమ కోసం యిందంత చేశాడేమో
లేదా ఆనంద్ నుంచి ఏదో ఆశించి ఏదో పెద్దగా ప్లాన్ వేసి ఉంటే మాత్రం బలే ఉంటుంది. 
గత అప్డేట్ లో అశోక్ ఆశ కూడా అదే కదా. తన కూతురుని ఆనంద్ కి ఇచ్చి పెళ్లి చేయాలి ,ఆనంద్ తనతోనే ఉండాలి అని కోరుకున్నట్టుగా చెప్పాడు. ఆనంద్ కి ఆస్తి ఉంటే ఆ ఆస్తి కోసం ఏమైన ప్లాన్ చేస్తున్నాడా ! అని నాకు డౌట్.

ఇక నా ఊహలు పక్కన పెట్టి అసలు కథ ఎలా ఉంటుందో , ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

కథ మాత్రం నా మెదడుకి బాగా పని చెపుతుంది గా.

Thank you sir for new Update
[+] 11 users Like Ravi9kumar's post
Like Reply


Messages In This Thread
RE: అల్లుడు #దసరా - by Uday - 08-09-2024, 10:31 AM
RE: అల్లుడు #దసరా - by Uday - 10-09-2024, 03:56 PM
RE: అల్లుడు-అత్త #దసరా updated (19-10-24) - by Ravi9kumar - 19-10-2024, 10:42 PM



Users browsing this thread: Rajeshpalegar, 2 Guest(s)